Garlic : రోజూ ప‌ర‌గ‌డుపునే 3 వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తినాలి.. ముఖ్యంగా పురుషులు..!

Garlic : మ‌న వంటింట్లో క‌చ్చితంగా ఉండాల్సిన ప‌దార్థాల్లో వెల్లుల్లి కూడా ఒక‌టి. దీనిని ప‌చ్చ‌ళ్ల‌ల్లో, కూర‌ల్లో విరివిరిగా వాడుతూ ఉంటాం. వెల్లుల్లిని నేరుగా లేదా అల్లంతో క‌లిపి వాడుతూ ఉంటాం. వంట‌ల్లో ఉప‌యోగించే ఈ వెల్లుల్లిలోని ఔష‌ధ‌గుణాల గురించి తెలిస్తే ప్ర‌తి ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. దీనిలో ఉండే ఔష‌ధ గుణాల‌ను గుర్తించిన మ‌న పెద్ద‌లు ఈ వెల్లుల్లిని మ‌న వంట‌ల్లో భాగం చేశారు. ఉల్లి వ‌ర్గానికి చెందిన ఈ వెల్లుల్లిని ఆంగ్లంలో గార్లిక్ అని పిలుస్తారు. … Read more

Phone : టాయిలెట్‌లో ఫోన్‌ను ఉప‌యోగిస్తున్నారా ? అయితే ప్రాణాల‌కే ప్ర‌మాదం సంభ‌విస్తుంది, జాగ్ర‌త్త‌..!

Phone : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు స్మార్ట్ ఫోన్ల‌తోనే కాల‌క్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా విహ‌రిస్తున్నారు. ఇక కొంద‌రు గేమ్స్ ఆడుతుంటే.. కొంద‌రు సినిమాలు చూడ‌డం.. ఇంకొంద‌రు పాట‌లు విన‌డం చేస్తున్నారు. ఇలా చాలా మంది ఫోన్ల‌ను అన్ని ర‌కాల ప‌నుల‌కు వినియోగించుకుంటున్నారు. అయితే కొంద‌రు ఉద‌యం కాల‌కృత్యాలు తీర్చుకునే స‌మ‌యంలో టాయిలెట్‌లో ఫోన్‌ను ఉప‌యోగిస్తుంటారు. వాస్త‌వానికి ఈ … Read more

Gorintaku : ఈ సీజ‌న్‌లో మ‌హిళ‌లు గోరింటాకును త‌ప్ప‌క పెట్టుకోవాలి.. ఎందుకో తెలుసా ?

Gorintaku : ఆషాఢ‌మాసం వ‌చ్చిందంటే చాలు అతివ‌ల చేతులు గోరింటాకుతో మెరిసిపోతుంటాయి. అనాది కాలం నుండి గోరింటాకు మ‌న సంస్కృతి సంప్ర‌దాయాల‌లో భాగ‌మైపోయింది. పండుగ‌ల‌కు, శుభ కార్యాల‌కు గోరింటాకు పెట్టుకోవ‌డ‌మ‌నేది ఆన‌వాయితీగా వ‌స్తోంది. గోరింటాకు పెట్టుకున్న చేతులు ఎంతో చూడ‌ముచ్చ‌టగా ఉంటాయి. చాలా మంది గోరింటాకును ఒక అలంక‌ర‌ణ ప్రాయంగానే చూస్తారు. కానీ ఆషాఢ‌ మాసంలో గోరింటాకు పెట్టుకోవ‌డం వెనుక ఆరోగ్య ర‌హ‌స్యాలు కూడా దాగి ఉన్నాయి. ఆషాఢ‌ మాసంలో గోరింటాకును ఎందుకు పెట్టుకోవాలి.. దాని వెనుక … Read more

Mettelu : వివాహిత స్త్రీలు కాలి వేళ్ల‌కు మెట్టెల‌ను ధ‌రించ‌డం వెనుక ఉన్న సైన్స్ ఏమిటో తెలుసా ?

Mettelu : పూర్వ‌కాలం నుండి మ‌నం ఆచ‌రిస్తున్న వివాహ సంప్ర‌దాయాల‌లో కాళ్ల‌కు మెట్టెలు పెట్టుకోవ‌డం కూడా ఒక‌టి. వివాహ స‌మ‌యంలో మంగ‌ళ‌సూత్రంతోపాటు స్త్రీల కాళ్ల‌కు మెట్టెలు కూడా పెడ‌తారు. కాళ్ల మెట్టెల‌ను కూడా సౌభాగ్య చిహ్నంగా భావిస్తారు. స్త్రీ కి వివాహం అయ్యింది అని తెలియ చెప్పేందుకు కాళ్ల‌కు మెట్టెలు ఒక చిహ్నం. స్త్రీ కాలి మెట్టెల‌ను చూసి త‌న‌ను త‌ల్లిగా భావించాల‌ని, త‌న‌తో మ‌ర్యాద‌గా ఉండాల‌ని కాలి మెట్టెలు సూచిస్తాయి. వివాహిత స్త్రీలు కాలి మెట్టెలు … Read more

Snake Bite : పాము కాటు వేస్తే ఏం చేయాలి.. విషం ఉన్న పాముల‌ను ఎలా గుర్తించాలి..?

Snake Bite : ఈ భూమి మీద మాన‌వుల‌తోపాటు అనేక ర‌కాల జీవ జాతులు కూడా ఉన్నాయి. వాటిల్లో పాము కూడా ఒక‌టి. పామును చూడ‌గానే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు. కానీ అవి త‌మ‌ను ర‌క్షించుకోవ‌డానికే మాత్ర‌మే ఎదుటి వారి మీద దాడి చేస్తాయి. మ‌న‌కు క‌నిపించే పాముల‌న్నీ విష పూరితం కావు. విష‌ర‌హిత పాములు కూడా ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పాము కాటుకు గురి అయ్యామ‌న్న భ‌యంతోనే చాలా మంది మ‌ర‌ణిస్తున్నార‌ని నివేధిక‌లు చెబుతున్నాయి. … Read more

Upavasam : ఉప‌వాసం అస‌లు ఎలా చేయాలి.. ఎవ‌రు చేయాలో తెలుసా ?

Upavasam : ఉప‌వాసం.. మ‌న‌కు పూర్వ‌కాలం నుండి వ‌స్తున్న అనేక ఆచారాల్లో ఇది ఒక‌టి. మ‌న ఇష్ట దైవానికి అనుగుణమైన రోజున మనం ఉప‌వాసం చేస్తూ ఉంటాం. ఉప‌వాసానికి అర్థం కూడా ఉంది. ఉప అన‌గా స‌మీపంలో, వాసం అన‌గా ఉండ‌డం అని అర్థం. అన‌గా మ‌న ఇష్టదైవానికి ద‌గ్గ‌ర‌లో ఉండి ప్ర‌శాంత‌మైన మ‌న‌స్సుతో ఆరాధించ‌డం అని అర్థం. ఉప‌వాసం ఏ ఒక్క‌రికీకి సొంత‌మైన‌ది కాదు. శ‌రీరాన్ని, ఆత్మ‌ను ప‌రిశుభ్ర‌ప‌రిచే ప్ర‌క్రియే ఉప‌వాసం. ఉప‌వాసం చేయ‌డం వెనుక … Read more

Over Sleep : అతి నిద్ర ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసా ? ఆరోగ్యానికి ఎంతో హానిక‌రం..!

Over Sleep : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేళ‌కు భోజ‌నం చేయాలి. వ్యాయామం కూడా చేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి. వీటితోపాటు రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర అయినా మ‌న‌కు కావాలి. అయితే కొంద‌రు త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌రు. అలాగే కొంద‌రు అవ‌స‌రానికి మించి అతిగా నిద్ర‌పోతుంటారు. ఈ క్ర‌మంలోనే అతి నిద్ర అనేది … Read more

Sabja Seeds : స‌బ్జా గింజ‌ల‌తో అధిక బ‌రువు త‌గ్గ‌డం తేలికే.. ఎలాగంటే..?

Sabja Seeds : ప్ర‌స్తుత కాలంలో అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు రోజు రోజుకీ ఎక్కువవుతున్నారు. పిల్ల‌ల్లో కూడా ఈ అధిక బ‌రువు స‌మ‌స్య‌ను మ‌నం చూడ‌వ‌చ్చు. శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం, ఎక్కువ‌గా కొవ్వు క‌లిగిన ప‌దార్థాల‌ను తిన‌డం, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా కూడా అధికంగా బ‌రువు పెరుగుతున్నారు. అధిక బ‌రువు కార‌ణంగా మ‌నం అనేక ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. అంతేకాకుండా అనేక ర‌కాల రోగాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అధిక బ‌రువును ఎలా త‌గ్గించుకోవాలో … Read more

Fast Eating : వేగంగా భోజ‌నం చేసే అల‌వాటు ఉందా.. దాన్ని వెంట‌నే మార్చుకోండి.. లేదంటే..?

Fast Eating : ప్ర‌తి రోజూ మ‌నం సాధార‌ణంగా మూడు పూట‌లా భోజ‌నం చేస్తుంటాం. ఉద‌యం అల్పాహారం, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేస్తుంటారు. కొంద‌రు రాత్రి పూట భోజ‌నాన్ని త్వ‌ర‌గా ముగించేస్తారు. కొంద‌రు రాత్రి కేవ‌లం పండ్ల‌నో లేదా చ‌పాతీల‌నో తింటారు. ఇలా ఎవ‌రి రుచులు, ఇష్టాలు వారికి ఉంటాయి. అయితే చాలా మంది ప్ర‌స్తుతం భోజ‌నాన్ని వేగంగా తింటున్నారు. ఏదైనా హ‌డావిడిలోనో లేదా ప‌నిలోనో ఉండి భోజ‌నాన్ని వేగంగా చేస్తున్నారు. దీంతో అనేక అన‌ర్థాలు సంభ‌విస్తాయి. … Read more

Hair Fall : రోజూ మ‌నం చేసే ఈ ప‌నుల వ‌ల్లే జుట్టు ఎక్కువ‌గా రాలుతుంది.. తెలుసా..?

Hair Fall : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హెయిర్ ఫాల్‌తో స‌మ‌స్య‌లను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాల‌డం అన్న‌ది చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. స్త్రీలు మాత్ర‌మే కాకుండా పురుషులు కూడా జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. దీని వ‌ల్ల క్ర‌మంగా వెంట్రుక‌ల‌న్నీ పోయి బ‌ట్ట‌త‌ల కూడా వ‌స్తోంది. క‌నుక జుట్టు రాల‌డం అన్న‌ది మొద‌లు కాగానే మ‌న‌సులో ఆందోళ‌న ప్రారంభం అవుతుంటుంది. అయితే జుట్టు రాలేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు … Read more