ఆలివ్ ఆయిల్‌తో ఎన్ని అద్బుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

పురాతన కాలం నుండి కూడా ఆలివ్ ఆయిల్ ను విపరీతంగా వాడుతున్నారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రత్యేకమైన వంటల్లో దీనిని పెద్ద పెద్ద చెఫ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు చూద్దాం. ఆలివ్ ఆయిల్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది అని పరిశోధనలో తేలింది. ఇది … Read more

సంపూర్ణ ఆరోగ్యానికి వీటిని తీసుకోవాలి..!

గుండె ఆరోగ్యానికి కింది ఉదహరించిన వంటకాలవంటివాటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవటం ద్వారా హృద్రోగాలకు దూరం కావచ్చును. రోజులో ఆయా వేళల్లో తీసుకోవాల్సిన పదార్థాలను, తయారీ విధానాలు దిగువ ఇవ్వబడ్డాయి. ఉదయపు ఫలహారంగా బీట్‌రూట్, ఆరంజ్ సలాడ్ తీసుకోండి. దీనికి కావలసిన పదార్థాలు… 1 కిలో బీట్‌రూట్ (చిన్నవి), 1 స్పూన్ ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు మిరియాలు, 20 ఉల్లిపాయలు తరిగినవి, 2 ఆరంజ్‌లు తొనలు, 2 స్పూన్ హేజల్‌నట్ ఆయిల్, 1 స్పూన్ తరిగిన … Read more

శరీరానికి పండ్లు చేసే మేలు..!

మానవ శరీరానికి పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. మనిషికి ప్రాధమిక దశ నుంచి వృద్ధాప్య దశ వరకు వివిధ రకాల పండ్లు, వివిధ దశల్లో ప్రాముఖ్యత వహిస్తున్నాయి. ప్రతి మనిషి ఆరోగ్యానికి పండ్లు తీసుకోవడం తప్పనిసరి. వాటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ మనిషి పెరుగుదలకు తోట్పడటమే కకుండా. ఆరోగ్య వంతమైన జీవితానికి సహకరిస్తాయి. ఆపిల్, ఖర్జూరం, సపోట, మామిడి మొదలగు పండ్ల‌ను నిత్యం సేవించే వారికి, నాడీమండలము చైతన్యవంతంగా ఉంటుంది. మానసిక అలసట, చికాకు … Read more

పాలతో పండంటి ఆరోగ్యం..!

నేటి ఆధునిక యుగంలో స్త్రీలు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఇంటా బయట నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కాలంతో పోటీ పడుతు పరుగులు తీసే మహిళల ఆరోగ్యానికి సరైన పోషక ఆహారం ఎంతైనా అవసరం. కానీ సమయా భావం కారణంగా సరైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. అటువంటివారికి పాలు చక్కగా ఉపకరిస్తాయి. మహిళలకు అందుబాటులో ఉండే అత్యంత బలవర్ధకమైన ఆహారాల‌లో పాలు ఒకటి. పాలు అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా … Read more

మీకు అస‌లు హార్ట్ ఎటాక్ రాకూడ‌దు అంటే ఈ పండ్ల‌ను తినండి..!

మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. అలాంటప్పుడు మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన శైలిని తప్పక మార్చుకోవాలి. గుండె జబ్బులు లేదా గుండె పోటు నివారించడానికి జాగ్రత్తలు ఎన్నో తీసుకోవాలి. గుండె సురక్షితంగా ఉండాలి అంటే మనం తీసుకునే రోజు వారి ఆహారం లో ఒమేగా 3 ఫ్యాటి ఆమ్లాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. నిజానికి మనం తినే కొన్ని రకాల పండ్లు గుండె ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. వివరాల … Read more

హైబీపీని త‌గ్గించే చిట్కాలు ఇవి.. త‌ప్ప‌నిస‌రిగా పాటించండి..!

హైబీపీ.. ప్రస్తుత పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానాల కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య హైబీపీ. గుండె నుండి రక్తాన్ని పంపు చేసే పద్దతిలో మార్పు రావడమే హైబీపీ. ఆరోగ్యవంతుడైన మానవునికి సాధారణ రక్తపీడనం 120/80గా ఉంటుంది. 120ని సిస్టోలిక్ అనీ, 80ని డయాస్టోలిక్ అని అంటారు. ఐతే రక్తపీడనాన్ని అదుపులో ఉంచుకోకపోతే అనేక అనారోగ్య ఇబ్బందులకి కారణం అవుతుంది. అందుకే హైబీపీని అదుపులో ఉంచడానికి కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. మీరు తినే … Read more

గురక సమస్య నుంచి సింపుల్‌గా ఎలా బయట పడవచ్చో తెలుసుకోండి..!

స్థూలకాయం, వయస్సు మీద పడడం, శ్వాస నాళంలో ఇబ్బందులు, సైనస్ సమస్యలు, మద్యం సేవించడం, ధూమపానం… ఇలా కారణాలు ఏమున్నా మనలో అధిక శాతం మంది గురక సమస్యతో బాధపడుతున్నారు. ఇది కేవలం వారికే కాకుండా వారి పక్కన నిద్రించే వారికి కూడా ఇబ్బందే. ఈ క్రమంలో గురకను తగ్గించుకోవడం ఎలాగో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే కింద ఇచ్చిన పలు సూచనలను పాటిస్తే గురక సమస్యను ఇట్టే తగ్గించుకోవచ్చు. ఆ సూచనలు ఏమిటో … Read more

ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తున్నాయా..? అయితే మీరు బ‌రువు పెరుగుతున్న‌ట్టే..!

రోజంతా వ్యాయామం చేస్తూనే వుంటారు. కాని మీ బరువు పెరుగుతోందో లేదా తరుగుతోందో మీకే అంతుపట్టటం లేదు. అందుకుగాను బరువు పెరుగుతున్నామని తెలిపేందుకుగల నిదర్శనాలను కొన్నింటిని దిగువ ఇస్తున్నాం. పరిశీలించండి. ఒక్క ఫర్లాంగు దూరం నడకకు లేదా మెట్లు ఎక్కినపుడు అలసిపోతున్నారా? వ్యాయామం చేయకపోవటం కూడా అధిక బరువునిస్తుంది. అదనంగా వున్న కొవ్వు చర్మం కింద చేరి శరీరానికి ఒత్తిడినివ్వటం లేదంటే శరీర కిందిభాగమైన కాళ్ళకు నొప్పి కలిగించటం చేస్తుంది. నడిచేటపుడు మీ తొడలు ఒకదానికొకటి తగులుతున్నాయా? … Read more

చర్మ సౌందర్యానికి దివ్యౌషధం ద్రాక్ష..!

చర్మం నలిగిపోయినట్లు, నల్లగా, కాంతిహీనంగా, పొడిబారిపోయినట్లు ఫీలవుతుంటే మాత్రం ఎవరైనా ద్రాక్ష పళ్లకు జేజేలు చెప్పాల్సిందే మరి. ఆఫీసుల్లో, ఇళ్లలో ఎక్కడున్నా సరే చిట్లిపోయిన, మొరటుగా మారిన చర్మం చాలా అసౌకర్యంగా ఉంటుంది. తిరిగి సహజమైన చర్మకాంతిని మీరు పొందాలంటే సౌందర్య సాధనాలవైపు చూపు సారించడానికి బదులు చౌకగా దొరికే ద్రాక్ష పళ్లను ఆరగించడం ఒక చక్కని పరిష్కారం.. ఒక మాటలో చెప్పాలంటే.. ఏ రంగు చర్మం కలవారికైనా ద్రాక్ష పళ్ల రసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. మండే … Read more

గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను ఏ సీజ‌న్‌లో అయినా తాగాల్సిందే.. ఎందుకో తెలుసా..?

చాలా మంది చెప్తూ ఉంటారు ఒకసారి మరిగించి నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాల ఉంటాయని అంటూ ఉంటారు. అయితే నిజంగా వేడి నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా…? ఒకవేళ ఉంటే ఏ ఉపయోగాలు మనకి లభిస్తాయి..? ఇలా వేడి నీళ్లు కోసం అనేక విషయాలు మీ కోసం. సాధారణంగా వేడి నీళ్లని తాగకుండా చేతితో పట్టుకుని గట్టిగా ఊపిరి తీసుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది. … Read more