Liver : మీరు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే లివర్ డ్యామేజ్ అవడం ఖాయం..!
Liver : చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు వంటి వాటితో బాధపడుతున్నారు. అయితే లివర్ ఆరోగ్యాన్ని కొన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. మరి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. కాలేయం జీవక్రియ, జీర్ణక్రియ, పోషకాలను నిల్వ చేయడం వంటి పనులను చేస్తుంది. కనుక కచ్చితంగా కాలేయ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల … Read more