రెంట‌ల్ అగ్రిమెంట్ త‌యారీలో ఈ 10 అంశాలు త‌ప్పక ఉండేలా చూసుకోండి..!

ఈ రోజుల్లో ఇల్లు కొనుక్కోవ‌డం అనేది ఆషామాషీ కాదు. అందుకే చాలా మంది రెంటెడ్ హౌజ్‌లో ఉంటున్నారు.పట్టణాల్లో సగానికిపైగా రెంట్‌కి ఉంటారని చెప్పొచ్చు. నగరాలకు ఉపాధి కోసం వచ్చి అక్కడే అద్దె ఇంట్లో ఉంటుంటారు. చాలా మంది యజమానులు ఇదే అదునుగా ఫ్లోర్లకు ఫ్లోర్లు లేపి గదుల్ని అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అద్దెకుండేవారు ఉన్నప్పటికీ.. పట్టణాల్లోనే ఇది మరీ ఎక్కువ అని చెప్పొచ్చు. అద్దెకు ఇళ్లు తీసుకునేముందు తయారు చేసుకునే రెంట్ అగ్రిమెంట్‌లో … Read more

ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీల విద్యార్హత ఏంటో తెలుసా?

దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో అంబానీ కుటుంబం ఒకటి అన్న ఒక‌టి అనే విష‌యం మ‌న‌కు తెలిసిందే. ధీరూభాయ్ అంబానీ పునాది వేసిన వ్యాపారం రెండుగా చీలి, ఒక భాగం ముఖేష్ అంబానీకి, మరో భాగం అనిల్ అంబానీకి వచ్చింది. ముఖేష్ అంబానీ తన వ్యాపారాన్ని ఆకాశమే హద్దుగా పెంచుకొని, ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో ఒకడిగా నిలిచాడు. గౌతమ్ అదాని, ర‌త‌న్ టాటా వంటి వారు కూడా త‌మ వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించుకొని కోట్లు సంపాదించారు. … Read more

10 అంకెల పాన్ నంబర్‌లో చాలా సమాచారం దాగి ఉంది.. ప్రతి అక్షరానికి అర్థం ఏమిటో తెలుసా..?

ఈ రోజుల్లో పాన్ కార్డ్ ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖతో ప్రతి లావాదేవీకి శాశ్వత ఖాతా సంఖ్య తప్పనిసరి చేయబడ‌డంతో పాన్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. మన దేశంలో వివిధ రకాల ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్స్ చేయడానికి పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (PAN) అవసరం. కొన్ని సబ్సిడీలు, పెన్షన్లు వంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందడానికి కూడా దీనిని ప్రామాణికం చేశారు. ఇది ఒక ఐడీ కార్డుగా కూడా పనిచేస్తుంది. పాన్‌ అనేది పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్‌. … Read more

హై బీపీ అంటే ఏమిటి.. పెద్ద‌ల‌కి ఏ ప‌రిధిలో ఉండాలి..?

ఇటీవ‌లి కాలంలో ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఇందులో అధిక ర‌క్త‌పోటు ఒక‌టి. గుండె ఆరోగ్యంలో రక్తపోటు పాత్ర కీలకం. బ్లడ్ ప్రెజర్ తగ్గినా, పెరిగినా గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే బీపీని నార్మల్‌గా మెయింటెన్ చేయాలి. అయితే జీవనశైలి మార్పులతో ఇటీవల కాలంలో చాలా మంది అధిక రక్తపోటు బారిన పడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఊబకాయం, ఉప్పు వినియోగం పెరగడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, హెల్తీ ఫుడ్ … Read more

ప‌బ్లిక్‌లో గొడ‌వ‌ప‌డ్డ అభిషేక్ బ‌చ్చ‌న్, ఐశ్వ‌ర్య‌రాయ్.. వీడియో వైర‌ల్‌..

బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ జంట ఎంతో మంది దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటార‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. 2007లో ఐశ్వర్యరాయ్,అభిషేక్ బచ్చన్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే పాప కూడా ఉంది. 16 ఏళ్లు బాగానే సాగిన కాపురంలో గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వ‌స్తూనే ఉన్నాయి.2010లో … Read more

ఎలుకలు పదే పదే మీ ఇంటికి వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి చాలు..!

ఎలుకలు ఇంట్లో ఉన్నాయని మీకు తెలిసినప్పుడు అవి మీ కళ్ళముందరి నుంచే చెంగుచెంగున గెంతుకుంటూ వెళ్ళినప్పుడు మ‌న‌కు ఎంత చిరాకుగా ఉంటుంది. పల్లెల్లో ఎలుక‌ల‌ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. కనపడిన ప్రతి ఎలుకనూ చంపేస్తుంటారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాదు. కొందరు ఎలుకల బోన్లు పెట్టి మరీ వాటిని బంధిస్తుంటారు. మరికొందరు వివిధ రకాల మందులు పెట్టి.. ఎలుకలను చంపేస్తుంటారు. ఎలుక‌ల్ని బయటకు పంపకపోతే… అన్నీ కొరికి చిందర వందర చేయడమే కాదు… అడ్డమైన … Read more

మీ ఫోన్‌పే‌లో ఇది ఎనేబుల్ ఉందా.. అయితే మీ అకౌంట్ నుంచి డబ్బులు పోయినట్లే!

నేటి డిజిటల్ ప్రపంచంలో, స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి, దీని ద్వారా మీ అనేక పనులు సుల‌భంగా మారాయి, ముఖ్యంగా, డబ్బు లావాదేవీలు సులభంగా ట్రాన్సాక్ష‌న్ చేసుకోవ‌చ్చు. కేవ‌లం మీ వేలిముద్రల వద్ద ఎవరికైనా డబ్బు పంపవచ్చు మరియు స్వీకరించవచ్చు. అయితే హ్యాకర్లు, మోసగాళ్ల కారణంగా, బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత డేటా పరంగా ఓ ఫీచర్ కొన్నిసార్లు వినియోగదారులకు ప్రమాదకరం . యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపు సౌకర్యాన్ని పొందడానికి చాలా మంది … Read more

ఫెడ్ఎక్స్ కొరియర్ పేరుతో భారీ మోసం.. మాన‌సికంగా చాలా బాధ‌ని అనుభ‌వించిన జ‌ర్న‌లిస్ట్..

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఆఫర్ల పేరుతో ఆశ చూపించో, ఇతర మార్గాల్లో భయబ్రాంతులకు గురి చేసో విచ్చ‌ల విడిగా సామాన్య ప్రజల నుంచి డబ్బులు దోచేసుకుంటున్నారు. ఇప్పుడు ఫెడ్ఎక్స్ కొరియర్ పేరుతో భారీ మోసానికి పాల్పడుతున్నారు. మీ పేరు మీద డ్రగ్స్ బుక్ అయ్యిందని, మనీలాండరింగ్ జరిగిందంటూ భయపెట్టింది.. భారీ డబ్బుల్ని పోగేసుకుంటున్నారు.తాజ‌గా ఓ ఛానెల్ సీనియ‌ర్ అసిస్టెంట్ ఎడిట‌ర్ కూడా బొక్క బోల్తా ప‌డింది. ఫెడెక్స్ కొరియ‌ర్ నుండి కాల్ చేస్తున్నామ‌ని … Read more

వెనుక నుంచి గ్యాస్ ఎక్కువ‌గా వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

అపానవాయువు అంటే పిత్తు లేదా శ్రద్దు. దీనిని ఆయుర్వేదంలో అధో వాత అని పిలుస్తారు. ఇది జీర్ణవ్యవస్థకు సంబంధించిన స‌మ‌స్య కాగా, తరచుగా అజీర్ణం లేదా మీరు తీసుకునే ఆహార పదార్థాల వలన ఉద్భవించే సమస్య. మనం ఆహార పానీయాలు తీసుకునేటప్పుడు కొంత గాలిని కూడా మింగేస్తాము. ఈ గాలిలోని వాయువులు జీర్ణక్రియలో చర్యజరిగి కార్బన్ డై ఆక్సైడ్ వాయువు ఉత్పత్తి అవుతుంది. ఈ వాయువును మీరు విడుదల చేసినపుడు, ఒక రకమైన వాసన వస్తుంది. పూర్తిగా … Read more

మ‌ర‌ణం ఎప్పుడు, ఎలా సంభవిస్తుంది..? దీన్ని తెలుసుకోవడానికి అమెరికన్ వైద్యులు ఏం చేశారంటే..?

మ‌నిషి పుట్టుక‌,చావు అనేది ఎవ‌రి చేతిలో ఉండ‌దు. అవి రెండు దేవుని చేతుల్లో ఉన్నాయ‌ని అంద‌రు విశ్వ‌సిస్తుంటారు. అయితే మ‌రణం ఎప్పుడు ఎలా సంభ‌విస్తుందో అనేది ఎవ‌రికి తెలియ‌దు. కాని శాస్త్ర‌వేత్త‌లు మాత్రం మ‌ర‌ణాన్ని అంచ‌నా వేయ‌గ‌లం అంటున్నారు. గత పదేళ్లుగా, పరిశోధకులు ఎపిజెనెటిక్ క్లాక్ అనే సాధనాన్ని అభివృద్ధి చేశారు.ఇది రక్త కణాలను ఉపయోగించి జీవనశైలి అలవాట్ల వల్ల కలిగే డీఎన్ఏ లో మార్పులను ట్రాక్ చేస్తుంది. ఇది కష్టమైన ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు, యూఎస్‌లోని … Read more