Curd : మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయా.. అయితే పెరుగును అసలు తినరాదు..!
Curd : మనలో చాలా మంది పెరుగు అంటే ఎంతో ఇష్టంగా తింటుంటారు. భోజనం చివర్లో పెరుగు వేసుకుని అన్నంలో కలుపుకుని తింటారు. పెరుగుతో తినకపోతే చాలా మందికి భోజనం చేసిన ఫీలింగ్ కూడా కలగదు. కనుక చాలా మంది పెరుగును ఇష్టంగా తింటుంటారు. అయితే పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం పెరుగును తినరాదని ఆయుర్వేదం చెబుతోంది. ఇక ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నవారు పెరుగును తినరాదో ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు తరచూ దగ్గు, … Read more









