Black Tea : ఖాళీ కడుపుతో దీన్ని తాగితే ఎంతో నష్టం.. ఏం జరుగుతుందంటే..?
Black Tea : చాలా మంది ఉదయాన్నే తమ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. ఉదయాన్నే పరగడుపునే టీ తాగే వారే చాలా ఎక్కువగా ఉంటారు. చాలా మంది టీ ప్రియులు ఉదయాన్నే రకరకాల టీలను రుచి చూస్తుంటారు. అందులో భాగంగానే వారు మిల్క్ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, బ్లూ టీ.. ఇలా తాగుతుంటారు. టీ లేనిదే చాలా మంది తమ రోజును మొదలుపెట్టరు. ఇది అంతగా మన దినచర్యలో భాగం అయిపోయింది. … Read more