High BP : దీన్ని రోజూ తినండి చాలు.. బీపీ ఎంత ఉన్నా సరే.. వెంటనే అదుపులోకి వస్తుంది..!
High BP : మనకు ప్రకృతి అనేక రకాల పండ్లను ప్రసాదించింది. ఈ పండ్లల్లో కొన్ని మన ప్రాంతంలో లభించనివి కూడా ఉంటాయి. కానీ ప్రస్తుత తరుణంలో మార్కెట్ బాగా అభివృద్ది చెందింది. దీంతో అన్ని రకాల పండ్లు మనకు లభిస్తున్నాయి. ఇలా లభించే పండ్లల్లో కివి ఫ్రూట్ ఒకటి. వీటి ధర అధికంగా ఉన్నప్పటికీ వీటిని తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మూడు కివీ పండ్లను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా … Read more









