Hibiscus Flower Tea : మందార పువ్వులతో టీ.. రోజుకు ఒక కప్పు తాగినా చాలు..!

Hibiscus Flower Tea : మందార పువ్వులను మహిళలు అలంకరణ కోసం లేదా పూజ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం ఈ పువ్వుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పువ్వులతో తయారు చేసే టీ ని రోజుకు ఒక కప్పు మోతాదులో తాగినా చాలు.. అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక మందార పువ్వులతో టీ ని ఎలా తయారు చేయాలి.. దీంతో ఏమేం లాభాలు కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు … Read more

Puffed Rice : మ‌ర‌మ‌రాల‌ను లైట్ తీసుకోకండి.. ఇవి చేసే మేలు తెలిస్తే వ‌ద‌లరు..!

Puffed Rice : ప్ర‌స్తుత కాలంలో అధిక బ‌రువు, ఊబ‌కాయం, భారీ ఊబ‌కాయం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు రోజురోజుకీ ఎక్కువ‌వుతున్నారు. ఇలాంటి వారిలో ఎటువంటి ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారు, తగ్గుతారు అనే సందేహాలు వ‌స్తుంటాయి. ఇలాంటి వారు బ‌రువును త‌గ్గించే ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. బ‌రువును త‌గ్గించే ముఖ్య‌మైన‌ ఆహార ప‌దార్థాల‌లో మ‌ర‌మ‌రాలు (ప‌ఫుడ్ రైస్ లేదా బొరుగులు) ఒక‌టి. మర‌మ‌రాలు అంద‌రికీ తెలిసిన‌వే. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల … Read more

Black Coffee : బ్లాక్ కాఫీని రోజూ ఈ స‌మ‌యంలో తాగండి.. మీ శ‌రీరంలో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన మార్పులు వ‌స్తాయి..!

Black Coffee : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ర‌కాల వ్యాధుల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. వాటిల్లో ఊబ‌కాయం ఒక‌టి. అధిక బ‌రువు స‌మ‌స్య చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీంతోపాటు డయాబెటిస్‌, గుండె జ‌బ్బులు కూడా చాలా మందికి వ‌స్తున్నాయి. అయితే ఇలాంటి వ్యాధుల‌కు బ్లాక్ కాఫీతో చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీని రోజూ తాగ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని అంటున్నారు. బ్లాక్ కాఫీని రోజూ తాగితే అధిక … Read more

Banana Ghee : ప‌ర‌గ‌డుపునే అరటిపండు, నెయ్యిని క‌లిపి తింటే.. ఎన్నో లాభాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Banana Ghee : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అయితే అర‌టిపండు, నెయ్యిని కలిపి తిన‌డం వ‌ల్ల ఇంకా ఎంతో అద్భుత‌మైన ఫ‌లితాలు క‌లుగుతాయి. అర‌టి పండు, నెయ్యిల ద్వారా మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అన్ని పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతో అనేక వ్యాధులు త‌గ్గిపోతాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యాన్నే ఈ రెండింటినీ క‌లిపి తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అర‌టి పండ్ల ద్వారా … Read more

Curry Leaves : దీన్ని రోజూ గుప్పెడు తిన్నారంటే చాలు.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..!

Curry Leaves : క‌రివేపాకును కూర‌లో క‌నిపిస్తే తీసి పారేస్తుంటారు కొంద‌రు. ఎక్క‌డో ఒక‌రో ఇద్ద‌రో త‌ప్ప చాలా మంది కూర‌లో క‌రివేపాకును తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ క‌రివేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు ఆధునిక ప‌రిశోధ‌కులు. ఐర‌న్ లోపం వ‌ల్ల ర‌క్త‌ హీన‌త వ‌స్తుంద‌ని తెలిసిందే. కానీ అది లేక‌పోవ‌డమే కాదు, దాన్ని శోషించుకోలేకపోవ‌డం వ‌ల్ల కూడా రక్త‌హీన‌త వ‌స్తుంది. అలా శ‌రీరం ఐర‌న్ తీసుకోడానికి ఫోలిక్ యాసిడ్ దోహ‌ద‌ప‌డుతుంది. ఐర‌న్‌, ఫోలిక్ ఆమ్లం క‌రివేపాకులో … Read more

Vadapappu Panakam : వ‌డ‌ప‌ప్పు, పాన‌కం త‌యారీ ఇలా.. ఈ సీజ‌న్‌లో వీటి వ‌ల్ల ఎన్నో ఉప‌యోగాలు..!

Vadapappu Panakam : ద‌శావ‌తారాల‌లో ఏడ‌వ అవ‌తార‌మైన శ్రీ రాముడి జ‌న్మ‌దినాన్ని శ్రీ‌రామ‌న‌వ‌మిగా జ‌రుపుకుంటారు. దేశ వ్యాప్తంగా కూడా శ్రీ‌రాముడి క‌ళ్యాణాన్ని అంగ‌రంగ‌వైభ‌వంగా ఎంతో భక్తి శ్ర‌ద్ద‌ల‌తో నిర్వ‌హిస్తారు. ఈ రోజున చేసే వ‌డ‌ప‌ప్పు, పాన‌కానికి కూడా ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. ఆరోగ్యానికి వ‌డ‌ప‌ప్పు, పాన‌కం ఎంతో మంచివ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. శ్రీ రాముడికి నైవేథ్యంగా స‌మ‌ర్పించే వ‌డ‌ప‌ప్పు, పాన‌కాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి, త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Tea : టీ తాగేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తీసుకోకండి..!

Tea : రోజూ ఉద‌యాన్నే వేడి వేడిగా టీ గొంతులో ప‌డ‌క‌పోతే కొంద‌రికి ఏమీ తోచ‌దు. అస‌లు రోజు ప్రారంభం అయిన‌ట్లు ఉండ‌దు. కొంద‌రు రోజూ బెడ్ టీతోనే త‌మ రోజువారి దిన‌చ‌ర్య‌ను మొద‌లు పెడ‌తారు. టీ అంటే చాలా మందికి ఇష్ట‌మే. ఇందులోనూ అనేక ర‌కాలు ఉన్నాయి. అయితే టీ తాగే స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తీసుకోరాదు. లేదంటే స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. ఉల్లిపాయ‌ల‌ను ప‌చ్చిగా తిని … Read more

Anti Ageing : ఈ పప్పు రోజూ పిడికెడు చాలు.. య‌వ్వ‌నం ఉర‌క‌లు పెడుతుంది.. వ‌య‌స్సు త‌క్కువ‌లా క‌నిపిస్తారు..!

Anti Ageing : మ‌న‌లో చాలా మంది ఉన్న వ‌య‌స్సు కంటే త‌క్కువ‌గా, య‌వ్వ‌నంగా క‌నిపించాల‌ని కోరుకుంటారు. వ‌య‌స్సు పెరిగినా కూడా చ‌ర్మం ముడ‌త‌లు లేకుండా, కాంతివంతంగా క‌నిపించాల‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. య‌వ్వ‌నంగా క‌నిపించ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేయ‌డంతోపాటు అధికంగా ఖ‌ర్చు చేస్తుంటారు. మ‌నం తీసుకునే ఆహార ప‌దార్థాల ద్వారా వ‌య‌స్సు త‌క్కువ‌గా, చ‌ర్మం ముడ‌తుల లేకుండా, య‌వ్వ‌నంగా క‌నిపించేలా చేయ‌వ‌చ్చు. దీని కోసం మ‌నం విట‌మిన్ ఇ ఎక్కువ‌గా క‌లిగిన ఆహార ప‌దార్థాల‌ను … Read more

Summer Health Tips : వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 5 సూచనలు పాటించాల్సిందే..!

Summer Health Tips : అన్ని సీజన్ల మాదిరిగానే మనకు వేసవి కాలంలోనూ పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్‌లోనూ చాలా మందికి దగ్గు, జలుబు వంటి సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయి. అలాగే వేసవిలో వేడి అధికంగా ఉంటుంది కనుక మూత్రంలో మంట, విరేచనాలు వంటి సమస్యలు కూడా చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఈ క్రమంలోనే వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. అందుకు కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది. దీంతో ఎండ దెబ్బ, వేసవి తాపం … Read more

Oats : రోజూ ఓట్స్‌ తింటే.. ఇక మీకు తిరుగు ఉండదు..!

Oats : రోజూ ఉదయం మనం తీసుకునే ఆహారం చాలా బలవర్ధకమైనది అయి ఉండాలి. అప్పుడే మన శరీరానికి ఒక రోజుకు కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉదయమే లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఉదయం తీసుకోవాల్సిన అత్యుత్తమమైన ఆహారాల్లో ఓట్స్‌ ఒకటి అని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్‌ మంచి ఆహారం అని చెప్పవచ్చు. వీటిల్లో ఉండే ఫైబర్‌ బరువు … Read more