గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని రోజూ తినాల‌ట‌..!

గుండె ఆరోగ్యంగా వుండాలంటే చాక్లెట్లు, కాఫీ, రెడ్ వైన్ లాంటివి ప్రయోజనకరం కాదని తాజాగా ఒక స్టడీ తేల్చింది. కాని టీ మాత్రం గుండె ఆరోగ్యానికి చాలా మంచిదేనట. అయితే టీలో పోసే పాలు మాత్రం వీలైనంత అధికమైన నీరు కలిపి వుండాలని చెపుతోంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు వుండటంచే గుండె ఆరోగ్యానికి ఉపయోగకర ఆహారమని చెపుతారు. కాని అల్సేషియన్ హార్టు ఫౌండేషన్ చేసిన స్టడీ మాత్రం వీటిని తిన్నందువలన గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం ప్రయోజనం … Read more

వీటిని తింటే కొలెస్ట్రాల్ మొత్తం క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..!

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి … ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం…..ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి … Read more

నువ్వుల‌ని ఆహారంలో భాగం చేసుకుంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?

సాధారణంగా నువ్వులని వంటల్లో, పిండి వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. వాటిని కనుక తింటే ఎంతో బలం వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నిజంగా వీటి వలన అంత ప్రయోజనం ఉందా…? అంత ఇంత కాదండి చాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే వాటి కోసం తెలుసుకోండి. నువ్వుల తో చేసిన వంటలు శరీరానికి చాలా బలాన్నిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరానికి చాల మేలు చేస్తాయి. నువ్వుల్లో ఇనుము శాతం … Read more

మీ చ‌ర్మం నిగ‌నిగ‌లాడుతూ మెరిసిపోవాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

చర్మం సంరక్షణ కోసం పెద్దగా ఖర్చు పెట్టకుండానే మన ఇంట్లోనే రకరకాల సాధనాలను తయారు చేసుకోవచ్చు. ఈ సాధనాలు చాలా బాగా ప్రభావం చూపుతాయి కూడా. చర్మం సురక్షితంగా ఉండడానికి మార్కెట్లో దొరికే, లేదా మన ఇంట్లో తయారు చేసుకునే సాధనాలే కాకుండా మన జీవన విధానాల్లో మార్పు తీసుకురావడం ద్వారా కూడా చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. కావాల్సినంత నిద్ర, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటివి తినకపోవడం, కావాల్సినన్ని నీళ్ళు తాగడం కూడా చర్మాన్ని అందంగా ఉంచి ఆరోగ్యాన్ని … Read more

మీ పిల్ల‌ల్లో మాన‌సిక స‌మస్య‌లు వ‌స్తున్నాయా..? అయితే ఇలా చేయండి..!

పిల్లలకు తల్లిదండ్రులే ప్రపంచం. ఏ విషయమైనా తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటారు. సమాజంపై సామాజిక స్పృహ కల్పించేలా తల్లిదండ్రులు తోడ్పాడును అందజేస్తుంటారు. ఎంతో కష్టమైన విషయాలను సున్నితంగా పరిష్కరించుకునేలా తల్లిదండ్రులు సూచనలు అందజేయాలి. పిల్లలను పెంచేటప్పుడు ఎంతో సహనంగా అవసరం. చిన్న చిన్నవిషయాలకు చిరాకు పడకుండా.. వారిలో ఉన్న తప్పులను చెబుతూ మానసిక స్థైర్యాన్ని నింపాలి. చిన్నప్పుడే సమస్యలను ఎదుర్కొవడం నేర్చుకున్నట్లయితే భవిష్యత్‌లో ఎలాంటి సమస్యనైనా ఈజీగా పరిష్కరించుకోగలుగుతారు. పిల్లలు శారీరక ఎదుగుదలతోపాటు మానసికంగా ఎదిగేందుకు తల్లిదండ్రులు కృషి … Read more

టూత్ బ్ర‌ష్ ను ఎన్ని రోజుల‌కు ఒక‌సారి మార్చాలో తెలుసా..?

పొద్దున లేవగానే మనం పళ్లు తోముకుంటాం.. కానీ ఎలా తోముకుంటాం.. బ్రష్ తీయడం… పైన పేస్టు పెట్టడం… నోట్లో పెట్టి నాలుగుసార్లు ఇటూ అటూ పళ్ల మీద రుద్దడం ఇలాగేనా …?.ప్రతి వస్తువు కు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలాగే మనం వాడే టూత్ బ్రష్ కు కూడా…పళ్లు తోముకోవడం గురించి..మన టూత్ బ్రష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి. బ్రష్ ను ఎన్ని నెలలకొకసారి మారుస్తున్నారు.. ఒక బ్రష్ జీవితకాలం కేవలం రెండు నెలలు … Read more

పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే పండు ఇది.. ఇంకా ఎన్నో లాభాలు..!

సోడియం, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, మెగ్నిషియం, ఐర‌న్‌, పీచు ప‌దార్థం, జింక్‌, కాపర్‌, ఫొలేట్‌, విట‌మిన్ ఎ, సి, డి, కె1, బి12, బి6, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్లు… ఏంటివ‌న్నీ అనుకుంటున్నారా..? అవేనండీ, నిత్యం మ‌నం తినే వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల్లో ఉండే పోష‌కాలివి. వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఏయే పోష‌కాన్ని తీసుకుంటే ఎలాంటి ర‌కాల లాభాలు క‌లుగుతాయో దాదాపుగా అంద‌రికీ తెలిసే ఉంటుంది. అయితే పైన … Read more

మీ కిడ్నీలను శుభ్రం చేసుకోవడానికి దివ్యౌషదం. మీ ఇంట్లో మీరే తయారు చేసుకోవ‌చ్చు..

మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపివేయడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శరీరం సక్రమంగా పనిచేయాలంటే కిడ్నీలు నిరంతరాయంగా తమ విధులను నిర్వహిస్తూనే ఉండాలి. నిత్యం ఎన్నో రకాల లవణాలు, విష పదార్థాలను కిడ్నీలు వడపోత పోసి బయటకు పంపివేస్తూనే ఉంటాయి. అయితే కింద పేర్కొన్న ఓ సహజ సిద్ధమైన పానీయంతో కిడ్నీలను ఇన్‌స్టాంట్‌గా వెంటనే శుభ్రం చేసుకునేందుకు వీలుంది. ఆ పానీయాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తాజా, శుభ్రమైన కొత్తిమీర ఆకులను … Read more

నెల‌స‌రి స‌మ‌యంలో తీవ్ర‌మైన నొప్పులు ఉన్న మ‌హిళ‌లు ఇలా చేయాలి..!

బహిష్టు నొప్పులు భరించలేనివి. అందుకే మహిళలు సైడ్ ఎఫెక్టులున్నా పెయిన్ కిల్లర్స్ వాడటానికి వెనుకాడరు. ఈ నొప్పులుకు కారణం గర్భసంచి కండరాలు ముడుచుకుంటూ వుంటాయి. నొప్పి చిన్నదైనా, పెద్దదైనా అది పొట్ట దిగువ భాగంలో, వీపు, తొడల భాగాలలో వస్తుంది. మంచి పోషక విలువలు కల ఆహారం, కొన్ని ఏరోబిక్ వ్యాయామాలు ఈ బహిష్టు నొప్పులను సహజంగా తగ్గించగలవు. బహిష్టు సమయంలో గర్భసంచి బలహీనంగా వుంటుంది కనుక చాలా తేలికగా వుండే వ్యాయామలు చేయాలి. బహిష్టు నొప్పి … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారి షుగ‌ర్ లెవ‌ల్స్ ప‌డిపోతే ఏం చేయాలి..?

హైపోగ్లైసీమియా అనే దాన్నే హైపో అని కూడా వ్యవహరిస్తారు. అంటే బ్లడ్ లో షుగర్ తక్కువ స్ధాయిలో వుందని అర్ధం. ఈ పరిస్ధితి చాలా ప్రమాదకరమైంది. కనుక దీనిని గుర్తించడమెలాగో అవగాహన చోసుకోవాలి. హైపో వస్తే ఏం చేయాలి ? అది రాకుండా ఎలా చేసుకోవాలి? అనేది చూద్దాం. హైపో వచ్చిందనటానికి లక్షణాలు – బ్లడ్ షుగర్ స్ధాయి 50 ఎంజి లేదా అంతకంటే తక్కువకు పడుతుంది. చెమటలు, వణుకుడు, ఆకలి, గుండె వేగంగా కొట్టుకోవడం వుంటుంది. … Read more