రోజూ పరగడుపునే నెయ్యి తాగితే.. ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..?
పాల నుండి తయారు చేసే పదార్థాల్లో నెయ్యి కూడా ఒకటి. తీపి పదార్థాల తయారీలో నెయ్యిని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. నెయ్యిని వేసి తయారు చేసిన ఆహార పదార్థాల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. నెయ్యిని తినడం వల్ల బరువు పెరుగుతారనే కారణం వల్ల చాలా మంది దీనిని తినరు. కానీ ఇది అంతా అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. నెయ్యిని.. ముఖ్యంగా ఆవు నెయ్యిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన … Read more