Hing With Milk : పాల‌లో ఇంగువ‌ను ఇలా క‌లిపి రాత్రి నిద్ర‌కు ముందు తాగండి.. అద్భుత‌మైన లాభాలు పొంద‌వ‌చ్చు..!

Hing With Milk : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఇంగువ‌ను ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట‌ల్లో ఎక్కువ‌గా వేస్తుంటారు. అయితే ఇంగువ వంట‌కాల‌కు రుచిని అందించ‌డ‌మే కాదు.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాల‌ను కూడా ఇస్తుంది. క‌నుక దీన్ని తర‌చూ తీసుకోవాలి. అయితే రోజూ వంటల్లో ఇంగువ‌ను వేయ‌లేమ‌ని అనుకునేవారు.. దాన్ని పాల‌లో క‌లిపి తాగ‌వ‌చ్చు. దీని వ‌ల్ల కూడా మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక పాల‌లో ఇంగువ‌ను ఎలా క‌లిపి తాగాలి.. దీంతో మ‌నకు … Read more

Meals : భోజ‌నం అనంత‌రం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పులు చేయరాదు.. ప్ర‌మాద‌క‌రం..

Meals : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. అధిక బ‌రువు, డ‌యాబెటిస్‌తోపాటు గుండె జ‌బ్బులు కూడా వ‌స్తున్నాయి. అయితే మ‌నం రోజూ తినే ఆహారంతోపాటు చేసే కొన్ని పొర‌పాట్ల వ‌ల్ల కూడా ఈ వ్యాధులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా భోజ‌నం చేసిన అనంత‌రం చాలా మంది అనేక ర‌కాల త‌ప్పులు చేస్తున్నారు. ఇది అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తోంది. అయితే ఆ త‌ప్పులు చేయ‌కుండా ఉంటే.. రోగాల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా … Read more

Chintha Chiguru : చింత చిగురుతో ప్ర‌యోజ‌నాలు అద్భుతం.. ఎక్క‌డ క‌నిపించినా సరే వ‌ద‌లొద్దు..!

Chintha Chiguru : మ‌న‌కు ఈ సీజ‌న్‌లో ఎక్క‌డ చూసినా సరే చింత చిగురు అధికంగా ల‌భిస్తుంది. దీన్ని చాలా మంది పప్పు లేదా ప‌చ్చ‌డి రూపంలో త‌యారు చేసుకుని తింటుంటారు. ఈ వంట‌కాలు ఎంతో రుచిగాఉంటాయి. అయితే కేవ‌లం రుచిని మాత్ర‌మే కాదు.. చింత చిగురు మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చింత చిగురులో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది … Read more

Cholesterol : రోజుకు రెండు సార్లు ఈ జ్యూస్‌ల‌ను తాగండి.. కొలెస్ట్రాల్ మొత్తం ఊడ్చేసిన‌ట్లు పోతుంది..!

Cholesterol : ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న వ‌య‌స్సులోనే గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌డానికి, హార్ట్ ఎటాక్ ల‌తో మ‌ర‌ణించ‌డానికి శరీరంలో పేరుకు పోయే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) ను ఒక కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ప్ర‌పంచ దేశాల కంటే భార‌తదేశంలోనే గుండె జ‌బ్బుల బారిన ప‌డే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. కార్బొహైడ్రేట్స్ క‌లిగిన ఆహార ప‌దార్థాల‌ను అధికంగా తీసుకోవ‌డం, జ్యూస్ ల‌ను అధికంగా తాగ‌క పోవ‌డం, స‌లాడ్స్, నట్స్ వంటి వాటిని తిన‌క పోవ‌డం, … Read more

Anemia : ర‌క్తం బాగా వేగంగా త‌యారు కావాలంటే.. వీటిని తినాలి..!

Anemia : ప్రస్తుత త‌రుణంలో మ‌న‌లో చాలా మంది ర‌క్త హీనత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా స్త్రీల‌లో మ‌నం ర‌క్తహీన‌త సమ‌స్య‌ను అధికంగా చూడ‌వ‌చ్చు. సాధార‌ణంగా పురుషుల‌లో 5 లీట‌ర్లు, స్త్రీల‌లో 4.50 లీట‌ర్ల ర‌క్తం ఉంటుంది. ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య త‌గ్గ‌డం, ర‌క్తంలో హిమోగ్లోబిన్ శాతం త‌గ్గ‌డాన్ని ర‌క్తహీన‌త స‌మ‌స్యగా చెప్ప‌వ‌చ్చు. ర‌క్తంలో వీటి స్థాయిల‌ను పెంచ‌డంలో ఐర‌న్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ర‌క్త హీన‌త క‌లిగిన వారు ఎక్కువ‌గా ఐర‌న్ క్యాప్సుల్స్ ను, … Read more

Brushing : బ్ర‌ష్ చేసుకునేట‌ప్పుడు నోట్లో వేళ్లు పెట్టి క‌క్కుతున్నారా ? ఈ నిజం తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది..!

Brushing : మ‌న‌లో చాలా మంది ఉద‌యం బ్ర‌ష్ చేసుకునేట‌ప్పుడు గొంతులో పేరుకుపోయిన క‌ఫాన్ని, శ్లేష్మాన్ని తొల‌గించుకోవ‌డానికి, అలాగే క‌డుపులో ఉండే ర‌సాల‌ను (ప‌స‌రు) తొల‌గించుకోవ‌డానికి నోట్లో వేళ్ల‌ను పెట్టి మ‌రీ క‌క్కుతూ ఉంటారు. కొంద‌రికి ప్ర‌తిరోజూ ఆ విధంగా చేయనిదే బ్ర‌ష్ చేసినట్టుగా ఉండ‌దు. కొంద‌రు ఉద‌యం పూట ఎక్కువ‌గా నీటిని తాగి నోట్లో వేళ్ల‌ను పెట్టుకుని క‌క్కుతూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల గొంతులో పేరుకు పోయిన కఫాలు, శ్లేష్మాల‌తోపాటు పొట్ట‌లో నిల్వ ఉండే … Read more

Cumin Water : రోజూ ప‌ర‌గ‌డుపునే జీల‌క‌ర్ర నీళ్ల‌ను తాగితే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయంటే..?

Cumin Water : మ‌నం జీల‌క‌ర్రను ప్ర‌తిరోజూ వంట‌ల‌ను త‌యారు చేయ‌డంలో వాడుతూ ఉంటాం. జీల‌క‌ర్రను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. జీల‌క‌ర్ర‌తో క‌షాయాన్ని కూడా చేసుకుని మ‌నం తాగ‌వ‌చ్చు. జీల‌క‌ర్ర క‌షాయాన్నే జీల‌క‌ర్ర నీరు అని కూడా అంటారు. ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. జీర్ణశ‌క్తితోపాటు పేగుల క‌ద‌లిక‌ల‌ను పెంచడంలో జీల‌క‌ర్ర నీరు ఎంతో స‌హ‌యాప‌డుతుంది. ఈ నీటిని … Read more

Weight Loss : స‌హ‌జ‌సిద్ధంగా బ‌రువును వేగంగా త‌గ్గించే టెక్నిక్ ఇది..!

Weight Loss : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బ‌రువుతో బాధ‌డుతున్నారు. అధిక బ‌రువు వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అధిక బ‌రువు త‌గ్గ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికీ అధిక బ‌రువు త‌గ్గ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. త్వ‌ర‌గా బ‌రువు తగ్గాల‌ని అంద‌రూ అనుకుంటూ ఉంటారు. త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు క‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను క‌లిగి ఉండాలి. బ‌రువు తగ్గ‌డానికి ఉప‌యోగ‌ప‌డే … Read more

Green Gram : పెస‌ల‌ను లైట్ తీసుకుంటే అంతే.. అనేక లాభాల‌ను కోల్పోతారు..!

Green Gram : పెస‌లను సాధార‌ణంగా చాలా మంది గుగ్గిళ్లుగా చేసుకుని తింటుంటారు. కొంద‌రు ఉడ‌కబెట్టి తింటుంటారు. కొంద‌రు మొల‌క‌లుగా చేసుకుని.. ఇంకొంద‌రు పెస‌ర‌ట్లుగా వేసుకుని తింటుంటారు. అయితే పెస‌ల‌ను చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ వీటితో మ‌న‌కు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పెస‌ల‌ను రోజూ తినాలే కానీ అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. క‌నుక జీర్ణ స‌మ‌స్య‌లు అస‌లు ఉండ‌వు. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్దకం, అజీర్ణం త‌గ్గుతాయి. అలాగే పెస‌ల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా … Read more

Sleep : 7 గంట‌ల పాటు గాఢంగా నిద్ర‌పోవాలంటే.. ఇలా చేయాలి..!

Sleep : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌లో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది. మ‌నం రాత్రి భోజ‌నం తిన‌గానే మ‌త్తుగా అనిపించి నిద్ర పోతాము. కానీ మ‌నం గాఢ నిద్ర పోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. మ‌న‌లో చాలా మంది సుమారుగా తెల్లవారు జాము నుండి గాఢ నిద్ర పోతుంటారు. రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత వ‌చ్చే మ‌త్తు నిద్ర వ‌ల్ల … Read more