Kidneys : మీరు రోజూ పాటించే ఈ అల‌వాట్ల వ‌ల్లే మీ కిడ్నీలు ఫెయిల్ అవుతాయ‌ని మీకు తెలుసా..?

Kidneys : మ‌నం ఆరోగ్యంగా జీవించాలంటే రోజూ స‌మ‌తుల ఆహారం తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. అలాగే శారీర‌క శ్ర‌మ కూడా ఉండాలి. శారీర‌క శ్ర‌మ లేక‌పోతే క‌నీసం 30 నిమిషాల పాటు వ్యాయామం అయినా చేయాలి. వేళ‌కు నిద్ర‌పోవాలి. త‌గిన‌న్ని నీళ్ల‌ను రోజూ తాగాలి. రోజూ పౌష్టికాహారం అందేలా చూసుకోవాలి. అప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మ‌నం రోజూ పాటించే కొన్ని అల‌వాట్లు, చేసే ప‌నులు మ‌న‌ల్ని వ్యాధుల బారిన ప‌డేలా చేస్తాయి. ముఖ్యంగా జీవ‌న‌శైలి అస్త‌వ్య‌స్తంగా … Read more

Weight Loss Diet : అధిక బ‌రువును త‌గ్గించ‌డం చాలా తేలికే.. సింపుల్‌గా ఈ డైట్‌ను పాటిస్తే చాలు..!

Weight Loss Diet : నేటి కాలంలో, బరువు తగ్గడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం కష్టంగా మారుతోంది. చాలా మంది ఫాస్ట్ ఫుడ్ వంటి బయటి ఆహారం మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. బిజీ లైఫ్ స్టైల్ కూడా ఇందుకు కారణం. సరైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా ప్రజల్లో ఊబకాయం సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఊబకాయం ఇంకా అనేక వ్యాధులకు మూలంగా మారుతుంది. కానీ ఒక్క నిమిషం! మీరు కూడా మీ బరువును త్వరగా తగ్గించుకోవాలనుకుంటే, … Read more

Morning Foods : రోజూ ఉద‌యం ఈ ఫుడ్స్‌ను తీసుకుంటే రోజంతా మీరు ఎన‌ర్జిటిక్‌గా ఉంటారు..!

Morning Foods : ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ సరిగ్గా చేస్తే, రోజంతా శరీరం యాక్టివ్ గా ఉంటుందని చెబుతారు. పని చేస్తున్నప్పుడు కూడా మీరు ఎనర్జిటిక్‌గా ఉంటారు. కానీ మీరు అల్పాహారం సరిగ్గా తీసుకోకపోతే, మీరు రోజంతా బద్ధకం మరియు అలసటతో ఉంటారు. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో డైట్‌పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ప్రజలు తక్షణ ఆహారంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ నమామి అగర్వాల్ మాట్లాడుతూ, చాలా మంది తమ రోజును ఒక కప్పు కాఫీ లేదా … Read more

Lemon Grass Tea : హార్ట్ ఎటాక్ రాకుండా చేసే టీ ఇది.. ఎలా త‌యారు చేయాలంటే..?

Lemon Grass Tea : మ‌న‌కు తాగేందుకు అనేక ర‌కాల టీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చాలా వ‌ర‌కు అన్ని టీలు కూడా ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌నే అందిస్తాయి. ఇక అలాంటి టీల‌లో లెమ‌న్ గ్రాస్ టీ కూడా ఒక‌టి. దీన్నే నిమ్మ గ‌డ్డి అని కూడా అంటారు. వాస్త‌వానికి నిమ్మ‌కాయ‌ల‌కు, నిమ్మ‌చెట్ల‌కు, నిమ్మ గ‌డ్డికి సంబంధం లేదు. కానీ నిమ్మ‌గ‌డ్డి అచ్చం నిమ్మ‌కాయ‌ల‌ను పోలిన వాస‌న వ‌స్తుంది. పైగా గ‌డ్డి మాదిరిగా ఉంటుంది. అందుక‌ని దానికి నిమ్మ‌గ‌డ్డి … Read more

Cool Drinks : కూల్‌డ్రింక్స్‌ను ఎక్కువ‌గా తాగుతున్నారా..? అయితే ఎంత న‌ష్టం జ‌రుగుతుందో తెలుసా..?

Cool Drinks : సాధార‌ణంగా వేస‌వి కాలంలో చాలా మంది స‌హ‌జంగానే కూల్ డ్రింక్స్‌ను తాగేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే కొంద‌రు వేసవిలోనే కాదు.. ఇత‌ర సీజ‌న్ల‌లోనూ వాతావ‌ర‌ణం ఎలా ఉన్నా స‌రే కూల్ డ్రింక్స్‌ను అదే ప‌నిగా తాగుతుంటారు. అయితే కూల్ డ్రింక్స్‌ను ఎక్కువ‌గా తాగ‌డం అంత మంచిది కాద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. కూల్ డ్రింక్స్ మ‌న ఆరోగ్యానికి హాని చేస్తాయని, వీటిని ఎప్పుడో ఒక‌సారి అయితే ఫ‌ర్వాలేదు కానీ త‌ర‌చూ తాగ‌కూడ‌ద‌ని వారు అంటున్నారు. కూల్ … Read more

Aged Persons : 50 ఏళ్లు దాటిన వారు రోజూ తినాల్సిన పండ్లు ఇవే..!

Aged Persons : 50 ఏళ్లు దాట‌డం అంటే వృద్ధాప్య ద‌శ‌లోకి ప్ర‌వేశిస్తున్న‌ట్లే. ఈ వ‌య‌స్సులో ఆరోగ్యం ప‌ట్ల మిక్కిలి జాగ్ర‌త్త వ‌హించాలి. ఏ చిన్న పొర‌పాటు చేసినా తీవ్ర స‌మ‌స్య‌గా మారి ప్రాణాల‌కే ప్ర‌మాదం తెస్తుంది. ఈ వ‌య‌స్సులో గుండె పోటు, హైబీపీ, డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు, వాపులు, కండ‌రాల నొప్పులు కూడా వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలో అవి వ‌చ్చాక బాధ‌ప‌డ‌డం క‌న్నా రాక‌ముందే వాటి ప‌ట్ల జాగ్ర‌త్త‌లు … Read more

Idli And Dosa : బ్రేక్‌ఫాస్ట్‌ల‌లో ఇడ్లీ, దోశ‌నే మంచివ‌ట‌.. కానీ..?

Idli And Dosa : రోజూ ఉద‌యాన్నే చాలా మంది అనేక ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను చేస్తుంటారు. కొంద‌రికి టైం ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల బ‌య‌ట పండ్ల‌పై లేదా హోట‌ల్స్‌లో టిఫిన్ తింటుంటారు. ఇంకొంద‌రు ఇంట్లోనే టిఫిన్ త‌యారు చేసి తింటారు. చాలా మంది ఇడ్లీ, దోశ వంటివి తింటుంటారు. అయితే డైటిషియ‌న్లు చెబుతున్న ప్ర‌కారం అన్ని టిఫిన్ల‌లోకెల్లా ఇడ్లీ, దోశ మంచివ‌ని వారు అంటున్నారు. షుగ‌ర్‌, అధిక బ‌రువు, కొలెస్ట్రాల్ వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఇడ్లీ, దోశ‌ల‌ను తింటే … Read more

Curd : భోజ‌నం చివ‌ర్లో పెరుగు తింటే ఏం జ‌రుగుతుందో తెలిస్తే.. వెంట‌నే ప్రారంభిస్తారు..!

Curd : పెరుగులో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. ఇందులో క్యాల్షియం, విట‌మిన్ బి12, విట‌మిన్ బి2, పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. పెరుగు చ‌ల్ల‌ని స్వభావాన్ని క‌లిగి ఉంటుంది. ఇది బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది. రోజూ 100 నుంచి 200 గ్రాముల మేర పెరుగును తింటే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే పెరుగును అధికంగా తింటే జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే బ‌రువు పెరుగుతారు. పాల ఉత్ప‌త్తుల వ‌ల్ల అల‌ర్జీ ఉన్న‌వారికి కూడా పెరుగు … Read more

Eggs : కోడిగుడ్ల‌ను తింటున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క గుర్తుపెట్టుకోండి..!

Eggs : మ‌నం ప్రోటీన్లు లేదా శ‌క్తి కావాలంటే కోడిగుడ్ల‌పై ఆధార ప‌డ‌తాం. ఎందుకంటే ఇవి మ‌న‌కు సుల‌భంగా అందుబాటులో ఉంటాయి మ‌రియు ధ‌ర కూడా చాలా త‌క్కువ కాబ‌ట్టి. అందుక‌నే కోడిగుడ్ల‌ను చాలా మంది తింటుంటారు. ఇవి అంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటితో అనేక ర‌కాల వంట‌ల‌ను చేసి తింటుంటారు. కోడిగుడ్ల‌లో సెలీనియం, ఫోలేట్‌, జింక్‌, క్యాల్షియం, ప్రోటీన్లు, విట‌మిన్లు ఎ, ఇ, డి, బి2, బి5, బి6 అధికంగా ఉంటాయి. రోజూ వ్యాయామం … Read more

Heart Attack : మీ ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉండి హార్ట్ ఎటాక్ రావ‌ద్దు అనుకుంటే రోజూ వీటిని తినాలి..!

Heart Attack : మ‌న దేశంలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది హార్ట్ ఎటాక్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ వ‌చ్చి వెళ్లాక చాలా మంది ర‌క్తం గ‌డ్డ క‌ట్టి చ‌నిపోతున్నారు. ఇందుకు కార‌ణాలు అనేకం ఉంటున్న‌ప్ప‌టికీ స‌రైన జీవ‌న విధానం పాటించ‌క‌పోవ‌డ‌మే ముఖ్య కార‌ణం అని తెలుస్తోంది. రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న వంటి కార‌ణాలు హార్ట్ ఎటాక్‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. … Read more