Fenugreek Seeds : పురుషుల‌కు ల‌భించిన వ‌రం.. ఈ గింజ‌లు.. ఎలా వాడాలంటే..?

Fenugreek Seeds : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి అనేక ర‌కాలైన వంట దినుసుల‌ను ఉప‌యోగిస్తున్నారు. వాటిల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతుల‌ను నిత్యం కూర‌ల్లో వేస్తుంటారు. అలాగే మెంతి పొడిని కూడా ఉప‌యోగిస్తుంటారు. మెంతి పొడి లేదా మెంతుల‌ను వేయ‌డం వ‌ల్ల వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే వాస్త‌వానికి మెంతులు ఆయుర్వేద ప‌రంగా మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వీటితో అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మెంతుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Lemon Juice : ఉద‌యాన్నే నిమ్మరసాన్ని తాగుతున్నారా.. అయితే ముందు ఇది తెలుసుకోండి..!

Lemon Juice : ప్ర‌స్తుతం చాలా మందిలో ఆరోగ్యం ప‌ట్ల అవ‌గాహ‌న పెరిగింది. దీంతో చాలా మంది అనేక జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తున్నారు. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన పానీయాల‌ను తాగుతున్నారు. వాటిల్లో నిమ్మ‌ర‌సం కూడా ఒక‌టి. కొంద‌రు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగుతున్నారు. ఇందులో కొంతమంది తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గిపోతుందని భావిస్తుంటారు. ఇలా చేయడం వల్ల చాలా మంది కొన్ని తప్పులు చేస్తున్నారు. వాటిని … Read more

Tamarind Leaves : చింత చిగురు ఎన్ని వ్యాధుల‌ను త‌గ్గించ‌గ‌ల‌దో తెలుసా..?

Tamarind Leaves : చింత చిగురు.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. చింత చెట్టుకు చిగురించే లేత చింత ఆకుల‌నే చింత చిగురు అంటారు. అన్ని చెట్లు ఆకు రాల్చే కాలంలో వాటి ఆకుల‌న్నీ రాలిపోతాయి. అదే విధంగా చింత చెట్టు ఆకుల‌న్నీ రాలిపోతాయి. దాని త‌రువాత ఆ స్థానంలో లేత చిగురులు వ‌స్తాయి. ఈ చిగుళ్ల‌ను సేక‌రించి కూర‌ల్లో వేసుకుంటారు. చింత చిగురు రుచికి పుల్ల‌గా ఉంటుంది. చింత చిగురును కూడా మనం ఆకుకూర‌గా తీసుకుంటూ ఉంటాం. … Read more

Cloves : రాత్రి ప‌డుకునే ముందు 2 ల‌వంగాల‌ను తిని గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగితే.. ఏమవుతుందో తెలుసా ?

Cloves : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ల‌వంగాలు కూడా ఒక‌టి. ఎంతో కాలం నుండి మ‌నం వీటిని వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నాం. ముఖ్యంగా నాన్ వెజ్ వంట‌కాల్లో వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట‌ల్లో ల‌వంగాల‌ను వేయ‌డం వ‌ల్ల మ‌నం చేసే వంట‌లు రుచితోపాటు చ‌క్క‌టి వాస‌న‌ను కూడా క‌లిగి ఉంటాయి. సుగంధ ద్ర‌వ్యాల్లో ఒక‌టైన ల‌వంగాల‌ను వంట‌ల్లోనే కాకుండా కొన్ని ప్ర‌త్యేక‌మైన కాస్మోటిక్స్ త‌యారీలో, ఔష‌ధాల త‌యారీలో కూడా ఉప‌యోగిస్తారు. ల‌వంగాలలో కూడా ఎన్నో … Read more

Turmeric Pepper : ప‌సుపు, మిరియాల‌ను క‌లిపి తీసుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Turmeric Pepper : భార‌తీయుల వంట గ‌దిలో ప‌సుపు, మిరియాలు త‌ప్ప‌కుండా ఉంటాయి. ప‌సుపును మ‌నం నిత్యం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. అలాగే మిరియాల‌ను కూడా వివిధ ర‌కాల వంటకాల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. ప‌సుపు, మిరియాలు ఇవి రెండు కూడా ఎన్నో ఔష‌ధ గుణాలను క‌లిగి ఉంటాయి. అలాగే ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే ప‌సుపు, మిరియాల‌ను వేరు వేరుగా తీసుకోవ‌డానికి బ‌దులుగా వీటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని … Read more

Carom Seeds Tea : ప‌ర‌గ‌డుపునే వాము టీని తాగితే.. ఎన్నో లాభాలు.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Carom Seeds Tea : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుండి వంటల్లో వామును ఉప‌యోగిస్తున్నారు. వాము కారం రుచితోపాటు చ‌క్క‌ని వాస‌న‌ను కూడా క‌లిగి ఉంటుంది. వంటల్లో వాడ‌డం వ‌ల్ల వాము రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. వాములో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. వాము స‌ర్వ‌రోగ నివారిణిగా కూడా ప‌ని చేస్తుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాములో విట‌మిన్ ఎ, సి, ఇ, కె ల‌తోపాటు క్యాల్షియం, ఐర‌న్, పొటాషియం, ఫాస్ప‌ర‌స్ వంటి … Read more

Meals : భోజ‌నానికి ముందు త‌రువాత ఈ ప‌నుల‌ను అస‌లు చేయ‌రాదు.. చేస్తే ఏమ‌వుతుందంటే..?

Meals : మ‌న‌లో చాలా మంది జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు కూడా ఉన్నారు. ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. భోజ‌నం చేసిన త‌రువాత అలాగే చేయ‌డానికి ముందు కొన్ని ర‌కాల నియ‌మాల‌ను పాటించ‌క పోవ‌డం వల్ల మ‌నం ఈ జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నామ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ నియమాల గురించి మ‌న పెద్ద‌లు చెప్పిన‌ప్ప‌టికీ మ‌నం వాటిని పెడ చెవిన పెడుతూ ఉంటాం. కానీ వాటి వెనుక ఎన్నో అర్థాలు … Read more

Garlic : మీ శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని అమాంతం పెంచే చిట్కా.. ఎలాంటి వ్యాధులు రావు..

Garlic : మ‌న‌లో చాలా మంది ఎటువంటి ప‌ని చేయ‌కుండానే అల‌సిపోవ‌డం, నీర‌సించి పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాగే ఎటువంటి కార‌ణాలు లేకుండానే త‌ర‌చూ జ‌బ్బు ప‌డుతుంటారు. ఇలాంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి కార‌ణం మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డమే. ఈ రోజుల్లో అస‌లే అనేక ర‌కాల వైర‌స్ ల‌తో ప్ర‌పంచ‌మంతా అల్ల‌క‌ల్లోలంగా మారింది. ఈ వైరస్ ల‌ను ఎదుర్కొవాలంటే మ‌న శ‌రీరంలో త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉండాలి. … Read more

Cold In Kids : చిన్నారుల్లో వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం స‌మ‌స్య‌ల‌కు ఈ సూచ‌న‌లు పాటించాలి..!

Cold In Kids : ప్ర‌స్తుత త‌రుణంలో చిన్న పిల్ల‌ల‌కు జ‌లుబు చేయ‌డం చాలా సాధార‌ణం అయిపోయింది. ముఖ్యంగా వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడు ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా బాధిస్తోంది. వాత‌వ‌ర‌ణంలో యాక్టివ్ గా ఉండే వైర‌స్ లు ఇంకా వివిధ ర‌కాల బ్యాక్టీరియా ల వ‌ల‌న ఇలాంటి వ్యాధులు వ‌స్తాయి. ముక్కు దిబ్బ‌డ‌, ముక్కులు కార‌డం, త‌మ్ములు, ద‌గ్గు, గొంతు నొప్పి మొద‌లైన‌వి ఈ వైర‌స్ ల‌ బారిన ప‌డిన‌ప్పుడు క‌నిపించే ల‌క్ష‌ణాలు. కొన్ని సంద‌ర్భాల్లో జ్వ‌రం … Read more

Height Increase Foods : ఎత్తు పెరిగేందుకు ఉప‌యోగ‌ప‌డే ఆహారాలు ఇవే.. వీటిని ఎవ‌రు తీసుకోవాలంటే..?

Height Increase Foods : మ‌న‌కు జ‌న్యుప‌రంగా సంక్ర‌మించే వాటిల్లో ఎత్తు కూడా ఒక‌టి. మ‌న ఎత్తు అనేది త‌ల్లిదండ్రుల నుండి వంశ‌పార‌ప‌ర్యంగా సంక్ర‌మిస్తుంది. ఒక్కోసారి త‌ల్లిదండ్రులు ఎత్తుగా లేక‌పోయిన‌ప్ప‌టికీ పిల్ల‌లు ఎత్తుగా ఉంటారు. ఒక్కోసారి త‌ల్లిదండ్రులు ఎత్తుగా ఉన్న‌ప్ప‌టికీ పిల్ల‌లు ఎత్తు త‌క్కువ‌గా ఉంటారు. అలాగే వ‌య‌సు పెరిగినా ఎత్తు పెర‌గ‌డం లేద‌ని చింతించ‌డం మ‌నం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. ఇలా పిల్ల‌లు ఎత్తు పెర‌గ‌క‌పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. పోష‌కాహార లోపం కూడా … Read more