Chicken Handi : రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ హండి.. ఇలా చేసి పెట్టండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Chicken Handi : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ధాబాల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో చికెన్ హండి కూడా ఒక‌టి. చికెన్ తో చేసే ఈ కూర క్రీమిగా చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఈ చికెన్ హండి చాలా చ‌క్క‌గా ఉంటుంది. రెస్టారెంట్ ల‌లో ల‌భించే ఈ చికెన్ హండిని మ‌నం ఇంట్లో కూడా అదే రుచిగా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ చికెన్ హండిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. అర‌గంట‌లోనే చాలా … Read more

Vangi Bath : వంకాయలతో ఇలా వేడి వేడి రైస్‌ చేసి ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి టేస్ట్‌ చేస్తే మళ్లీ కావాలంటారు..!

Vangi Bath : వంకాయలు అనగానే మనకు ముందుగా గుర్తకు వచ్చేది.. వాటితో చేసే గుత్తి వంకాయ కూర. ఈ కూర అంటే ఇష్టం లేని వారు ఉండరు.. అంటే అతిశయోక్తి కాదు. బగారా రైస్‌తో కలిపి గుత్తి వంకాయ కూరను తింటుంటే.. వచ్చే మజాయే వేరు. ఆ రుచిని మాటల్లో వర్ణించలేం. అంత టేస్టీగా ఆ కూర ఉంటుంది. అయితే వంకాయలతో ఇలా మసాలా కూరను మాత్రమే కాదు.. ఎంచక్కా పులావ్‌ రైస్‌ను కూడా చేసుకోవచ్చు. … Read more

Tomato Ulligadda Karam : ట‌మాటా ఉల్లిగ‌డ్డ కారం ఇలా చేశారంటే.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Ulligadda Karam : వంట‌ల్లో వాడ‌డంతోపాటు మ‌నం ఉల్లిగ‌డ్డల‌తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ఉల్లిగ‌డ్డ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట ఉల్లిగ‌డ్డ కారం కూడా ఒక‌టి. త‌ర‌చూ చేసే ఉల్లిగ‌డ్డ కారం కంటే ఈ విధంగా ట‌మాటాలు వేసి చేసే ఉల్లిగ‌డ్డ‌కారం మ‌రింత రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు చేసుకోద‌గిన చ‌క్క‌టి కూర‌ల‌ల్లో ఇది ఒక‌టి. దీనిని కేవ‌లం 15 నిమిషాల్లో త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Watermelon Sharbat : పుచ్చ‌కాయ‌ల‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

Watermelon Sharbat : పుచ్చకాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వైద్యులు కూడా దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. వేస‌వికాలంలో త‌ప్ప‌కుండా తీసుకోవాల్సిన పండ్లల్లో ఇది కూడా ఒక‌టి. శ‌రీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, అధిక ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక రకాలుగా పుచ్చకాయ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. వేస‌వికాలంలో ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి అలాగే ఆరోగ్యానికి మేలు క‌లిగేలా … Read more

Ridge Gourd Curry : బీర‌కాయ కూర‌ను ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది.. వ‌ట్టి కూర‌నే తినేస్తారు..!

Ridge Gourd Curry : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల కూర‌గాయల్లో బీర‌కాయ‌లు కూడా ఒక‌టి. వీటితో అనేక వంట‌ల‌ను చేసుకోవ‌చ్చు. బీర‌కాయ ప‌ప్పు, ప‌చ్చ‌డి, కూర చేసుకోవ‌చ్చు. కోడిగుడ్ల‌తోనూ క‌లిపి కొంద‌రు వీటిని వండుతుంటారు. అయితే బీర‌కాయ‌ల‌ను సాధార‌ణంగా చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిని కింద చెప్పిన విధంగా కూర‌లా ఒక్క‌సారి వండితే ఆ రుచిని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. అంత టేస్టీగా ఉంటుంది. బీర‌కాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే కూర‌ను ఇలా … Read more

Raw Coconut Laddu : పచ్చి కొబ్బరి బెల్లం లడ్డూలు.. ఈ సారి ఇలా సింపుల్ గా, రుచిగా చేసుకోండి..!

Raw Coconut Laddu : ప‌చ్చి కొబ్బ‌రిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, మెద‌డు చ‌క్క‌గా ప‌ని చేసేలా చేయ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ప‌చ్చి కొబ్బ‌రి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. ఈ ప‌చ్చి కొబ్బ‌రితో ఎక్కువ‌గా చ‌ట్నీల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ ప‌చ్చికొబ్బ‌రితో మ‌నం రుచిక‌రమైన ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌చ్చి కొబ్బ‌రి, బెల్లం … Read more

Orange Sharbat : ఎండ నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందించే.. ఆరోగ్య‌క‌ర‌మైన నారింజ ష‌ర్బ‌త్‌.. త‌యారీ ఇలా..!

Orange Sharbat : వేస‌విలో చ‌ల్ల‌ని పానీయాల‌ను సేవించ‌డం వల్ల మ‌న‌కు ఎంత‌గానో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఇలాంటి పానీయాల్లో మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన‌వి ఎంచుకోవాలి. అప్పుడే ఎలాంటి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. పైగా పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. దీంతో ఎండ వేడి నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతూనే మ‌రోవైపు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. ఇక అలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన పానీయాల్లో నారింజ ష‌ర్బ‌త్ కూడా ఒక‌టి. దీన్ని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. దీన్ని … Read more

Ivy Gourd Fry : దొండ‌కాయ ఫ్రై.. ఒక్క‌సారి ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Ivy Gourd Fry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ కూడా ఒక‌టి. ఇత‌ర కూర‌గాయ‌ల వ‌లె దొండ‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. దొండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. దొండ‌కాయ‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది. వీటితో ఎక్కువ‌గా వేపుడును త‌యారు చేస్తూ ఉంటారు. దొండ‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే దొండ‌కాయ వేపుడుతో పాటు … Read more

Crispy Gobi 65 : ఈ టెక్నిక్‌తో చేశారంటే.. రెస్టారెంట్ స్టైల్‌లో గోబీ 65ని ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Crispy Gobi 65 : క్యాలీప్ల‌వ‌ర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. క్యాలీప్ల‌వ‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో గోబీ 65 కూడా ఒక‌టి. మ‌న‌కు హోటల్స్, క్యాట‌రింగ్ లో, కర్రీ పాయింట్ ల‌లో ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. గోబీ 65 క‌ర‌క‌రలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లోనే రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే గోబి 65 ని ఎలా … Read more

Ulli Pachadi : ఉల్లి ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. ఏమీ తినబుద్ది కాన‌ప్పుడు ఇది చేసి తినండి.. బాగుంటుంది..!

Ulli Pachadi : ఉల్లిపాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ఉల్లిపాయల‌ను వాడుతూ ఉంటాం. ఉల్లిపాయ‌లేని వంట‌గ‌ది ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం వంట‌ల్లో వాడ‌డ‌మే కాకుండా ఉల్లిపాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు అప్ప‌టికప్పుడు ఇలా ఉల్లిపాయ‌ల‌తో ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో రుచిగా, తేలిక‌గా ప‌చ్చ‌డిని ఎలా … Read more