Joint Pain : ఇలా చేస్తే.. కీళ్ల నొప్పులను 5, 6 రోజుల్లో తగ్గించుకోవచ్చు..!
Joint Pain : మనకు దోమల ద్వారా వచ్చే జ్వరాలల్లో చికెన్ గున్యా జ్వరం ఒకటి. ఈ జ్వరం వచ్చిన వారిలో కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. చేతి వేళ్ల దగ్గర నుండి కాళ్ల వరకు శరీరం అంతా నొప్పులుగానే ఉంటుంది. జ్వరం తగ్గినా ఈ కీళ్ల నొప్పులు మాత్రం చాలా రోజుల వరకు తగ్గవు. ఈ కీళ్ల నొప్పులతో సంవత్సరం పాటు బాధపడే వారు కూడా ఉంటారు. వీరు ప్రతి రోజూ నొప్పులను తగ్గించే రకరకాల … Read more









