దాల్చిన చెక్క వంటి ఇంటి మసాలా దినుసు మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రదాయిని కూడా..!
దాల్చిన చెక్కను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. దాల్చినచెక్కతో మసాలా వంటలను చేస్తుంటారు. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేదంలో దీనికి ఎంతగానో ప్రాధాన్యతను కల్పించారు. దాల్చిన చెక్క వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దాల్చినచెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలిఫినాల్స్ అనబడే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం … Read more