Garlic : రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను పేస్ట్ చేసి తేనెతో తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Garlic : ఉల్లి త‌రువాత అంత‌టి మేలు చేసేది వెల్లుల్లి. వెల్లుల్లిని కూడా మ‌నం వంటింట్లో విరివిరిగా అనేక ర‌కాలుగా వాడుతూ ఉంటాం. దీనిలో ఉండే ఔష‌ధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ప్ర‌తిరోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప‌ర‌గ‌డుపున వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ర‌క్త‌నాళాల్లో ఒత్తిడిని త‌గ్గించి ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో వెల్లుల్లి … Read more

Eggs : కోడిగుడ్ల‌ను తింటే నిజంగానే బ‌రువు త‌గ్గుతారా ? అసలు ఇందులో నిజం ఎంత ఉంది ?

Eggs : మ‌న‌కు అందుబాటులో ఉండే అతి త‌క్కువ ధ‌ర క‌లిగిన పోష‌కాహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. వీటిని సంపూర్ణ పౌష్టికాహారంగా నిపుణులు చెబుతారు. ఎందుకంటే మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే దాదాపు 90 శాతానికి పైగా పోష‌కాలు వీటిల్లో ఉంటాయి. క‌నుక గుడ్ల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. కాబ‌ట్టే వీటిని రోజుకు ఒక‌టి తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కోడిగుడ్ల‌ను తిన‌డంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. వాటిల్లో ఇది కూడా ఒక‌టి. అదేమిటంటే.. … Read more

Water : రోజులో ఈ స‌మ‌యాల్లో మాత్రం త‌ప్ప‌నిస‌రిగా నీళ్ల‌ను తాగాలి.. ఎప్పుడెప్పుడంటే..?

Water : మ‌న శ‌రీరానికి ఆహారం ఎంత అవ‌స‌ర‌మో.. నీళ్లు కూడా అంతే అవ‌సరం. త‌గిన‌న్ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాం. వైద్యులు మ‌న‌కు రోజుకు క‌నీసం 2 నుంచి 3 లీట‌ర్ల వ‌ర‌కు నీళ్ల‌ను తాగాల‌ని సూచిస్తుంటారు. నీళ్ల‌ను తాగితేనే శ‌రీరంలోని జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. అలాగే శ‌రీరంలోని వ్య‌ర్థాలు కూడా బ‌య‌ట‌కు పోతాయి. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. కానీ కొంద‌రు నీళ్ల‌ను స‌రిగ్గా తాగ‌రు. దీంతో అనేక … Read more

Banana : రాత్రి నిద్ర‌కు ముందు అర‌టి పండును తిని పాలు తాగితే ఏమ‌వుతుందో తెలుసా ?

Banana : మ‌నం ఆహారంగా అనేక ర‌కాల పండ్ల‌ను తీసుకుంటూ ఉంటాం. పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌న‌కు అందుబాటు ధ‌ర‌ల్లో అలాగే విరివిరిగా ల‌భించే వాటిల్లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. అర‌టి పండ్లు ఎంతో మ‌ధురంగా ఉంటాయి. వీటిని ఇష్టంగా తినే వారు ఉంటారు. అలాగే అర‌టి పండ్లే క‌దా అని తేలిక‌గా తీసుకునే వారు కూడా ఉంటారు. ఇత‌ర పండ్ల లాగా అర‌టి పండులో కూడా మన శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే … Read more

Weight Gain : బ‌క్క ప‌లుచ‌గా ఉన్న‌వారు.. ఇలా చేస్తే.. నెల రోజుల్లోనే బాగా కండ ప‌డ‌తారు..!

Weight Gain : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కొంద‌రు అయితే ఉండాల్సిన బ‌రువు కంటే త‌క్కువ‌గా ఉండి బాధ‌ప‌డే వారు కొందరు. అధిక బ‌రువు వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎలా అయితే వ‌స్తాయో బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వల్ల ర‌క్త‌హీన‌త‌, నీర‌సం, అల‌స‌ట‌, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ బారిన ప‌డే అవ‌కాశం ఉంటుంది. చాలా మంది … Read more

Guava Leaves : జామ ఆకుల క‌షాయం అద్భుత‌మైన టానిక్‌.. దెబ్బ‌కు కొవ్వు మొత్తం క‌రుగుతుంది..

Guava Leaves : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌లో జామ‌కాయలు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. జామ‌కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. కానీ జామ‌కాయ‌ల్లో కంటే జామ‌చెట్టు ఆకుల్లోనే ఎక్కువ పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. జామ ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. మ‌న శ‌రీరాన్ని రోగాల‌ బారిన … Read more

Ginger : ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మ‌న వంట ఇంట్లో ఉండే దివ్య ఔష‌ధం.. అల్లం..!

Ginger : మ‌న వంటింట్లో తప్ప‌కుండా ఉండాల్సిన వాటిల్లో అల్లం కూడా ఒక‌టి. పూర్వ‌కాలం నుండి మ‌నం అల్లాన్ని వంట‌ల్లో వాడుతూ వ‌స్తున్నాం. అల్లాన్ని వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెర‌గ‌డ‌మే కాకుండా మ‌న శ‌రీరానికి కూడా మేలు క‌లుగుతుంది. అల్లంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. పురాతన కాలం నుండి కూడా అల్లాన్ని ఆయుర్వేదంలో ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. మ‌న శ‌రీరంలో వ‌చ్చే వాత‌, క‌ఫ‌, పిత్త‌ దోషాల‌ను త‌గ్గించే శ‌క్తి అల్లానికి ఉంటుంది. … Read more

Banana Leaf : అరటి ఆకుల్లోనే ఎందుకు భోజ‌నం చేయాలి ? అందులో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే..!

Banana Leaf : మ‌న పూర్వీకులు ఎక్కువ‌గా భోజ‌నాన్ని అరిటాకుల్లోనే చేసేవారు. అరిటాకుల్లో భోజ‌నం చేయ‌డ‌మ‌నేది మ‌నకు అనాదిగా వ‌స్తున్న సంప్ర‌దాయం. మ‌న పెద్ద‌లు ఏది చేసినా దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. అదేవిధంగా అరిటాకులో భోజ‌నం చేయ‌డం వెనుక కూడా ఒక ఆరోగ్య ర‌హ‌స్యం దాగి ఉంది. ప్ర‌స్తుత కాలంలో విందు భోజ‌నాల్లో ప్లాస్టిక్ ప్లేట్ల‌ను, కాగిత‌పు ప్లేట్ ల‌ను వాడుతున్నారు. పూర్వం ఇవి అన్నీ లేని రోజుల్లో అరిటాకుల్లో మాత్ర‌మే భోజ‌నం చేసే … Read more

రాత్రి పూట పాలలో అల్లం రసం కలిపి తాగండి.. ఈ సీజన్‌లో తప్పక తాగాల్సిందే..

మన శరీరానికి పాలు ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. పాలలో మన శరీరానికి కావల్సిన పోషకాలు దాదాపుగా అన్నీ లభిస్తాయి. కనుకనే పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. అనేక మంది నిపుణులు సైతం రోజూ ఒక గ్లాస్‌ పాలను తాగాలని సూచిస్తుంటారు. అయితే పాలలో అల్లం రసం కలిపి తాగడం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలను పొందవచ్చు. శరీరానికి పోషకాలను అందించడంతోపాటు వ్యాధులు కూడా తగ్గుతాయి. ఇక రాత్రి ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో … Read more

ఈ సూచ‌న‌ల‌ను రోజూ పాటిస్తే.. ఏకంగా 100కు పైగా వ్యాధుల‌ను రాకుండా అడ్డుకోవ‌చ్చు..

సాధార‌ణంగా మ‌న‌కు అనేక ర‌కాలుగా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కొన్ని సూక్ష్మ క్రిముల కార‌ణంగా వ‌స్తే.. కొన్ని మ‌న నిర్ల‌క్ష్యం వ‌ల్లే వ‌స్తుంటాయి. అయితే కొన్ని ర‌కాల వ్యాధులు మాత్రం మ‌న జీవ‌న‌శైలి అస్త‌వ్య‌స్తంగా మార‌డం వ‌ల్లే వ‌స్తాయి. ముఖ్యంగా మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల కార‌ణంగా.. మ‌నం పాటించే ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్లే ఎక్కువ‌గా వ్యాధులు వ‌స్తుంటాయి. కానీ ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్ర‌కారం కొద్దిపాటి మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల 100కు పైగా వ్యాధులు … Read more