Lemon Peel : నిమ్మ‌కాయ తొక్క‌ల‌ను ప‌డేస్తున్నారా ? ఈ లాభాలు తెలిస్తే ఇక‌పై అలా చేయరు..!

Lemon Peel : నిమ్మ‌కాయల వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటి ర‌సాన్ని తాగితే మ‌న‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. నిమ్మ‌ర‌సంలో ఉండే విట‌మిన్ సి మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డ‌మే కాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. అలాగే ఇంకా ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే నిమ్మ‌కాయ‌ల నుంచి ర‌సం తీసి స‌హ‌జంగానే చాలా మంది తొక్క‌ల‌ను ప‌డేస్తుంటారు. కానీ అలా చేయ‌రాదు. నిమ్మ‌తొక్క‌ల వ‌ల్ల కూడా మ‌న‌కు అనేక … Read more

Pacha Karpuram : ప‌చ్చ కర్పూరం.. అద్భుత‌మైన ఔష‌ధ ప‌దార్థం.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

Pacha Karpuram : తీపి ప‌దార్థాల త‌యారీలో వాడే వాటిల్లో ప‌చ్చ క‌ర్పూరం ఒక‌టి. ప‌చ్చ క‌ర్పూరాన్ని వాడ‌డం వల్ల మ‌నం త‌యారు చేసే ఆహార ప‌దార్థాల రుచి ఎంత‌గానో పెరుగుతుంది. ముఖ్యంగా ల‌డ్డూల త‌యారీలో దీనిని వాడ‌డం వ‌ల్ల ల‌డ్డూ రుచి, వాస‌న కూడా పెరుగుతాయి. అయితే ఆయుర్వేదంలో ప‌చ్చ క‌ర్పూరాన్ని ఎంత‌గానో ఉప‌యోగిస్తారు. ప‌చ్చ క‌ర్పూరాన్ని ఉప‌యోగించి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. ప‌చ్చ క‌ర్పూరానికి మ‌నం దేవునికి హార‌తి … Read more

Baking Soda : కేవ‌లం వంట‌ల‌కే కాదు.. బేకింగ్ సోడాతో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గించుకోవ‌చ్చు..!

Baking Soda : మ‌నం వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసిన‌ప్పుడు అవి పొంగి చ‌క్క‌గా రావ‌డానికి గాను వంట సోడా (బేకింగ్ సోడా)ను ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట సోడాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం త‌యారు చేసే ఆహార ప‌దార్థాలు చ‌క్క‌గా రావ‌డంతోపాటు ఆహార ప‌దార్థాల రుచి కూడా పెరుగుతుంది. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడ‌ర్ ఒక‌టేన‌ని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇవి రెండూ ఒక‌టి కాదు. వేర్వేరు. బేకింగ్ సోడా గాఢ‌త‌ఎక్కువ‌గా … Read more

Chicken Mutton Fish : చికెన్‌, మ‌ట‌న్, చేప‌లు.. ఈ మూడింటిలో పోష‌కాలు ఎక్కువ‌గా ఎందులో ఉంటాయి.. ఏది తింటే ఎక్కువ మేలు జ‌రుగుతుంది..?

Chicken Mutton Fish : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు త‌దిత‌ర మాంసాహారాల‌ను అధికంగా తింటున్నారు. క‌రోనా కార‌ణంగా వీటిని తినే వారి సంఖ్య పెరిగింది. గ‌తంలో వారంలో ఒక‌సారి మాంసాహారం తినేవారు. కానీ ఇప్పుడు కొంద‌రు వారంలో రెండు సార్లు వీటిని తింటున్నారు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ప్రోటీన్లు అధికంగా ల‌భిస్తాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీంతో క‌రోనా వంటి వైర‌స్‌ల‌తోపాటు బాక్టీరియాల‌ను సైతం ఎదిరించే … Read more

Putnala Pappu : పుట్నాల‌ను లైట్ తీసుకోకండి.. వీటితో క‌లిగే లాభాలు తెలిస్తే.. రోజూ తింటారు..!

Putnala Pappu : ప్రోటీన్స్ ను అధికంగా క‌లిగిన ఆహార ప‌దార్థాల‌లో పుట్నాల ప‌ప్పు ఒక‌టి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు ల‌భిస్తాయి. మ‌నం పుట్నాల ప‌ప్పును ఉప‌యోగించి ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పుట్నాల ప‌ప్పుతో చేసే కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. పుట్నాల కారాన్ని మ‌నం అన్నం, దోశ‌, ఉప్మా వంటి వాటితో క‌లిపి తింటూ ఉంటాం. వివిధ ర‌కాల కూర‌గాయ‌ల వేపుడుల‌ను చేసేట‌ప్పుడు వాటిలో … Read more

Dry Coconut : రోజూ 50 గ్రాముల ఎండు కొబ్బ‌రిని తింటే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Dry Coconut : మ‌న వంట‌ల్లో రుచి, చిక్క‌ద‌నం కోసం వాడే ఆహార ప‌దార్థాల‌లో ఎండు కొబ్బ‌రి ఒక‌టి. ఎండు కొబ్బ‌రిని పొడిగా చేసి వంట‌ల్లో వాడుతూ ఉంటాం. అంతే కాకుండా అనేక ర‌కాల తీపి పదార్థాల త‌యారీలోనూ ఎండు కొబ్బ‌రిని వాడుతూ ఉంటాం. ఎండు కొబ్బ‌రిని చాలా మంది నేరుగా కూడా తింటూ ఉంటారు. ఎండు కొబ్బ‌రిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌చ్చి కొబ్బ‌రిలో ఉండే విధంగానే ఎండు కొబ్బ‌రిలోనూ … Read more

Horse Gram : ఉల‌వ‌ల‌ను తింటే ఎన్నిలాభాలు క‌లుగుతాయో తెలుసా ? అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

Horse Gram : మ‌న పూర్వీకులు ఎంతో కాలం నుంచి ఉల‌వ‌ల‌ను తీసుకుంటున్నారు. కానీ మ‌నం ఇప్పుడు వీటిని వాడ‌డం లేదు. అయితే ఉల‌వ‌ల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌నం ఎక్కువ‌గా ఉల‌వ‌ల‌తో చారును, కారం పొడిని, గుగ్గిళ్ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే ఉల‌వ‌ల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారు ఉడికించిన ఉల‌వ‌లను … Read more

Rock Sugar : ప‌టిక‌బెల్లాన్ని తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే.. ఎల్ల‌ప్పుడూ ఇంట్లో నిల్వ చేసుకుంటారు..

Rock Sugar : ప‌టిక బెల్లం.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ప‌టిక బెల్లం కూడా చూడ‌డానికి అచ్చం చ‌క్కెర లాగే ఉంటుంది. దీనిని కూడా చెరుకు ర‌సంతోనే త‌యారు చేస్తారు. ప‌టిక బెల్లాన్ని క‌ల‌కండ‌, మిశ్రి, కండ చ‌క్కెర వంటి వివిధ పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. ప‌టిక బెల్లంలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ ఉంటాయి. దీనిని వాడడం వ‌ల్ల శ‌రీరానికి అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. ఎటువంటి మందుల‌ను వాడాల్సిన అవ‌స‌రం లేకుండా … Read more

Poppy Seeds : గ‌స‌గ‌సాల‌ను ఎవ‌రూ వాడ‌డం లేదు.. వీటి అస‌లు ర‌హ‌స్యాలు తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..!

Poppy Seeds : మ‌నం వంటింట్లో చికెన్, మ‌టన్ ల‌తో కూర‌ల‌ను చేస్తూ ఉంటాం. ఈ కూర‌లు చిక్క‌గా రావడానికి, రుచిగా ఉండ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల మ‌సాలా దినుసుల‌ను వాడుతూ ఉంటాం. ఇలా వాడే వాటిలో గ‌స‌గ‌సాలు ఒక‌టి. గ‌స‌గ‌సాల‌ను కూర‌ల‌లో వాడ‌డం వ‌ల్ల కూర చిక్క‌గా ఉండ‌డంతోపాటు రుచి, వాస‌న కూడా వ‌స్తాయి. గ‌స‌గ‌సాలు కూరల రుచుల‌ను పెంచ‌డ‌మే కాకుండా వీటిని వాడ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. మ‌నకు వ‌చ్చే అనేక సాధార‌ణ … Read more

Dry Ginger Tea : శొంఠి అందించే లాభాలు అన్నీ ఇన్నీ కావు.. రోజూ ఒక క‌ప్పు శొంఠి టీ తాగాలి..!

Dry Ginger Tea : ఎండ‌బెట్టిన అల్లాన్నే శొంఠి అంటార‌ని మ‌నంద‌రికీ తెలుసు. శొంఠిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. జీర్ణ శ‌క్తిని పెంచి ఆక‌లిని పెంచ‌డంలో శొంఠి ఎంతో స‌హాయ ప‌డుతుంది. శొంఠి యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ ఫంగ‌స్‌ ల‌క్షణాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక త‌ర‌చూ ఇన్ ఫెక్ష‌న్ ల బారిన ప‌డే వారు శొంఠిని వాడ‌డం వ‌ల్ల ఇన్ ఫెక్ష‌న్ ల స‌మ‌స్య త‌గ్గుతుంది. … Read more