Meals : ఈ భోజ‌నం మీరు తిన‌గ‌ల‌రా ? అయితే రూ.8.50 ల‌క్ష‌ల‌ను సొంతం చేసుకోవ‌చ్చు..!

Meals : ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌తీయుల ఆహారానికి ఎంత‌టి డిమాండ్ ఉందో అంద‌రికీ తెలిసిందే. భార‌త దేశంలో భిన్న రాష్ట్రాల్లో భిన్న ర‌కాల భోజ‌నాలు అందుబాటులో ఉన్నాయి. ఉత్త‌రాది వారు చ‌పాతీల‌ను ఎక్కువ‌గా తింటుంటారు. ద‌క్షిణాది వారు అన్నానికి ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. అయితే కొన్ని ర‌కాల భోజ‌నాల్లో చ‌పాతీలు, రైస్‌తోపాటు ప‌లు భిన్న ర‌కాల వంట‌కాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా రెస్టారెంట్ల వారు ఇలాంటి భోజ‌నాల‌ను త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తుంటారు. ఇక ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లోనూ … Read more

Ghee With Pepper : నెయ్యి, మిరియాల పొడిని క‌లిపి రోజూ ప‌ర‌గ‌డుపునే తీసుకోండి.. ఎన్నో అద్భుత‌మైన లాభాలు పొంద‌వ‌చ్చు..!

Ghee With Pepper : నెయ్యిని పురాత‌న కాలం నుంచి భార‌తీయులు త‌మ నిత్య కార్య‌క్ర‌మాల్లో ఉప‌యోగిస్తున్నారు. చాలా మంది నెయ్యితో తీపి వంట‌కాలు చేసుకుంటారు. త‌ల్లులు త‌మ చిన్నారుల‌కు రోజూ నెయ్యిని పెడుతుంటారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం నెయ్యి మ‌న‌కు ఎన్నో లాభాల‌ను అంద‌జేస్తుంది. దీన్ని మిరియాల పొడితో క‌లిపి తీసుకుంటే అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నెయ్యి, మిరియాల పొడిని క‌లిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి. షుగ‌ర్ … Read more

Black Sesame Seeds : చ‌లికాలంలో న‌ల్ల నువ్వుల‌ను రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసుకోండి..!

Black Sesame Seeds : చ‌లి పులి రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. గ‌త కొద్ది రోజుల నుంచి చ‌లి విప‌రీతంగా పెరిగింది. దీంతో చాలా మంది త‌మ శ‌రీరాల‌ను వెచ్చ‌గా ఉంచుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే చ‌లి మంట‌లు వేసి శ‌రీరాల‌ను కాపుకోవ‌డం, వేడి ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. అయితే చ‌లికాలంలో న‌ల్ల నువ్వుల‌ను క‌చ్చితంగా తీసుకోవాల‌ని డైటిషియ‌న్లు సూచిస్తున్నారు. వీటిలో కాల్షియం, ప్రోటీన్లు, మెగ్నిషియం, మాంగ‌నీస్‌, కాప‌ర్‌, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల … Read more

Eggs : కోవిడ్ వ‌చ్చిన‌వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే.. రోజూ గుడ్ల‌ను తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Eggs : ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ దాదాపుగా ఒమిక్రాన్ ప్ర‌భావం నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఈ వేరియెంట్ గ‌త వేరియెంట్ల క‌న్నా ఎన్నో రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని నిపుణులు అంటున్నారు. అయితే ఈ వేరియెంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న‌ప్ప‌టికీ సెకండ్ వేవ్‌లో వ‌చ్చిన వేరియెంట్ అంత ప్రాణాంత‌కం కాద‌ని అంటున్నారు. ఒక వేళ వ్యాప్తి చెందినా క‌నీస జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవ‌డం ద్వారా ప్రాణాపాయ ముప్పు నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ వ‌చ్చిన‌వారు … Read more

Mens Problems : పురుషుల్లో వ‌చ్చే స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డాలంటే.. వీటిని రోజూ తీసుకోవాలి..!

Mens Problems : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జంట‌లు సంతానం లేక మ‌న‌స్థాపం చెందుతున్నారు. అయితే సంతాన లోపానికి స్త్రీలు ఎంత కారణం అవుతున్నారో.. పురుషులు కూడా అంతే కార‌ణం అవుతున్నారు. స్త్రీ, పురుషులు ఇద్ద‌రిలోనూ ఉండే ప‌లు స‌మస్య‌ల కార‌ణంగా దంప‌తుల‌కు సంతానం క‌ల‌గ‌డం లేదు. అయితే ముఖ్యంగా పురుషులు త‌మ రోజువారీ ఆహారంలో ప‌లు మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల త‌మ‌కు క‌లిగే స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో శృంగార సామ‌ర్థ్యం పెర‌గ‌డ‌మే … Read more

Coconut Oil : రోజూ రాత్రి నిద్ర‌కు ముందు ఒక టీస్పూన్ కొబ్బ‌రినూనెను తీసుకోండి.. అంతే.. ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు..!

Coconut Oil : కొబ్బ‌రినూనె అంటే స‌హ‌జంగానే చాలా మందికి జుట్టుకు రాసుకునే నూనె గుర్తుకు వ‌స్తుంది. కానీ వాస్త‌వానికి ఈ నూనెతో మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. కొబ్బ‌రినూనె వ‌ల్ల ప‌లు వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. రోజూ రాత్రి నిద్ర‌కు ముందు ఒక టీస్పూన్ కొబ్బ‌రినూనెను తీసుకోవ‌డం వ‌ల్ల అనేక విధాలైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోజూ రాత్రి ఒక టీస్పూన్ కొబ్బ‌రినూనెను తాగ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి శాశ్వ‌తంగా … Read more

Eggs : కోడిగుడ్ల‌ను పొర‌పాటున కూడా ఫ్రిజ్‌లో పెట్ట‌రాదు.. అస‌లు విష‌యం తెలిస్తే షాక‌వుతారు..!

Eggs : కోడిగుడ్లు మ‌న రోజువారీ ఆహార ప‌దార్థాల్లో భాగం అయ్యాయి. ఈ క్ర‌మంలోనే కోడిగుడ్ల వాడ‌కం కూడా ఎక్కువైంది. గుడ్ల‌ను కొనుగోలు చేసిన తెచ్చిన త‌రువాత చాలా మంది వాటిని ఫ్రిజ్ లో పెడుతుంటారు. త‌రువాత వాటిని బ‌య‌ట‌కు తీసి ఉప‌యోగిస్తుంటారు. ఇలా కోడిగుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెట్టి కొంద‌రు వాటిని త‌మ‌కు న‌చ్చిన స‌మ‌యంలో తీసి వాటితో వంట‌కాలు చేస్తుంటారు. లేదా ఉడ‌క‌బెట్టుకుని, ఆమ్లెట్ రూపంలో తింటుంటారు. అయితే వాస్త‌వానికి కోడిగుడ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఫ్రిజ్‌లో … Read more

Six Pack Body : సిక్స్ ప్యాక్ బాడీ ఒక్క‌టే కాదు.. ఇంకా అందులో ర‌కాలు ఉంటాయి.. అవేమిటో తెలుసా..?

Six Pack Body : ఆరు ప‌ల‌క‌ల కండ‌ల దేహం.. అదేనండీ.. సిక్స్ ప్యాక్.. ఇదంటే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ ఎంతో మోజు పెరిగింది. సినిమాల్లో హీరోల‌ను చూసి వారి ఫ్యాన్స్‌.. ఆ మాట కొస్తే ఫిట్‌నెస్ ఔత్సాహికులు చాలా మంది సిక్స్ ప్యాక్‌పై ఆస‌క్తి చూపిస్తున్నారు. జిమ్‌లో గంట‌ల త‌ర‌బ‌డి సాధ‌న చేస్తూ.. క‌ఠినమైన డైట్ నియమాల‌ను పాటిస్తూ.. సిక్స్ ప్యాక్ దేహం కోసం శ్ర‌మిస్తున్నారు. సిక్స్ ప్యాక్ తెప్పించుకోవ‌డం ఎంత క‌ష్ట‌మైన ప‌నో.. దాన్ని … Read more

Lungs Health : ఈ ఆహారాలు ఊపిరితిత్తులను దృఢంగా చేస్తాయి.. క‌రోనాను త‌ట్టుకునే శ‌క్తిని ఇస్తాయి..

Lungs Health : అస‌లే క‌రోనా స‌మయం. ఇలాంటి స‌మ‌యంలో మ‌న ఊపిరితిత్తుల‌ను చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవాలి. క‌రోనా మ‌న ఊపిరితిత్తుల‌పై నేరుగా ప్ర‌భావం చూపిస్తుంది. ఊపిరితిత్తుల‌ను దెబ్బ తీస్తుంది. క‌నుక ఊపిరితిత్తుల‌ను దృఢంగా ఉంచుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. ఊపిరితిత్తులు దృఢంగా ఉంటే క‌రోనా మ‌న‌ల్ని ఏమీ చేయ‌దు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో మ‌న‌కు అది వ‌చ్చి పోతుంది. అయితే ప్ర‌స్తుతం అనేక కార‌ణాల వల్ల చాలా మందికి ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. కాలుష్యం, పొగ తాగ‌డం, … Read more

Health Tips : శృంగారంలో పాల్గొనేందుకు స‌రైన స‌మ‌యం ఏదో తెలుసా ?

Health Tips : శృంగారం అనేది రెండు శ‌రీరాల‌ను ఒక్క‌టి చేసే అత్యంత ప‌విత్ర‌మైన కార్య‌క్ర‌మం. అందువల్ల దాని గురించి మాట్లాడుకునేందుకు సిగ్గు ప‌డాల్సిన ప‌నిలేదు. భార్యాభ‌ర్త‌ల దాంప‌త్యం అన్యోన్యంగా ఉండాలంటే.. ఇద్ద‌రి మ‌ధ్యా అనేక బంధం బ‌లంగా ఉండ‌డంతోపాటు శృంగార జీవితం కూడా బాగుండాలి. అప్పుడే ఆ కాపురం స‌జావుగా సాగుతుంది. ప్రస్తుతం ఉరుకుల ప‌రుగుల యాంత్రిక జీవితం అయిపోయింది. దీంతో స‌గ‌టు జంట శృంగార జీవితానికి దూర‌మ‌వుతున్నారు. అయితే సైంటిస్టులు చెబుతున్న ప్ర‌కారం కుదిరితే … Read more