‘భారతదేశంలో ఎన్ని దేశాలు ఉన్నాయి?’ అని ప్ర‌శ్న‌.. కాలేజ్ గర్ల్ రిప్లైకి అంద‌రు షాక్

ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో ప‌లు ఛాలెంజెస్ ట్రెండింగ్ అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఐస్ బకెట్ ఛాలెంజ్ నుండి ‘వాట్ డూ యు డూ ఫర్ లివింగ్’ వరకు, ప‌లు ఛాలెంజ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఓ ఛాలెంజ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇటీవల, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న ఒక అమ్మాయి, కంటెంట్ క్రియేటర్‌తో సంభాషించిన‌ప్పుడు గమ్మత్తైన స‌మాధానం ఇచ్చింది. ఇండియాలో ఎన్ని దేశాలు ఉన్నాయ‌ని ప్ర‌శ్నించ‌గా, ఆమె ఏకంగా 300 … Read more

ర‌త‌న్ టాటాకు అసిస్టెంట్‌గా ప‌నిచేసిన ఇత‌ని గురించి తెలుసా..?

గుండు పిన్ను నుండి ఎయిర్ ప్లేన్ వరకు ఎన్నో బిజినెస్‌లు చేసి దిగ్గ‌జ వ్యాపార వేత్త‌గా ఎదిగారు ర‌త‌న్ టాటా. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ ఆయన సామాన్యులకు ఏనాడు దూరం కాలేదు… కానీ ఆ దేవుడే ఆయనను దూరం చేసాడు. ర‌త‌న్ టాటాకి పెళ్లి కాలేదు… కాబట్టి పిల్లాపాపలు లేరు. ఈ క్రమంలోనే తన జంతుప్రేమ, మానవత్వంతో ఓ యువకుడు ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో వృద్దాప్యంలో అత‌న‌ని త‌న‌ సహాయకుడిగా నియమించుకున్నారు రతన్ టాటా. … Read more

మంచి ప‌నులు చేస్తున్న‌ప్ప‌టికీ కొంద‌రు ఇంకా క‌ష్టాల‌ను ఎందుకు అనుభ‌విస్తున్నారు అన్న ప్ర‌శ్న‌కు కృష్ణుడి స‌మాధానం ఇదే..!

హిందూ సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతాన్ని ప్ర‌తి ఒక్క‌రు నమ్ముతారు.. రాముడుగా వాలిని చంపిన పాపం.. కృష్ణుడుగా అనుభవించడం జ‌రిగింది.. దేవుళ్ళకే వారు చేసిన పనులతో కష్టాలు బాధలు తప్పలేదని.. మానవులం మనము ఎంత అనుకుంటారు. అందుకనే చేసే పనిని.. మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలని పురాణాలు పేర్కొన్నాయి. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూమతంలో విశ్వాసం. ఇదే … Read more

ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు.. హింట్ ఇచ్చిన పెద్ద‌మ్మ‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో ఒక‌రిగా ఉన్నారు ప్ర‌భాస్.ఆయ‌న తోటి హీరోలంద‌రు పెళ్లిళ్లు చేసుకుంటుండ‌గా, ప్ర‌భాస్ మాత్రం ఇప్ప‌టికీ సింగిల్‌గానే ఉన్నాడు. ప్ర‌భాస్ ఇప్ప‌టికే మిడిల్ ఏజ్ కి వచ్చేశారు. నాలుగుపదుల వయసు దాటారు. తన కెరీర్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా రెబల్ స్టార్ అనే పిలిచే స్టేజ్ కు వచ్చారు. కేరిర్ పరంగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ప్రభాస్.. తన పర్సనల్ లైఫ్ … Read more

యూపీఐ ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ మారాయి.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోండి..!

ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌తి ఒక్క‌రు కూడా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. రోజురోజుకి ట్రాన్సాక్ష‌న్స్ పెరుగుతూ పోతున్నాయి.చాయ్ తాగితే 10 రూపాయలు చెల్లించడం దగ్గర్నుంచి.. బయట ఏదైనా తిన్నా.. షాపింగ్ చేసినా.. వేలల్లో చెల్లింపులు చేయాలన్నా యూపీఐనే ఎక్కువ మంది వాడుతున్నారు. క్యాష్ క్యారీ చేయ‌డ‌మే మానేశారు. యూపీఐ సేవ‌లు రోజు రోజుకి మ‌రింత పెరుగూత పోతుండ‌డంతో యూపీఐ సేవల్లోనూ కొత్త కొత్త సదుపాయాలు తీసుకొస్తోంది ఆర్బీఐ. వీటిల్లో భాగంగానే ఫీచర్ ఫోన్ల ద్వారా కూడా ఇంటర్నెట్ … Read more

రొమ్ము క్యాన్స‌ర్ వ‌చ్చేందుకు 3 ముఖ్య‌మైన కార‌ణాలు ఇవే..!

బ్రెస్ట్ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్ అనేది ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వింటున్నాం. గ‌తంలో ఎవరికో ఒకరికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వ‌చ్చేది .ఇప్పుడు అలాకాదు.. వయసులో సంబంధం లేకుండా అందరినీ చుట్టు ముట్టేస్తోంది. రొమ్ము క్యాన్సర్ చాప కింద నీరులా చేరి పెద్ద సమస్యగా మారేవరకు బయట పడదు. ఈ కారణంగా చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్ కు బలవుతూ ఉంటారు. నివేదికల ప్రకారం.. 2012-2021 మధ్య కాలంలో అమెరికాలో 50 ఏళ్ల లోపు … Read more

ఏంటి సంజ‌య్ ద‌త్ నాలుగో పెళ్లి చేసుకున్నాడా.. వైర‌ల్ అవుతున్న వీడియో..

బాలీవుడ్ హీరో సంజయ్ ద‌త్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇటీవ‌ల సంజ‌య్ ద‌త్ సౌత్ సినిమాల‌లో కూడా క‌నిపిస్తూ అల‌రిస్తున్నాడు. విభిన్న పాత్రల్లో నటించి అటు ఇండస్ట్రీతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో ‘రాకీ’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంజూ భాయ్ ఇప్పటివరకూ తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇక వివాదాల‌తో కూడా చాలా సార్లు వార్త‌ల‌లో నిలిచాడు సంజ‌య్ ద‌త్. … Read more

నామిని పేరు చేర్చ‌కుండా ఖాతా దారు చ‌నిపోతే డ‌బ్బు ఎక్క‌డికి వెళుతుంది?

పాల‌సీలు, బ్యాంక్ అకౌంట్స్, డీమాట్ అకౌట్స్, బాండ్స్, షేర్స్ ఇలా ఆర్ధిక లావా దేవీల‌లో నామినీ పేరు చేర్చ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇలా చేర్చ‌డం వ‌ల‌న అనేక ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి. అయితే ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతాకు నామినీ లేకపోతే, అతని మరణం తర్వాత, డబ్బు ఎవరికి వెళుతుంద‌నేది చాలా మందిలో ధర్మ సందేహంగా మారుతుంది. నిజానికి ఏదైన అకౌంటు ఖాతాదారుడు మరణిస్తే, డిపాజిట్ చేసిన డబ్బు నామినీకి లభిస్తుంది. ఖాతాదారుడు మరణిస్తే, అతని … Read more

ర‌తన్ టాటా వార‌సులు ఎవ‌రు.. ఆయ‌న సామ్రాజ్యానికి అధిప‌తిగా ఎవ‌రుంటారు?

రతన్ టాటా.. ఆయ‌న ప్రముఖ వ్యాపార దిగ్గజంగానే కాదు.. పరోపకారిగా అంద‌రికి సుప‌రిచితం. ర‌త‌న్ టాటా మంచి మాన‌వ‌తా వాది కూడా. ఒక మానవతావాదిగా ఆయన అసాధారణ నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా అనేక తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.1937లో డిసెంబర్ 28న ముంబైలో పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో రతన్ టాటా జన్మించారు. ఆయన సూరత్‌లో నావల్ టాటా, జమ్‌సెట్‌జీ మేనకోడలు సూని టాటా తరువాత టాటా ఫ్యామిలీలోకి ఆయన్ను దత్తత తీసుకున్నారు. టాటా కుటుంబంలో ఒక సభ్యుడు అయ్యారు. 1948లో … Read more

తల వెనుక భాగంలో నొప్పి పదేపదే వ‌స్తుందా.. దాని వెనుక కారణం ఏమిటో తెలుసా?

ఈ రోజుల్లో త‌ల‌నొప్పి కామ‌న్‌గా వ‌స్తూ ఉంటుంది. మన శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే ముందుగా తల నొప్పి బయట పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎటువంటి తల నొప్పి వచ్చినా నిర్లక్ష్యం చేయకుడదు. మైగ్రేన్ తల నొప్పి, ఒంటి పార్శ్వపు నొప్పి, టెన్షన్ తల నొప్పి, సైనస్ తల నొప్పి, క్లస్టర్ తల నొప్పి, అలెర్జీ తల నొప్పి.. ఇలా మొత్తం మీద 25 రకాలకు పైగా తల నొప్పలున్నాయట.చాలామందికి తరచూ తల … Read more