Curd : పెరుగును రోజూ తినడం వల్ల ఇన్ని లాభాలా.. అసలు వదలకండి..!
Curd : మనం ప్రతి రోజూ ఆహారంలో భాగంగా పెరుగును కూడా తీసుకుంటూ ఉంటాం. పెరుగును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. కొందరికి పెరుగుతో తిననిదే భోజనం చేసినట్టు ఉండదు. కొందరికి ఎన్ని రకాల కూరలు, పచ్చళ్లు ఉన్నప్పటికీ భోజనంలో పెరుగు తప్పకుండా ఉండాల్సిందే. పెరుగును ఎలా తిన్నా కూడా కచ్చితంగా రోజుకు రెండు సార్లు తినాల్సిందేనని పోషకార నిపుణులు చెబుతున్నారు. పెరుగులో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. మన శరీరానికి … Read more









