Mamidikaya Mukkala Pulusu : అద్భుతమైన రుచితో మామిడికాయ ముక్కల పులుసు.. తయారీ ఇలా..!
Mamidikaya Mukkala Pulusu : మామిడికాయలను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వేసవికాలంలో ఇవి మనకు విరివిరిగా లభిస్తూ ఉంటాయి. మామిడికాయలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. మామిడికాయలను నేరుగా తినడంతో పాటు వీటితో మనం పచ్చళ్లను, పప్పు తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇవే కాకుండా మామిడికాయలతో మనం పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. మామిడికాయల పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా ఈ పులుసును సులభంగా తయారు … Read more









