అత‌ను ఒక‌ప్పుడు ఇంజినీర్‌.. ఇప్పుడు చెత్త ఏరుకుంటున్నాడు.. పాపం..!

బండ్లు ఓడ‌లు, ఓడ‌లు బండ్లు అవుతుంటాయి అనే సామెత మ‌న‌కి బాగా గుర్తుండే ఉంటుంది.ఎంతో హుందాగా బ్ర‌తికిన వారు కొంద‌రు ఇప్పుడు కొన్ని ప‌రిస్థితుల వ‌ల‌న రోడ్ల‌పై బిచ్చ‌గాళ్ల మాదిరిగా తిరుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ వ్య‌క్తికి సంబంధించిన వీడియో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తుంది. నిరాశ్రయులైన ఓ వ్యక్తి తాను ఇంజనీర్‌నని, ఇంతకు ముందు దుబాయ్‌లో పనిచేశానని చెబుతున్న వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ వ్య‌క్తి వీధుల్లో చెత్తని … Read more

రూ.2 కోట్ల అప్పు.. కొడుకు స్కూల్ ముందు కూర‌గాయ‌లు అమ్మిన ప్ర‌ముఖ న‌టుడు..

రాజేష్ కుమార్.. ఈ నటుడి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ చిత్రంలో రోసేష్ పాత్రకు అత‌నికి మంచి పేరు వ‌చ్చింది. అయితే రాజేష్ కుమార్ రీసెంట్‌గా త‌న జీవితంలో ఏర్ప‌డ్డ ప‌రిస్థితుల గురించి మీడియాతో ముచ్చ‌టించాడు. ఆ విష‌యాలు వైర‌ల్‌గా మారాయి. న‌టుడుగా కెరీర్ సాగుతున్న స‌మ‌యంలో రాజేష్ కుమార్ రైతుగామారాల‌ని అనుకున్నాడు. నటనను విడిచిపెట్టి, 2017లో బీహార్‌లోని తన గ్రామంలో వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. మా ఊరిలో కొంత భూమి ఉంది. వ్య‌వ‌సాయం … Read more

చెత్త వ్యాపారం చేసే వ్య‌క్తి కొడుక్కి ఏకంగా ఐఫోన్ కొనిచ్చాడు..!

ఈ రోజుల్లో చాలా మంది ఐఫోన్ కొనాలని ఎన్నో క‌ల‌లు కంటున్నారు. ఐఫోన్ కొనాల‌నేది సామాన్యుడికి అందని ద్రాక్ష‌నే. కాక‌పోతే కొంద‌రు అప్పు సొప్పులు చేసి మ‌రీ ఐఫోన్ కొంటున్నారు. రీసెంట్‌గా ఐఫోన్ 16 లాంచ్ కాగా, దాని ధ‌ర అయితే అమాంతం పెరిగింది. ఇలాంటి ధ‌ర‌ల‌ని చూసి కూడా కొంద‌రు ఐఫోన్ పై ఆసక్తి చంపుకోవ‌డం లేదు. అయితే ఓ చెత్త (స్క్రాప్) వ్యాపారి పొట్ట చేత ప‌ట్టుకొని సంపాదిస్తున్నాడు. అత‌ను త‌న కొడుకు ఆనందం … Read more

అదిరిపోయే ఆఫ‌ర్.. కేవలం రూ.2497తో ఐఫోన్‌16ను కొనుగోలు చేయండి..!

గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ మార్కెట్‌లోకి తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఏఐ సాంకేతిక త‌ర‌హాలో ఆపిల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) తో శ‌క్తివంతంగా రూపొందించారు.ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్ల‌స్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్‌.. అనే నాలుగు మోడ‌ళ్ల‌ను ఆపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాత‌న కెమెరా కంట్రోల్ బ‌ట‌న్, యాక్ష‌న్ బ‌ట‌న్ అనే రెండు కొత్త బ‌ట‌న్ల‌ను జ‌త చేశారు. అదే విధంగా ప్ర‌త్యేకంగా త‌యారైన కొత్త చిప్ ఏ18తో … Read more

అర్ధ‌రాత్రి టూరిస్ట్‌గా ఆటోలో తిరిగిన లేడీ పోలీస్.. త‌ర్వాత ఏమైందంటే..?

ఇటీవ‌లి కాలంలో మ‌హిళ‌ల‌పై హ‌త్యాచారాలు ఎక్కువ‌గా జ‌రుగుతుండడం మ‌నం చూస్తూ ఉన్నాం. పోలీసులు ఎంత సెక్యూరిటీ క‌ల్పిస్తున్నా కూడా కొన్ని చోట్లు దారుణ‌మైన సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో మహిళా పోలీస్‌ అధికారిణి టూరిస్ట్ అవతారమెత్తి ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసింది.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 33 ఏళ్ల అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) సుకన్య శర్మ సాధారణ దుస్తులు ధరించి ఆటోలో ప్ర‌యాణించింది. ఆగ్రాలో రాత్రి వేళ మహిళల భద్రతను తనిఖీ చేసేందుకు … Read more

భ‌య‌పెట్టిస్తున్న హార్ట్ ఎటాక్స్.. గోల్డెన్ అవ‌ర్ ఎందుకు కీల‌కం అంటే..?

ఒకప్పుడు గుండెపోటు అంటే ఎక్కువ‌గా ముసలివాళ్లకే వస్తుందనుకునేవాళ్లం.. ఇప్పుడు గుండె సమస్యలకు వయస్సుతో సంబంధం లేకుండా పోయింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యసనాలతో హార్ట్‌ ఎటాక్‌ ముప్పు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ పోతుంది. గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు తెలుసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ముప్పు నుంచి బయటపడొచ్చు. గుండెకు రక్తం సరఫరా ఆగిపోవడం, లేక రక్తం సరఫరాలో ఏదైనా ఆటంకం తలెత్తితే దాన్ని గుండెపోటు అని అంటారు. గుండెపోటు వచ్చిన సమయంలో ఏం … Read more

దేవ‌ర రెండు పార్ట్‌లు ఎందుకు తీశారంటే.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన ఎన్టీఆర్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ “దేవర చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కాగా, ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా దాదాపు 5 ఏళ్ళు తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో సినిమా సినిమా అని తెలిసిందే. ప్ర‌తి చోట దేవర సినిమాకి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. ఎన్టీఆర్ ప‌ర్‌ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ … Read more

జ‌గ‌న్ ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా.. ప్రశ్నించిన హోం మంత్రి అనిత..

తిరుమ‌ల లడ్డూ వ్య‌వ‌హారంలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పించుకుంటున్నారు. తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చెలరేగిపోయారు. డిక్లరేషన్ లేకుండా తిరుమల ఎలా వెళ్తావు అంటూ నిలదీశారు. తిరుమల లడ్డూ ఎన్నడూ తినని జగన్‌ దాని నాణ్యత, రుచి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను హిందువును కాబ‌ట్టి ధైర్యంగా చెప్తున్నా. నాలాగా నువ్వు చెప్పగలవా అంటూ ఛాలెంజ్ చేశారు. ఒక దళితురాలినైన నన్నే నువ్వు … Read more

చంద్ర‌బాబుకు దేవుడంటే భ‌క్తి లేదు.. కేవ‌లం రాజ‌కీయమే.. రోజా ఘాటు కామెంట్స్‌..!

వైసీపీ ఓట‌మి త‌ర్వాత కాస్త సైలెంట్ అయిన రోజా ఇప్పుడు మ‌ళ్లీ త‌న‌దైన స్టైల్‌లో పంచ్‌లు విసురుతుంది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబు, లోకేష్‌ల‌ని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తుంది. చంద్రబాబు నాయుడు పెద్ద స్వార్థపరుడు అన్న రోజా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం‌ ఎందరినో బలితీసుకొన్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ఇప్పుడు తిరుమల లడ్డుని కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం బజారుకీడ్చి అపవిత్రం చేస్తున్నాడని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు … Read more

ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య క్రిస్టియ‌న్.. అత‌నెలా తిరుమ‌ల‌కి వెళుతున్నాడ‌ని రామ‌కృష్ణ ఫైర్..

గ‌త కొద్ది రోజులుగా తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుండ‌డం చూస్తున్నాం. కూట‌మి ప్ర‌భుత్వానికి, వైసీపీకి మ‌ధ్య ఈ ల‌డ్డూ విషయంలో పెద్ద యుద్ధ‌మే న‌డుస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల నూనెలు, పంది కొవ్వు తదితరాలు కలిపారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. లడ్డూ తయారీలో ఏ తప్పూ జరగలేదని.. నాణ్యతకు ఏమాత్రం లోటు రాలేదని గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి … Read more