చేపల్లో ఏ చేపలు మంచివి?

రుచికరమైన సముద్ర చేపలు, మంచినీటి చేపలను ఆహారంగా తినాలి. మురికి నీటిలో, పాదరసం, ఆర్సెనిక్ compounds తో కలుషితమైన నీటిలో పెరిగే చేపలను తినరాదు. చేప మాంసంలో Omega 3 fatty acids వుంటాయి. అలాంటి చేపలను తినాలి. ఇవి గుండెకు, చర్మానికి, కంటికి మంచివి. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన తిలాపియా (గురక) లను తింటే గుండెకు వాపు వచ్చే అవకాశం ఉంది కనక తినరాదు. చేప నూనె గుండెకు మంచిది.అన్ని వయసుల వారు … Read more

మీ ఇంట్లో ఈ మొక్కుందా అయితే వెంట‌నే దాన్ని తీసేయండి..! లేదంటే మీ పిల్లలకు చాలా ప్రమాదం.

చూడ‌గానే మ‌నస్సుకు ఆహ్లాదాన్ని క‌లిగించేలా చ‌క్క‌ని రూపం, ప‌చ్చ‌ద‌నంతో కూడిన మొక్క‌ల‌ను పెంచుకోవ‌డం మ‌న‌లో చాలా మందికి అల‌వాటే. చాలా మంది ప్ర‌శాంత‌త‌, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం కోసం మాత్రమే కాదు, అలంక‌ర‌ణ కోసం కూడా మొక్క‌ల‌ను పెంచుతుంటారు. దీంతో చెప్ప‌లేనంత మాన‌సిక ఆరోగ్యం కూడా క‌లుగుతుంది. అయితే మీకు తెలుసా..? మ‌నం ఇండ్ల‌లో పెంచుకునే అన్ని మొక్క‌లు అంత మంచివైతే కావు. వాటిలో కొన్ని మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా తెచ్చి పెడ‌తాయి. అవునా, అని ఆశ్చ‌ర్య‌పోకండి. … Read more

హ‌స్త ప్ర‌యోగం శృతి మించితే ఎలాంటి అనారోగ్య ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా..?

హస్త ప్ర‌యోగం… త‌మ‌లో క‌లిగిన శృంగార వాంఛ‌ల‌ను పూర్తి చేసుకోవ‌డానికి పురుషులు అనుస‌రించే ఓ విధానం. స్త్రీలు కూడా హ‌స్త ప్ర‌యోగం చేస్తుంటారు. హ‌స్త ప్ర‌యోగం చేసుకోవ‌డం మంచిదేన‌ని వైద్యులు చెబుతుంటారు. దీని వ‌ల్ల మాన‌సిక ఒత్తిడి నుంచి కొంత ఊర‌ట ల‌భిస్తుంద‌ని, శ‌రీరం ఉత్తేజం చెందుతుంద‌ని, ఆరోగ్యానికి కూడా మంచిద‌ని వారి అభిప్రాయం. కానీ కొన్ని వ‌ర్గాల్లో మాత్రం ఇలా చేయ‌డం పాపంగా ప‌రిగ‌ణిస్తారు. స‌రే, పురుషులు హ‌స్త ప్రయోగం చేసుకోవ‌డం మాట ఎలా ఉన్నా, … Read more

చిన్నారుల‌కు షుగ‌ర్ వ‌చ్చిందా..? అయితే ఈ సూచ‌న‌లు పాటించాలి..!

పెద్దవారిలో వచ్చినట్లే పిల్లలలో కూడా డయాబెటీస్ వస్తుంది. అయితే, పిల్లలలో సాధారణంగా టైప్ 1 డయాబెటీస్ కనపడుతూంటుంది. అయితే, మారుతున్న జీవన శైలి కారణంగా, నేటి రోజుల్లో పిల్లలలో సైతం అతి సాధారణంగా పెద్దలలో వచ్చే టైప్ 2డయాబెటీస్ ను కనుగొంటున్నాం. డయాబెటీస్ మా పిల్లాడికే ఎందుకు రావాలి? అనుకుంటారు. మీ బిడ్డే దానికి గురికావటం దురదృష్టం. బాల్యదశలో ఈ షుగర్ ఎందుకు వస్తుందనేది పూర్తిగా అవగాహనకి రాలేదు. డయాబెటీస్, వంశానుగతంగా లేదా వ్యాధినిరోధకత తగ్గిన కారణంగా … Read more

ఈ ఆహారాల‌ను తింటున్నారా..? అయితే మొటిమ‌లు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

ముఖం మీద మొటిమలు ఏర్పడడానికి చాలా కారణాలుంటాయి. ఆ చాలా రకాల కారణాల్లో కొన్ని మనం స్వయంగా చేసుకున్నవే అయ్యుంటాయి. మొటిమల్లో చీము ఏర్పడి రక్తం వచ్చేలా తయారవుతుంటే మాత్రం వాటిపై చాలా కేర్ తీసుకోవాల్సిందే. లేదంటే అవి మీ ముఖంపై మరకల్ని పడేలా చేసి, ఇబ్బంది పెడుతుంటాయి. ఐతే ఇలాంటి మొటిమలు ఏర్పడకుండా ఉండేందుకు మనం తీసుకునే జాగ్రత్తలేంటో చూద్దాం. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల.. అవును మీరు చదివింది నిజమే, హెయిర్ కేర్ … Read more

పాద‌ర‌క్ష‌ల‌ను మ‌ధ్యాహ్నం స‌మ‌యంలోనే కొనాలా..? ఎందుకు..?

సాధరణంగా చెప్పులను కొనేందుకు ఓ సమయం అంటు లేకుండా మనకు వీలు ఉన్నపుడు, లేదా కొత్త మోడల్స్‌ అందుబాటులోకి వచ్చినప్పుడు కొంటుంటాం. కానీ.. వైద్య నిపుణులు మాత్రం చెప్పులను కేవలం మధ్యాహ్నమే కొనాలని సూచిస్తున్నారు. దుస్తులను కొనేటప్పుడు ఎంత నిక్కచ్చిగా ఉంటామో.. చెప్పుల విషయంలోనే అలాగే ఉండాలని, లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మనం ఇంట్లో నుంచి ఉద్యోగాలు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి ఇంటికొచ్చే వరకు మన పాదాలకు … Read more

రోజుకో అరటిపండును త‌ప్ప‌నిస‌రిగా తినండి.. ఎందుకో తెలుసా..?

నగరాల్లో జీవించే మహిళలు అదీ వర్కింగ్ ఉమెన్‌ చాలా బిజీ బిజీగా ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపక ఏదో ఆహారం తిన్నామని తిని ఉద్యోగాలకు వెళ్తుంటారు. ఇలాంటి వారు.. ప్రతిరోజు అన్నీ రకాల పండ్లను తినకపోయినా అరటిపండును రోజుకు ఒకటి చొప్పున తింటే ఆరోగ్యానికి కావలసిన పోషక పదార్థాలు లభిస్తాయి. అరటి పండులో బి5, బి3, బి6 మాంసకృత్తులు పొటాషియం బయోటిన్, మాంగనీస్ వంటి పదార్థాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మీతో పాటు మీ పిల్లలకీ … Read more

కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా?

కీళ్ల నొప్పులతో బాధపడేవారు మందులవాడకం కంటే… పోషక ఆహారంపై ఆధారపడటం మేలంటున్నారు వైద్యులు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు. కూరగాయలు ఎక్కువగా ఉండే కూరలను అన్నంలో చేర్చుకుని తినాలి. పోషక ఆహారం తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పులను తగ్గించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. నీళ్లు పోసి ఉడికించిన ఆహార పదార్థాలను అంటే ఇడ్లీ వంటి పదార్థాలను మాత్రమే తీసుకోవడం మంచిది. నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకు రెండు సార్లు పండ్లు తీసుకుంటూ ఉండాలి. పాలకూరను తరచుగా వండుకుంటూ ఉండాలి. … Read more

వేస‌విలో పుచ్చ‌కాయ తింటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

వాతావరణంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఆహారం తీసుకోవడం మంచిదని న్యూట్రిషన్లు పేర్కొంటున్నారు. ఆరోగ్యాన్ని సానుకూల స్థాయిలో నియంత్రించడం, మనదేహంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాల్లో 25 శాతాన్ని చెమట ద్వారా బయటికి పంపడానికి అధికంగా పుచ్చకాయ, కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. అదీనూ వేసవిలో తీసుకుంటే చర్మవ్యాధులు, విరేచనాలు, వాంతులు, శ్వాసకోశ వ్యాధులు దరికి చేరవని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే వర్షాకాలంలో ఈ కొబ్బరి బోండాలను తీసుకోవడంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. అంతేకాకుండా వేసవిలో పుచ్చకాయలను తీసుకుంటే … Read more

అజీర్తి స‌మ‌స్య ఉందా.. ఇలా చేస్తే వెంట‌నే రిలీఫ్ వ‌స్తుంది..!

చాలా మంది ఆహారం జీర్ణం కావటం లేదని బాధ పడతారు. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు ఆహారం ఎంతో చక్కగా జీర్ణం కావడంతో పాటు చక్కటి ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. ముందుగా భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆహారం జీర్ణం నోటి నుంచి ప్రారంభం అవుతుంది. కనుక బాగా నమిలి తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపు నమిలితే మంచిది. అలాగే … Read more