Herbal Tea : ఉదయాన్నే కాఫీ, టీలకు బదులుగా దీన్ని తాగితే ఎంతో ప్రయోజనకరం..!
Herbal Tea : భారతదేశంలో చాలా మంది ప్రజలు తమ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. కొందరికి టీ, కాఫీ తాగకపోతే తలనొప్పి మొదలవుతుంది. టీ లేదా కాఫీతో రోజును ప్రారంభించడం వల్ల మరింత శక్తివంతంగా ఉంటుందని కొందరు నమ్ముతారు. అంతే కాదు ఒకరోజు టీ, కాఫీలు తాగకపోతే వారికి తలనొప్పి కూడా మొదలవుతుంది. టీ, కాఫీ తాగే అలవాటు అస్సలు మంచిది కాదు. ఇది అనేక విధాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మన దినచర్యలో హెర్బల్ … Read more