వెన్నులో వ‌ణుకు పుట్టించే వీడియో.. ఇది చూస్తే అర్ధ‌రాత్రి ప్ర‌యాణాలు కూడా చేయ‌రు..!

ఇటీవ‌ల దొంగ‌లు రెచ్చిపోతున్నారు. ఏ మాత్రం బ‌య‌ప‌డ‌కుండా దొంగ‌త‌నాలు య‌దేచ్చ‌గా చేసుకుంటూ పోతున్నారు. తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అవుతుండ‌గా, ఇందులో దొంగ‌లు ఓ ఫ్యామిలీపై చేసిన దాడి వెన్నులో వ‌ణుకు పుట్టించేలా ఉంది. ఈ వీడియో చూసిన వారు ఎవ‌రు కూడా రాత్రి స‌మ‌యంలో ప్ర‌యాణాలు చేయరు. అంతగా భ‌య‌పెట్టిస్తుంది ఈ వీడియో. వివరాల‌లోకి వెళితే రవి కర్నానీ అనే ఐటీ ఉద్యోగి తన ఫ్యామిలీతో కలిసి కారులో వెళ్తున్నారు. అది అర్థరాత్రి … Read more

రోజూ ఒక దానిమ్మ పండును తినండి.. మీ షుగ‌ర్ దెబ్బ‌కు దిగి వ‌స్తుంది..!

చూడగానే ఎర్రగా నోరూరించే దానిమ్మ పండుని చాలా మంది తిన‌డానికి ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు.దానిమ్మ అనేది ఆరోగ్యకరమైన మరియు పోషక విలువలతో నిండిన పండు. దీని గింజలు ప్రతిరోజూ తినడం ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ గింజలు విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్, పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు మరియు పలు ఖనిజాలు కలిగి ఉండ‌డంతో ఇది తిన‌డం వ‌ల‌న చాలా ప్రయోజ‌నాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు యాంటీ ఆక్సిడెంట్లు మరియు పొలిఫినాల్స్ అనే … Read more

అక్టోబ‌ర్ 1 త‌ర్వాత నుండి మీకు ఓటీపీలు రావు.. ట్రాయ్ నిబంధ‌న‌లు ఏంటంటే..?

స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకునేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌బోతుంది. ఇవి లేని పోని స‌మ‌స్య‌లు తెచ్చి పెట్టేలా క‌నిపిస్తున్నాయి.సెప్టెంబర్ 1, 2024 నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి రావల్సి ఉన్నా గడువు పొడిగించాలని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో సంస్థలు ట్రాయ్‌ని కోరాయి. దాంతో అక్టోబ‌ర్ 1 నుండి అమ‌లులోకి తీసుకు వ‌స్తున్నారు. అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, ఇ-కామర్స్ కంపెనీల నుంచి వచ్చే మొబైల్ … Read more

ఈ 4 చిట్కాల‌ను పాటిస్తే జాయింట్ పెయిన్స్ ఇక మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్ట‌వు..!

ఈ రోజుల్లో వ‌య‌స్సు మీద ప‌డుతున్న వారిలో ప్ర‌ధానంగా క‌నిపించే స‌మ‌స్య కీళ్ల నొప్పులు. ఒకప్పుడు వయసుపెరిగే కొద్దీ ఈ నొప్పులు వచ్చేవి. కాని ఆధునిక జీవినశైలిలో మార్పులతో చిన్న వయసు వారు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. కీళ్ల నొప్పుల కోసం మెడికల్ స్టోర్స్‌లో అనేక మందులు, ఆయిల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు కొన్ని సాధారణ ఇంటి నివారణలతో ఈ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ముందుగా … Read more

ఈసారి సూర్య గ్ర‌హ‌ణం ఎప్పుడో తెలుసా..? గ‌్ర‌హ‌ణం రోజు ఏం చేయాలి, ఏం చేయ‌కూడ‌దు..?

హిందూ మతంలో సూర్య గ్రహణానికి ఎంతో విశిష్ట‌త ఉంది. సూర్య గ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు. ఈ కారణంగా భూమిపై సూర్యుని కాంతి తగ్గుతుంది. ఈ గ్రహణం సమయంలో ఆలయాల తలుపులు కూడా మూసేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీ మొదటి సూర్య గ్రహణం ఏర్పడింది. దీని ప్రభావం అమెరికా, ఇతర దేశాల్లో ఎక్కువగా కనిపించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ మాసంలో వచ్చే రెండో చంద్ర గ్రహణం గురించి చాలా … Read more

క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయిన పారాసిట‌మాల్‌, దానికి బ‌దులుగా ఏవి వాడొచ్చంటే..?

ఇటీవ‌ల మార్కెట్‌లో ప్ర‌తీది క‌ల్తీ జ‌రుగుతుంది. చివరికి ఆరోగ్యం బాగాలేకపోతే వేసుకునే మందులను సైతం కల్తీ చేస్తున్నారు. రీసెంట్‌గా సెంట్రల్‌ డ్రగ్ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన డ్రగ్‌ క్వాలిటీ పరీక్షలో మనం ఉపయోగిస్తున్న దాదాపు 53 రకాల మాత్రలు ఈ క్వాలిటీ పరీక్షలో అర్హత సాధించకపోవడం గమనార్హం.పారాసిటమాల్- 500 ఎమ్‌జీ, పాన్-డీ, కాల్షియం సప్లిమెంట్లు వంటి పలు ఔషధాల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించినట్టు అధికారులు గుర్తించారు.ఈ ఔషధాల్లోనూ నాణ్యతా లోపాలు కూడా బయటపడటంతో మరింత అప్రమత్త, … Read more

నిద్ర‌లో ఉన్న‌ప్పుడు సడెన్‌గా కండ‌రాలు ప‌ట్టేస్తే వెంట‌నే ఇలా చేయండి..!

సాధారణంగా అప్పుడప్పుడు కండరాలు పట్టేస్తూండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. కండరాల నొప్పిని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. పూర్వం పెద్దవాళ్లకే ఇలా కండరాలు పట్టేసావి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. ఎవరికైనా పట్టేస్తున్నాయి. మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా కండ‌రాలు ప‌ట్టేయ‌డం జ‌రుగుతుంది. కొందరికి కాళ్లలో నరాలు లాగేసినట్లు అవుతాయి. నరం పట్టేసుకుంటుంది. కండరం పట్టేసినట్లు అనిపిస్తుంది.కొన్ని క్ష‌ణాల పాటు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు.సాధార‌ణంగా ఇలాంటి స‌మ‌స్య ఎక్కువ‌గా పెద్ద వారికి … Read more

మా అమ్మ చావు బ‌తుకుల్లో ఉంద‌ని పిలిచి.. ఆ త‌ర్వాత న‌గ్నంగా..??

ఇటీవ‌ల హ‌నీట్రాప్ ఉదంతాలు ఏ రేంజ్‌లో చోటు చేసుకుంటున్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం.ప్రేమ అంటూ మంచిగా మాట్లాడుతూ ముగ్గులోకి దించుతున్నారు. ఒకసారి వారికి చిక్కితే ఇక అంతే సంగతి. ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. అడిగినంత ఇవ్వకపోతే వాటిని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 22 ఏళ్ల హిమాని అనే బాలికను పోలీసులు అరెస్ట్ చేసి … Read more

ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్న న‌ది.. భ‌యంతో బ్రిడ్జిపై ప‌రుగులు పెట్టిన ప్ర‌జ‌లు..

నేపాల్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా బీహార్‌లోని పలు జిల్లాలు నీట మునిగాయి. సరిహద్దు జిల్లాల్లో చాలా చోట్ల నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. 1968 నుంచి ఇప్పటి వరకూ నేపాల్‌లో ఇంత భారీ వర్షాలు ప‌డిన దాఖ‌లాలు లేవు. ఈ ఏడాది సెప్టెంబర్ 27 నుంచి నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోసి బ్యారేజీ వీర్‌పూర్ నుంచి ఆదివారం రికార్డు స్థాయిలో 6,61,295 క్యూసెక్కుల నీటిని విడుదల … Read more

ఈఎంఐలు చెల్లించాల‌ని త‌మ ఉద్యోగిపైనే ఒత్తిడి.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న బ‌జాజ్ ఫైనాన్స్ ఉద్యోగి..

ఇటీవ‌లి కాలంలో పని ఒత్తిడితో చనిపోతున్న వారి సంఖ్యక్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతుంది. ఆఫీస్ సమయం కంటే అధికంగా పనిచేయడం, విరామం లేకుండా పనిచేయడం, తీవ్ర ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు.. ఉద్యోగుల ప్రాణాల మీదికి తెస్తోంది. తాజాగా పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఓ ఉద్యోగి రాసిన సూసైడ్ లెటర్ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తాను 45 రోజులుగా నిద్రపోకుండా పనిచేశానని.. ఆ పని ఒత్తిడి తట్టుకోలేకే ప్రాణాలు తీసుకుంటున్నట్లు ఆ లేఖ‌లో రాసుకొచ్చాడు.ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో బజాజ్ … Read more