Dolo 650 : డోలో 650 ట్యాబ్లెట్‌.. ఎందుకంత పాపుల‌ర్ అయింది..?

Dolo 650 : గ‌త 2 సంవ‌త్స‌రాల నుంచి క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక కోట్లాది మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఈ వైర‌స్ ప్ర‌భావం ఇప్ప‌టికీ ఇంకా త‌గ్గలేదు. కొత్త కొత్త రూపాల్లో ఈ వైర‌స్ మాన‌వాళిపై దాడి చేస్తూనే ఉంది. మ‌న దేశంలో క‌రోనా మూడో వేవ్ ప్ర‌భావం ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. అయితే దీని వ‌ల్ల పెద్ద ముప్పు లేద‌ని స్ప‌ష్ట‌మైంది. ఇక క‌రోనా స‌మ‌యంలో చాలా మంది డోలో 650 ట్యాబ్లెట్ల‌ను … Read more

Betel Nut Leaves : త‌మ‌ల‌పాకుల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా ? రోజూ రెండు ఆకుల‌ను తినండి చాలు.!

Betel Nut Leaves : త‌మ‌ల‌పాకుల‌ను పాన్ రూపంలో చాలా మంది తింటుంటారు. కేవ‌లం పాన్ కోస‌మే వాటిని వాడుతార‌ని అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే త‌మ‌ల‌పాకుల‌ను ఎంతో పూర్వ కాలం నుంచే ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. దీంతో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. త‌మ‌ల‌పాకుల‌తో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. త‌మ‌ల‌పాకుల్లో యాంటీ డ‌యాబెటిక్ గుణాలు ఉంటాయి. క‌నుక ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. … Read more

Health Tips : శ‌రీరంలో వ్య‌ర్థాలు మొత్తం నిండిపోతే ఈ ల‌క్షణాలే క‌నిపిస్తాయి.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!

Health Tips : రోజూ మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల కార‌ణంగా మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. అలాగే మ‌నం వ్యాయామం చేయ‌కపోయినా, త‌గినంత నీటిని తాగ‌క‌పోయినా.. శ‌రీరంలో వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు అలాగే ఉండిపోతుంటాయి. దీంతో మ‌న‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే మ‌న శ‌రీరంలో రోజూ పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపాల్సి ఉంటుంది. లేక‌పోతే మ‌న శ‌రీరంలో అవి పేరుకుపోతే మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాల‌ను తెలియ‌జేస్తుంది. … Read more

Pomegranate Juice : దీన్ని రోజూ ఒక కప్పు తాగండి.. కొలెస్ట్రాల్‌ మొత్తం పోయి రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది..!

Pomegranate Juice : ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండే దానిమ్మ పండులో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పండ్లను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ దానిమ్మ పండ్లను ఆరోగ్యప్రదాయినిగా చెప్పవచ్చు. వీటితో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన అనంతరం ఒక కప్పు దానిమ్మ పండు జ్యూస్‌ను తాగడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. లేదా రోజుకు ఒక దానిమ్మ పండును అయినా సరే తినాలి. … Read more

Piles : పైల్స్ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురిచేస్తుందా ? వీటిని రోజూ తింటే దెబ్బ‌కు స‌మ‌స్య త‌గ్గుతుంది..!

Piles : పైల్స్ స‌మ‌స్య అనేది అనేక కార‌ణాల వ‌ల్ల వ‌స్తుంటుంది. మాంసాహారం ఎక్కువ‌గా తిన‌డం, అధిక బ‌రువు, గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌డం, డ‌యాబెటిస్‌, థైరాయిడ్‌.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల పైల్స్ వ‌స్తుంటాయి. దీని వ‌ల్ల తీవ్ర‌మైన అవ‌స్థ క‌లుగుతుంది. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను రోజువారి ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల్ల పైల్స్ స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వచ్చు. దీంతోపాటు మ‌ల‌బ‌ద్ద‌కం కూడా త‌గ్గుతుంది. మ‌రి పైల్స్‌ను త‌గ్గించుకునేందుకు రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు … Read more

Stop Smoking : వీటిని వ‌రుస‌గా 2 వారాల పాటు తింటే చాలు.. ఎంత‌టి చెయిన్ స్మోక‌ర్లు అయినా స‌రే పొగ తాగ‌డం మానేస్తారు..!

Stop Smoking : ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది పొగ తాగ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ బారిన ప‌డి మ‌ర‌ణిస్తున్నారు. క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి ఆ విధంగా చాలా మందిని పొట్ట‌న పెట్టుకుంటోంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది పొగ తాగ‌డానికి బానిస‌లు అవుతున్నారు. ఆ వ్య‌స‌నాన్ని మాన‌లేక‌పోతున్నారు. అది చాలా మంది జీవితాల‌ను క‌బ‌లించేస్తోంది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు పొగ తాగ‌డం ఆప‌డం లేదు. ఇక కొంద‌రు అయితే చెయిన్ స్మోక‌ర్లుగా మారిపోతున్నారు. రోజులో స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా య‌థేచ్ఛ‌గా … Read more

Holy Basil Leaves : పరగడుపునే 3 తులసి ఆకులను రోజూ తినండి.. దెబ్బకు ఈ రోగాలన్నీ నయమవుతాయి..!

Holy Basil Leaves : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి తులసి మొక్క ఆకులను ఉపయోగిస్తున్నారు. వాటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకుంటున్నారు. ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. ఈ క్రమంలోనే అనేక వ్యాధులకు చికిత్స చేసేందుకు తులసి ఎంతగానో పనిచేస్తుంది. తులసి ఆకులతో అనేక రోగాలను నయం చేసుకోవచ్చు. తులసి ఆకుల్లో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి తగ్గించని రోగం అంటూ ఉండదు. అనేక రోగాలకు తులసి … Read more

Dry Ginger : అన్నం మొద‌టి ముద్ద‌లో దీన్ని క‌లిపి 7 రోజులు తినండి.. జీర్ణాశ‌యం మొత్తం క్లీన్ అవుతుంది..!

Dry Ginger : మన వంట ఇంట్లో అనేక పదార్థాలు ఉంటాయి. కానీ మనం వాటిని కేవలం వంటల కోసమే ఉపయోగిస్తుంటాం. అయితే ఆయుర్వేదం ప్రకారం ఆ పదార్థాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల వాటితో అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక అలాంటి పదార్థాల్లో శొంఠి ఒకటి. దీన్ని చాలా మంది తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటారు. అయితే దీంతో అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. శొంఠి ద్వారా ఎలాంటి లాభాలు … Read more

Food Combinations : కోడిగుడ్ల‌ను తిన్న త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తీసుకోకండి..!

Food Combinations : సాధార‌ణంగా మ‌నం రోజూ అనేక ప‌దార్థాల‌ను తింటుంటాం. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి నిద్రించే వ‌ర‌కు ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటుంటాం. వాటిల్లో వెజ్‌, నాన్ వెజ్, స్నాక్స్‌, పండ్లు.. ఇలా ర‌క‌ర‌కాల ఆహారాలు ఉంటాయి. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను మాత్రం ఎల్ల‌ప్పుడూ క‌లిపి తీసుకోరాద‌ని.. అలాగే వాటిని తిన్న వెంట‌నే కొన్ని ప‌దార్థాల‌ను తిన‌కూడ‌ద‌ని.. ఆయుర్వేదం చెబుతోంది. మ‌రి ఏయే ర‌కాల ఫుడ్ కాంబినేష‌న్లు మంచివి కావో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

Water Drinking : నూటికి 90 శాతం మంది నీళ్లను తప్పుగానే తాగుతారు.. నీళ్లను తాగే అసలైన పద్ధతి ఇదే..!

Water Drinking : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. రోజూ వ్యాయామం చేయాలి. అలాగే వేళకు భోజనం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో రోజుకు తగినన్ని నీళ్లను కూడా తాగాలి. నీరు మనకు అత్యంత ఆవశ్యకమైన పదార్థం. మన శరీరంలో సుమారుగా 60 నుంచి 70 శాతం మేర నీరు ఉంటుంది. కనుక శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినంత నీటిని తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది. అయితే కొందరు నీళ్లను రోజూ … Read more