Cumin Water : దీనిని ఉపయోగిస్తే.. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది..!
Cumin Water : మనం వంటింట్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒకటి జీలకర్ర. దీనిని పూర్వకాలంలో మమ్మీలను తయారు చేయడంలో ఉపయోగించేవారు. భారత దేశంలో దీనిని వేయకుండా వంటను తయారు చేయనే చేయరు. అతి సాధారణమైన వంటకాలలో కూడా మనం జీలకర్రను వేస్తూనే ఉంటాం. జీలకర్రను వంటల్లో ఉపయోగించడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో జీలకర్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో కాల్షియం, … Read more









