Salt : ఉప్పును దానం చేయరాదు.. చేతికి అస్సలు ఇవ్వరాదు.. ఎందుకో తెలుసా ?
Salt: సాధారణంగా ఉప్పును ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. ఉప్పు సముద్రగర్భం నుంచి ఉద్భవించింది కనుక లక్ష్మీదేవి కూడా సముద్రగర్భం నుంచి ఉద్భవించింది కనుక ఉప్పును సాక్షాత్తూ లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఉప్పును ఎప్పుడుపడితే అప్పుడు ఎవరికీ దానం చేయకూడదు. అలాగే ఒకరి చేతి నుంచి మరొక చేతికి కూడా ఇవ్వకూడదు. ఇలా ఉప్పును చేతికి ఇవ్వక పోవడానికి గల కారణం ఏమిటి ? ఉప్పును చేతికి ఇస్తే ఏం జరుగుతుంది.. అనే విషయాలను ఇప్పుడు…