ఏ వయస్సులో ఉన్నవారు ఎన్ని గంటలపాటు నిద్రించాలో తెలుసా..?
ఇంటిలోని గ్రాండ్ పేరెంట్స్ నిద్ర సమస్యగా వుందంటున్నారా? అది మామూలే….వయసుతోబాటు నిద్రపోయే గంటలు కూడా మారుతూంటాయి. వయసు పైబడిన వారి నిద్ర గాఢంగా వుండదు. అది బాడీకి, మైండ్ కు విశ్రాంతినివ్వదు. నిద్ర బాగా పట్టాలంటే, నడక, వ్యాయామం, ఆరోగ్యకర ఆహారం, మనస్సు సంతోషంగా వుండటం వంటివి ప్రధానం. ఇక వయసుతోబాటు ఎంత నిద్ర ఎలా కావాలనేది పరిశీలిద్దాం……..! అపుడే పుట్టిన పిల్లలు సుమారు 16 నుండి 18 గంటలు ప్రతి రోజూ నిద్రించాలి. పిల్లలు 50 … Read more









