Bay Leaf : బిర్యానీ ఆకుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..!

Bay Leaf : మ‌నం నాన్ వెజ్ వంట‌కాల‌ను, బిర్యానీల‌ను త‌యారు చేసేట‌ప్పుడు మ‌సాలా దినుసుల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. మ‌నం వంట‌ల త‌యారీలో ఉప‌యోగించే మ‌సాలా దినుసుల‌లో బిర్యానీ ఆకు కూడా ఒక‌టి. దీనిని ఆకు ప‌త్రి, తేజ‌ప‌త్రి అని కూడా పిలుస్తారు. దీనిని ఇండియ‌న్ బే లీఫ్, మ‌ల‌బార్ లీఫ్ అని కూడా అంటుంటారు. బిర్యానీ ఆకు మ‌న‌కు ఎల్ల‌వేళ‌లా ల‌భిస్తూనే ఉంటుంది. బిర్యానీ ఆకు వంట రుచిని పెంచ‌డ‌మే కాకుండా మ‌న‌కు వ‌చ్చే వాత‌, … Read more

Copper Water : రాగి పాత్ర‌ల‌లోని నీరు తాగాల‌ని తెలుసు.. కానీ ఎలా తాగాలి.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Copper Water : మాన‌వుడు మొద‌టిగా క‌నుగొని వాడిన లోహం రాగి. చాలా కాలం నుండి మనం రాగి వ‌స్తువుల‌ను, రాగి పాత్ర‌ల‌ను వాడుతూ ఉన్నాం. దీనిని తామ్ర‌ము అని కూడా అంటారు. రాగితో చేసిన పాత్ర‌ల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగి చెంబులో నిల్వ ఉంచిన నీటిని తామ్ర జ‌లం అని పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్ లో దీనిని కాప‌ర్, క్యూప్ర‌మ్ అని పిలుస్తూ ఉంటారు. రాగి పాత్ర‌ల‌ను ఉప‌యోగించ‌డం … Read more

Eating Meals : నిల‌బ‌డి భోజ‌నం చేయ‌కూడ‌దా ? మంచం మీద కూర్చుని తింటే ఏమ‌వుతుంది ?

Eating Meals : మ‌న పూర్వీకులు ప్ర‌తి ప‌నిని నియ‌మ నిబంధ‌న‌ల‌తో ఒక ప‌ద్ద‌తిగా చేసే వారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ప‌ద్ద‌తుల‌న్నీ మారిపోతున్నాయి. మ‌న పూర్వీకులు పాటించిన ప‌ద్ద‌తులల్లో ప్ర‌తి దానికి కూడా ఎంతో శాస్త్రీయ‌త ఉంటుంది. ఈ ప‌ద్ద‌తుల‌ను, నియ‌మాల‌ను పాటించ‌డంలో మ‌నం ఎంతో విఫ‌ల‌మ‌య్యాము. మ‌న పూర్వీకులు పాటించిన నియ‌మాల‌లో ప‌ద్ద‌తిగా భోజ‌నం చేయ‌డం ఒక‌టి. మ‌నం తిన్న భోజ‌నం వంటికి ప‌ట్టాల‌న్నా, మ‌న‌కు శాంతి చేకూరాల‌న్నా ఒక ప‌ద్ద‌తిలో భోజ‌నం … Read more

Honey : స్త్రీ, పురుషులిద్ద‌రిలోనూ ఆ శ‌క్తిని పెంచే తేనె.. ఇలా తీసుకోవాలి..!

Honey : మ‌నం తీపి ప‌దార్థాల త‌యారీలో చ‌క్కెర‌ను, బెల్లాన్ని ఉప‌యోగిస్తూ ఉంటాం. చ‌క్కెర, బెల్లం లేని రోజులలో తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేయ‌డానికి తేనెను ఉప‌యోగించే వారు. తేనె మ‌నంద‌రికీ తెలిసిందే. తేనె వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు, తేనెలో ఉండే ఔష‌ధ‌ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఆయుర్వేదంలో తేనెను ఉప‌యోగించి అనేక ర‌కాల ఔష‌ధాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో తేనె ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌కృతి ప్ర‌సాదించిన బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన … Read more

Garlic : ప‌చ్చి వెల్లుల్లిని నేరుగా తిన‌లేరా ? అయితే ఇలా చేస్తే సుల‌భంగా తిన‌వ‌చ్చు..!

Garlic : ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఆహారాల్లో వెల్లుల్లి కూడా ఒక‌టి. చాలా కాలం నుండి వంట‌ల త‌యారీలో వెల్లుల్లిని వాడుతున్నాం. వెల్లుల్లి వంట‌ల రుచిని పెంచ‌డ‌మే కాకుండా మ‌న శ‌రీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే ఔష‌ధ గుణాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఉప‌యోగించి అనేక ర‌కాల ఔషధాల‌ను త‌యారు చేస్తున్నారు. మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను వెల్లుల్లిని ఉప‌యోగించి న‌యం … Read more

Soaking Mangoes : మామిడి పండ్ల‌ను తినేముందు నీటిలో నాన‌బెట్టాలి.. ఎందుకో తెలుసా..?

Soaking Mangoes : వేస‌వి కాలం మ‌ధ్య ద‌శ‌కు చేరుకుంది. ఇంకొన్ని రోజుల పాటు ఎండ‌లు విప‌రీతంగా ఉంటాయి. దీంతో వేసవి తాపం నుంచి బ‌య‌ట ప‌డేందుకు చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చ‌ల్ల‌ని పానీయాల‌ను తాగుతున్నారు. అయితే వేస‌వి అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి మామిడి పండ్లు. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఇవి పుష్క‌లంగా ల‌భిస్తాయి. క‌నుక ర‌క‌ర‌కాల మామిడి పండ్ల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే … Read more

Eye Sight : కంటి చూపు మెరుగు ప‌డాలా.. వీటిని తీసుకుంటే చాలు..!

Eye Sight : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లల్లో కంటి చూపు మంద‌గించ‌డం కూడా ఒక‌టి. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద వారి వ‌ర‌కు అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత కాలంలో టీవీలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్ ల వాడ‌కం రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. వీటిని త‌దేకంగా చూడ‌డం వ‌ల్ల క‌ళ్లు ఎర్ర‌బ‌డ‌డం, క‌ళ్లు మండ‌డం, క‌ళ్లు పొడిబార‌డం, కంటి చూపు మంద‌గించ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను మ‌నలో చాలా మంది … Read more

Tomatoes : మన శరీరంలో ఉన్న కొవ్వును ట‌మాటాలు ఏ విధంగా క‌రిగిస్తాయో తెలుసా ?

Tomatoes : ట‌మాటాలు మ‌న‌కు చాలా త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో ఒక‌టి. వీటిని రోజూ మ‌నం కూర‌ల్లో వేస్తుంటాం. ట‌మాటాలు లేకుండా అస‌లు వంట పూర్తి కాదు. అయితే ట‌మాటాల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న శ‌రీరానికి ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. మ‌న‌కు ట‌మాటాలు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అందువ‌ల్ల ట‌మాటాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే ట‌మాటాలు అధిక బరువును త‌గ్గించుకునేందుకు అద్భుతంగా ప‌నిచేస్తాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే … Read more

Sun Flower Seeds : పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటున్నారా ? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Sun Flower Seeds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక విత్త‌నాల్లో పొద్దు తిరుగుడు విత్త‌నాలు ఒక‌టి. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, హై క్వాలిటీ ప్రోటీన్లు, విట‌మిన్ ఇ, బి1, పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్‌, కాల్షియం, మెగ్నిషియం, జింక్, ఇత‌ర మిన‌ర‌ల్స్ అధికంగా ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో కొలెస్ట్రాల్ ఉండ‌దు. 50 శాతం ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు … Read more

Cabbage : క్యాబేజీని ఇలా తింటే.. వారంలో 4.50 కిలోల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

Cabbage : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో క్యాబేజీ ఒక‌టి. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే అసలు విడిచిపెట్ట‌రు. ఎందుకంటే క్యాబేజీ వ‌ల్ల మ‌న‌కు అనేక అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. జ‌పాన్, చైనా, ద‌క్షిణ కొరియా దేశాల‌కు చెందిన వారు అంత స‌న్న‌గా ఉండేందుకు కార‌ణం.. క్యాబేజీని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డ‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం … Read more