Grape Juice : సంతానం లేని దంప‌తులు ఇలా చేస్తే.. సంతానం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి..!

Grape Juice : మారుతున్న జీవ‌న విధానం వ‌ల్ల సంతాన లేమి స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న స్త్రీల సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతోంది. సంతాన లేమి స‌మ‌స్యలు రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటున్నాయి. మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, పోష‌కాలు కలిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, స‌రైన వ‌యస్సులో వివాహం చేసుకోక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌ను అధికంగా వాడ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల స్త్రీల‌లో సంతాన లేమి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. కేవ‌లం స్త్రీలలోనే కాకుండా పురుషుల్లో కూడా మ‌నం ఈ స‌మ‌స్య‌ల‌ను … Read more

Saggubiyyam : ఎంత నీర‌సంగా ఉన్నా స‌రే దీన్ని తాగితే వెంట‌నే లేచి ప‌రుగెడ‌తారు..!

Saggubiyyam : స‌గ్గు బియ్యం.. ఇవి మ‌నంద‌రికీ తెలిసిన‌వే. వీటిని మ‌నం అప్పుడ‌ప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ తీసుకుంటూ ఉంటాం. చూడ‌డానికి తెల్ల‌గా, గుండ్రంగా ఉండే ఈ స‌గ్గు బియ్యాన్ని క‌ర్ర పెండ‌లం నుండి త‌యారు చేస్తారు. వీటితో ఉప్మా, పాయ‌సం వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. స‌గ్గు బియ్యాన్ని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. స‌గ్గు బియ్యంలో మ‌నకు అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తోపాటు ఔష‌ధ గుణాలు కూడా … Read more

Guava Leaves : రోజూ ప‌ర‌గ‌డుపునే 3 జామ ఆకుల‌ను తింటే.. ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Guava Leaves : మ‌నంద‌రికీ అందుబాటులో ల‌భించే పండ్లల్లో జామ‌కాయ కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు దాదాపుగా అన్నీ కాలాల్లోనూ విరివిరిగా ల‌భిస్తూనే ఉంటుంది. జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలిసిందే. కానీ జామ‌కాయ‌ల‌తోపాటు జామ ఆకులు కూడా మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మాత్రం మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. జామ ఆకులు మ‌న‌కు మేలు చేయ‌డ‌మేంటి అని మ‌న‌లో చాలా మంది సందేహం వ్య‌క్తం … Read more

Weight Loss : ఆయుర్వేదం ద్వారా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా..? అందుకు ఏయే మూలిక‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి..?

Weight Loss : ప్ర‌స్తుత త‌రుణంలో ఇప్ప‌టికీ చాలా మందికి అస‌లైన‌ ఆయుర్వేదం గురించి తెలియ‌ద‌నే చెప్పాలి. చాలా మంది ప్ర‌జ‌లు ఆయుర్వేదం అంటే ఎదో మొక్క‌ల‌కు చెందిన ఆకులు, మూలిక‌లను వాడి రోగాల‌ను న‌యం చేసేద‌నే అనుకుంటూ ఉంటారు. కానీ ఆయుర్వేదం అంటే కేవ‌లం మూలిక‌లు మాత్ర‌మే కాదు. అది ఒక స‌మ‌తుల జీవ‌న విధానం, దానిలో మూలిక‌లు ఒక భాగం మాత్ర‌మే. ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది త‌మ జ‌బ్బ‌ల‌ను న‌యం చేసుకోవ‌డానికి … Read more

Curd : పెరుగును వీటితో క‌లిపి తింటే డేంజ‌ర్‌.. ఏమ‌వుతుందో తెలుసా..?

Curd : మ‌నం సాధార‌ణంగా ప్రతిరోజూ భోజ‌నంలో లేదా ఇంకా చాలా ర‌కాలుగా పెరుగును ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటాం. మ‌న‌లో తాజా గ‌డ్డ పెరుగును ఇష్ట‌ప‌డని వారు చాలా అరుదుగా క‌నిపిస్తారు. ముఖ్యంగా తెలుగు వారిలో చాలా మందికి ఆహారంలో పెరుగు లేనిదే భోజ‌నం పూర్త‌వ‌దు. ఇక పెరుగు తిన‌డం వ‌ల‌న అది మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల బ‌రుస్తుంద‌ని, అలాగే జీర్ణాశ‌యానికి కూడా మంచిద‌ని న‌మ్ముతారు. పెరుగులో ఉండే బాక్టీరియా జీర్ణ‌శ‌క్తిని పెంచ‌డానికి తోడ్ప‌డుతుంది. … Read more

Aloe Vera : క‌ల‌బంద మంచిదే.. కానీ దీన్ని ఎవ‌రెవ‌రు తీసుకోవ‌ద్దో తెలుసా..?

Aloe Vera : మ‌న చుట్టూ అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌లు ఉంటాయి. వాటిల్లో క‌ల‌బంద కూడా ఒక‌టి. క‌ల‌బంద చూడ‌డానికి ద‌ట్టంగా చుట్టూ ముళ్ల‌ను క‌లిగి ఉంటుంది. లోప‌ల జిగురు లాంటి తెల్ల‌టి గుజ్జు ప‌దార్థంతో నిండి ఉంటుంది. క‌ల‌బంద మొక్క ఎటువంటి భూమిలోనైనా పెరుగుతుంది. ఈ మొక్క‌ను ఇంట్లో చాలా సులువుగా మ‌నం పెంచుకోవ‌చ్చు. దీనిలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి కనుక దీనిని చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌రిచే సాధ‌నాల్లో అలాగే ఆయుర్వేదంలో కూడా … Read more

Green Tea : మోతాదుకు మించి గ్రీన్ టీ తాగితే.. అంతే.. దారుణ‌మైన ప్ర‌భావాలు ఉంటాయి..

Green Tea : అధిక బ‌రువు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అలాగే చేసే ప‌నితో సంబంధం లేకుండా అంద‌రినీ వేధిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ ఉరుకుల ప‌రుగుల జీవితంలో వ్యాయామం చేసే స‌మ‌యం లేక చాలా మంది సుల‌భంగా బ‌రువు త‌గ్గే ప‌ద్ద‌తుల‌ను ఎంచుకుంటున్నారు. సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌డానికి చాలా మంది పాటిస్తున్న ప‌ద్ద‌తుల్లో గ్రీన్ టీ … Read more

Turmeric Milk : రాత్రిపూట పాలలో పసుపు కలిపి తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే షాక‌వుతారు..!

Turmeric Milk : మ‌న‌లో చాలా మంది ప్ర‌తిరోజూ పాల‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ పాల‌ను కొంద‌రు ఉద‌యం పూట తాగితే మ‌రికొంద‌రు రాత్రి ప‌డుకునే ముందు తాగుతారు. రాత్రి స‌మ‌యంలో సాధార‌ణ పాల‌ను కాకుండా ఆ పాల‌లో ప‌సుపును వేసి క‌లిపి తాగ‌డం వ‌ల్ల మ‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట పాలలో ప‌సుపును క‌లిపి తాగ‌డం … Read more

Weight Loss Diet : ఈ డైట్ ప‌ద్ధ‌తిని పాటిస్తే.. 10 రోజుల్లోనే 10 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..

Weight Loss Diet : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నలో చాలా మందిని వేధిస్తున్న అతి పెద్ద స‌మ‌స్య అధిక బ‌రువు. కార‌ణాలేవైన‌ప్ప‌టికీ ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వాటిల్లో వివిధ ర‌కాల డైట్ ప‌ద్ధ‌తుల‌ను పాటించ‌డం కూడా ఒక‌టి. డైట్ ప‌ద్ధ‌తుల‌ను పాటించడం వ‌ల్ల ఎంతో కొంత బ‌రువు త‌గ్గుతారు కానీ బ‌రువు త‌గ్గుతానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. అలాగే ఈ డైట్ ప‌ద్ధ‌తుల‌ను పాటించ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గిన‌న్ని … Read more

Water : నీళ్ల‌ను అవ‌స‌రం అయిన దానిక‌న్నా ఎక్కువ‌గా తాగుతున్నారా ? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Water : మ‌న శ‌రీరానికి రోజూ త‌గినంత నిద్ర ఎంత అవ‌స‌ర‌మో.. అలాగే మ‌నం రోజూ త‌గిన‌న్ని నీళ్ల‌ను తాగ‌డం కూడా అంతే అవ‌స‌రం. నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల అనేక జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. శ‌రీరంలోని క‌ణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ర‌క్తం శుభ్ర‌మ‌వుతుంది. ఇలా నీటి వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే కొంద‌రు మోతాదుకు మించి అవ‌స‌రం అయిన దానిక‌న్నా అధికంగా నీటిని తాగుతుంటారు. … Read more