Health Tips : జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా శుభ్రం చేసుకోవాలంటే.. ఏం చేయాలి..?

Health Tips : మ‌న శ‌రీరంలోని అనేక వ్య‌వ‌స్థ‌ల్లో జీర్ణ‌వ్య‌వ‌స్థ ఒక‌టి. ఇది మ‌నం తినే ఆహారాల్లో ఉండే పోష‌కాల‌ను శ‌రీరానికి అందిస్తుంది. శ‌క్తిని ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో మ‌న‌కు శ‌క్తి అంది మ‌నం ప‌నిచేయ‌గలుగుతాము. అలాగే పోష‌కాల‌న్నింటినీ గ్ర‌హించాక మిగిలిన వ్య‌ర్థాల‌ను కూడా జీర్ణ‌వ్య‌వ‌స్థే బ‌య‌ట‌కు పంపుతుంది. ఇలా జీర్ణ‌వ్య‌వ‌స్థ రోజూ చాలా ప‌నిచేస్తుంది. అయితే చాలా మందికి జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా ఉండ‌దు. దీంతో వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి. ఇవి అనారోగ్యాల‌ను తెచ్చి పెడతాయి. మ‌న … Read more

Egg : కోడిగుడ్ల‌ను తినేవారు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన నిజాలివి..!

Egg : చౌక ధ‌ర‌లో అంద‌రికీ అందుబాటులో ఉండే పౌష్టికాహారం.. కోడి గుడ్డు. చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచ‌డంలో కోడి గుడ్డు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. గుడ్డును తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. గుడ్డును తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్డును తిన‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. గుడ్డులో కెర‌ట‌నాయిడ్స్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలోనూ … Read more

Snoring : గురక ఎందుకు వ‌స్తుంది ? త‌గ్గించుకునేందుకు ఏం చేయాలి ?

Snoring : ప్ర‌స్తుతం మ‌న‌ల్ని వేధిస్తున్న అనేక‌ స‌మ‌స్యలలో గుర‌క ఒక‌టి. గుర‌క వ‌ల్ల మ‌న‌తోపాటు ఇత‌రులు కూడా ఎంతో ఇబ్బందుల‌కి గుర‌వుతూ ఉంటారు. నాలుక‌, గొంతు కండ‌రాలు వ‌దులు అవ్వ‌డం వ‌ల్ల గుర‌క వ‌స్తుంది. శ్వాసక్రియ వ‌ల్ల వ‌దులు అయిన క‌ణ‌జాలం క‌దిలి గుర‌క వ‌స్తుంది. శ్వాస మార్గం ఎంత త‌క్కువ‌గా ఉంటే గుర‌క అంత ఎక్కువ‌గా వ‌స్తుంది. గుర‌కను సాధార‌ణ స‌మ‌స్య‌గానే భావిస్తూ ఉంటాం. కానీ దీని వ‌ల్ల నిద్రలేమి, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు … Read more

Chicken Liver : చికెన్ లివ‌ర్ కు చెందిన ఈ నిజాలు తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Chicken Liver : సాధారణంగా మాంసాహార ప్రియులు చాలా మంది చికెన్‌, మ‌ట‌న్‌ల‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాగే వీటితోపాటు వ‌చ్చే లివ‌ర్‌ను కూడా చాలా మంది తింటారు. అయితే చికెన్ లివ‌ర్ క‌న్నా మ‌ట‌న్ లివ‌ర్‌ను తినేందుకే చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే చికెన్ లివ‌ర్‌ను కూడా తిన‌వ‌చ్చు. దీన్ని ఆరోగ్యానికి హానిక‌ర‌మైంద‌ని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాస్త‌వానికి చికెన్ లివ‌ర్‌ను తింటే మ‌న‌కు అనేక పోష‌కాలు ల‌భించ‌డంతోపాటు … Read more

Milk With Ghee : రాత్రి పూట పాల‌లో ఇది క‌లిపి తాగితే ఎన్నో లాభాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Milk With Ghee : ఆయుర్వేదంలో అనేక చిట్కాల గురించి ప్రస్తావించారు. అవ‌న్నీ మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ క్ర‌మంలోనే అలాంటి చిట్కాల్లో ఒక‌దాని గురించే ఇప్పుడు చెప్ప‌బోతున్నాం. అదే.. పాల‌లో నెయ్యిని క‌లిపి తీసుకోవ‌డం. రాత్రి పూట ఒక గ్లాస్ పాల‌లో ఒక టీస్పూన్ దేశ‌వాళీ నెయ్యిని క‌లిపి తాగితే ఆయుర్వేద ప్ర‌కారం ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఇలా తాగ‌డం వ‌ల్ల పురుషుల‌కు ఎక్కువ మేలు జ‌రుగుతుంది. ఇక ఈ మిశ్ర‌మంతో ఎలాంటి … Read more

Sleep Position : మీకున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను బ‌ట్టి ఏ భంగిమ‌లో నిద్రించాలంటే..?

Sleep Position : మ‌నలో చాలా మంది ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌ల్లో నిద్రిస్తూ ఉంటారు. చాలా మంది ప‌డుకునేట‌ప్పుడు మాములుగా నిద్రించినా గాఢ నిద్ర‌లోకి జారుకున్న త‌రువాత ఏ భంగిమ‌లో నిద్రించారో వారికే తెలియ‌కుండా నిద్ర‌పోతూ ఉంటారు. స‌రైన భంగిమ‌లలో నిద్రించ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. స‌రైన బ‌రువు ఉండి, ఆరోగ్య‌క‌రంగా ఉండే వారు శ‌వాస‌నంలా నిద్రించ‌డం వ‌ల్ల మేలు క‌లుగుతుంది. ఊబ‌కాయం, పొట్ట భాగం లావుగా ఉన్న వారు శ‌వాస‌నం … Read more

Neem Stick : వేప పుల్ల‌ల‌తో దంతాల‌ను తోమితే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస‌లు టూత్ బ్ర‌ష్ వాడ‌రు..!

Neem Stick : ప్ర‌కృతి ప్ర‌సాదించిన.. అనేక ఔష‌ధ‌ గుణాలు క‌లిగిన చెట్ల‌లో వేప చెట్టు ఒక‌టి. వేప చెట్టు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు మ‌నంద‌రికీ తెలుసు. వేప చెట్టులో ప్ర‌తి భాగం మ‌న‌కి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. అనేక ర‌కాల ఇన్ ఫెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలో వేప నూనెను, వేప ఆకుల‌ను, వేప బెర‌డును ఉప‌యోగిస్తారు. మ‌న‌లో చాలా మంది వేప పుల్ల‌ల‌తో అప్పుడ‌ప్పుడూ బ్ర‌ష్ కూడా చేస్తూ ఉంటారు. వేప పుల్ల‌ల‌తో బ్ర‌ష్ చేయ‌డం వ‌ల్ల … Read more

Apple Cider Vinegar : బ‌రువు త‌గ్గేందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను తీసుకుంటున్నారా ? ముందు ఇది చ‌ద‌వండి..!

Apple Cider Vinegar : అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు ప్ర‌స్తుతం చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప‌లు ర‌కాల చిట్కాల‌ను కూడా పాటిస్తున్నారు. అయితే బరువును త‌గ్గించేందుకు ఉప‌యోగించే వాటిల్లో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ఒక‌టి. ఇది అధిక బ‌రువు త‌గ్గేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని యాపిల్ పండ్ల‌ను పులియబెట్టి త‌యారు చేస్తారు. క‌నుక ఆరోగ్య‌క‌ర‌మైంది. అయితే దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారా.. ఎలాంటి న‌ష్టాలు ఉంటాయి.. దీన్ని … Read more

Lungs Health : ఈ ఆహారాల‌ను 7 రోజుల పాటు తీసుకోండి.. ఊపిరితిత్తులు మొత్తం శుభ్రంగా మారుతాయి..!

Lungs Health : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు ఒక‌టి. ఇవి మ‌నం పీల్చే గాలిని శుద్ధి చేసి అందులోని ఆక్సిజ‌న్‌ను శ‌రీరానికి అందిస్తాయి. దీని వల్ల మ‌న శ్వాస క్రియ స‌రిగ్గా జ‌రుగుతుంది. మ‌న శ‌రీరంలో చేరే ఆక్సిజ‌న్‌తో మ‌నం తిన్న ఆహారం ఇంధ‌నంగా మారుతుంది. దీంతో మ‌నకు శ‌క్తి ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో విడుద‌ల‌య్యే కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను మ‌ళ్లీ ఊపిరితిత్తులు బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో చెడు గాలి బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. ఇలా ఊపిరితిత్తులు … Read more

Carom Seeds : వాము గురించిన ఈ ముఖ్య‌మైన ర‌హ‌స్యం మీకు తెలుసా ? శ్వాస‌మార్గం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది..!

Carom Seeds : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్న వంటి ఇంటి దినుసుల్లో వాము ఒక‌టి. వీటిని అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. వాము వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. ముఖ్యంగా జీర్ణ స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో వాము ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఒక టీస్పూన్ వాము గింజ‌ల‌ను అర చేతిలో వేసి బాగా న‌ల‌పాలి. అనంతరం అందులో కాస్త ఉప్పు వేసి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని తినేయాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను ఒక … Read more