Water : అన్నం తినే సమయంలో నీళ్లు తాగుతున్నారా ? అయితే ఇవి తెలుసుకోండి..!

Water : భోజనం చేసే సమయంలో సహజంగానే చాలా మంది నీళ్లను తాగుతుంటారు. కొందరు గొంతులో ఆహారం అడ్డు పడిందని చెప్పి నీళ్లను తాగితే.. కొందరు కారంగా ఉందనో.. మరే ఇతర కారణమో చెప్పి.. నీళ్లను తాగుతారు. అయితే కొందరు మాత్రం భోజనం చేసినంత సేపు నీళ్లను అదే పనిగా తాగుతూనే ఉంటారు. కానీ వాస్తవానికి భోజనం చేసే సమయంలో నీళ్లను అసలు తాగకూడదని ఆయుర్వేదం చెబుతోంది. దాని వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Chicken : చికెన్‌ను స్కిన్‌తో తినాలా ? స్కిన్ తీసేసి తినాలా ? ఎలా తింటే మంచిది ?

Chicken : చికెన్ అంటే మాంసాహార ప్రియులు చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చికెన్‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటుంటారు. ఇక కొంద‌రు చికెన్‌తో కూర చేసుకుని తింటే కొంద‌రు బిర్యానీ అంటే ఇష్ట‌ప‌డ‌తారు. అలాగే కొంద‌రు చికెన్ ఫ్రై అంటే ఇష్టం చూపిస్తారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చికెన్‌ను స్కిన్ లెస్ రూపంలో స్కిన్ తీసేసి తింటున్నారు. కానీ కొంద‌రు చికెన్ స్కిన్‌ను తినాల‌ని.. అది చాలా … Read more

Over Weight : 7 రోజుల పాటు ఇలా చేసి చూడండి.. దెబ్బ‌కు కొవ్వు మొత్తం క‌రుగుతుంది..!

Over Weight : ప్ర‌స్తుత కాలంలో ఊబ‌కాయంతో బాధ‌ప‌డే వారు రోజు రోజుకూ ఎక్కువ‌వుతున్నారు. అలాగే కొంద‌రి శ‌రీరం అంతా స‌న్నంగా ఉన్నా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ఊబ‌కాయం.. అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఎక్కువ‌గా కూర్చొని ప‌ని చేయ‌డం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తిన‌డం, స‌రైన వ్యాయామం లేని కార‌ణాల వ‌ల్ల‌ పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంది. కొన్ని ర‌కాల చిట్కాల‌ను … Read more

Papaya Leaves Juice : ప్లేట్‌లెట్ల సంఖ్య పెర‌గాలంటే.. బొప్పాయి ఆకుల ర‌సాన్ని ఇలా తీసుకోవాలి..!

Papaya Leaves Juice : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో బొప్పాయి పండ్లు కూడా ఒక‌టి. బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. అయితే బొప్పాయి పండ్లల్లో ఎన్ని పోష‌కాలైతే ఉంటాయో వాటి కంటే ఎక్కువ పోష‌కాలు బొప్పాయి చెట్టు ఆకుల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి చెట్టు ఆకులు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. డెంగ్యూ జ్వ‌రం కార‌ణంగా ర‌క్తంలో ప్లేట్ లెట్స్ త‌గ్గిన‌ప్పుడు బొప్పాయి … Read more

Almonds With Honey : బాదం ప‌ప్పుల‌ను తేనెలో నాన‌బెట్టి తింటే.. క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Almonds With Honey : మ‌న శ‌రీరానికి శ‌క్తివంత‌మైన పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో బాదం ప‌ప్పు కూడా ఒక‌టి. దీనిని కింగ్ ఆఫ్ న‌ట్స్ అని పిలుస్తారు. బాదం ప‌ప్పుల‌ను తీపి ప‌దార్థాల త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటారు. కొంద‌రు నేరుగా లేదా నాన‌బెట్టుకుని తింటూ ఉంటారు. రోజూ ఆరు బాదం గింజ‌ల‌ను ఎనిమిది గంట‌ల పాటు నీటిలో నాన‌బెట్టి పైన పొట్టును వ‌లుచుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ విధంగా బాదం … Read more

Kidney Stones : కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు ఈ ఆహార ప‌దార్థాల‌ను అస‌లు తిన‌రాదు..!

Kidney Stones : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కిడ్నీ స్టోన్స్ స‌మ‌స్య కూడా ఒక‌టి. దీని వ‌ల్ల చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద వ‌య‌స్సులో ఉన్న‌వారికి మాత్ర‌మే ఈ స్టోన్స్ వ‌చ్చేవి. కానీ ఇప్పుడు వ‌య‌స్సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌స్సుల వారికి కూడా కిడ్నీ స్టోన్స్ స‌మ‌స్య వ‌స్తోంది. దీంతో క‌డుపు నొప్పి, త‌ర‌చూ మూత్ర విస‌ర్జ‌న చేయాల్సి రావ‌డం, వికారం, వాంతులు కావ‌డం, బ‌ల‌హీనంగా … Read more

Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. ఇలా చేయాలి..!

Sleep : ప్ర‌స్తుత కాలంలో ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అనారోగ్యాల బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాటిల్లో శ‌రీరానికి త‌గినంత నిద్ర‌లేక‌పోవ‌డం కూడా ఒక‌టి. మ‌న శ‌రీరానికి శ‌క్తిని ఇవ్వ‌డంలో ఆహారానికి ఎంత ప్రాధాన్య‌త ఉంటుందో.. నిద్ర కూడా అంతే ప్రాధాన్య‌త‌ను క‌లిగి ఉంటుంది. నిద్ర‌లేమి కార‌ణంగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌తామ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న రోజూవారి జీవితంలో మ‌న పనుల‌కు ఎలా స‌మ‌యాన్ని … Read more

Non-Stick Cookware : వంట‌ల‌ను వండుతున్నారా.. ఈ పాత్ర‌ల‌నే ఉప‌యోగించాల‌ట‌.. ఎందుకంటే..?

Non-Stick Cookware : ప్ర‌స్తుత కాలంలో ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేకుండా ఆరోగ్యంగా ఉండే వారి సంఖ్య రోజురోజుకీ త‌గ్గిపోతోంది. మ‌న‌లో చాలా మంది ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతునే ఉన్నారు. మారుతున్న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే రోగాల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌న ఆహార‌పు అల‌వాట్లు, వంట వండే విధానంలో మార్పుల కార‌ణంగానే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. పూర్వ‌కాలంలోనూనె లేకుండానే వంట‌లు వండేవారు. నూనె వాడకంలోకి … Read more

Warm Water : ఈ సీజ‌న్‌లో గోరువెచ్చ‌ని నీళ్ల‌ను ప‌ర‌గ‌డుపున తాగాల్సిందే.. ఎందుకంటే..?

Warm Water : ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం సీజ‌న్ న‌డుస్తోంది. ఈ సీజ‌న్ లో మ‌న‌కు అనేక ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. వాటిల్లో జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు ప్ర‌ధాన‌మైన‌వి. ఇవి ఎక్కువ‌గా బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల కార‌ణంగా వ‌స్తాయి. దీంతోపాటు దోమ కుట్ట‌డం వ‌ల్ల డెంగ్యూ, మ‌లేరియా వంటి వ్యాధులు వ‌స్తాయి. అలాగే క‌లుషిత ఆహారం, నీరు తీసుకుంటే టైఫాయిడ్ వ‌స్తుంది. ఇలా అనేక ర‌కాల వ్యాధులు మ‌న‌పై దాడి చేసేందుకు ఈ సీజ‌న్‌లో సిద్ధంగా ఉంటాయి. క‌నుక … Read more

Sabja Seeds : అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌బ్జా గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలంటే..?

Sabja Seeds : ప్ర‌స్తుత త‌రుణంలో ఊబ‌కాయం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, కొవ్వు క‌లిగిన ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల ఊబ‌కాయం బారిన ప‌డుతున్నారు. ఊబ‌కాయం కార‌ణంగా మనం ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి … Read more