తెల్లగా ఉండే జుట్టును నల్లగా మార్చుకోవడానికి ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు.. తప్పక తెలుసుకోవాలి..!
మనలో కొందరికి యుక్త వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా వృద్ధాప్య ఛాయలు మీద పడుతున్న వారికి జుట్టు తెల్లబడుతుంది. కానీ యుక్త వయస్సులో వెంట్రుకలు తెల్లబడుతున్నాయి అంటే ఏదో సమస్య ఉందని అర్థం. అయితే తెల్లని జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఆయుర్వేదంలో పలు అద్భుతమైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. * పాలకూర ఆకులు, కరివేపాకులను సమానంగా తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్‌లా పట్టుకోండి. అనంతరం … Read more









