Pudina Sharbat : చ‌ల్ల చ‌ల్ల‌ని పుదీనా ష‌ర్బ‌త్‌.. ఇలా చేసి తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

Pudina Sharbat : వేస‌వి కాలంలో చాలా మంది త‌మ శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు అనేక‌ మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అందులో భాగంగానే చ‌ల్ల‌ని పానీయాల‌ను ఎక్కువగా సేవిస్తుంటారు. అయితే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే పానీయాలు అనేకం ఉన్నాయి. కానీ ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించే పానీయాలు మాత్రం కొన్నే ఉన్నాయి. వాటిల్లో పుదీనా ష‌ర్బ‌త్ ఒక‌టి. వేస‌విలో ఇది మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డ‌మే కాదు.. దీన్ని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో వ‌చ్చే జీర్ణ‌స‌మ‌స్య‌ల‌కు … Read more

Jonna Java : జొన్న‌ల‌తో జావ‌ను ఇలా త‌యారు చేసుకుని తాగండి.. వేడి మొత్తం పోతుంది..!

Jonna Java : జొన్న‌లు ఎంత‌టి అద్భుత‌మైన ఆహార‌మో అంద‌రికీ తెలిసిందే. మ‌న‌కు అందుబాటులో ఉన్న చిరు ధాన్యాల్లో ఇవి ఒక‌టి. వీటితో రొట్టెల‌ను చాలా మంది త‌యారు చేసుకుని తింటారు. అయితే జొన్న‌ల‌తో జావ త‌యారు చేసుకుని తాగినా ఎంతో రుచిగా ఉంటుంది. వేస‌విలో ఈ జావ‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శ‌రీరంలోని వేడి త‌గ్గిపోతుంది. ఈ క్ర‌మంలోనే జొన్న జావ‌ను ఎలా త‌యారు చేయాలో … Read more

Bachali Kura : బచ్చలికూరను ఇలా వండుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది.. చాలా బలవర్ధకమైంది..!

Bachali Kura : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలికూర ఒకటి. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ ఇది అందించే ప్రయోజనాలు తెలిస్తే అసలు ఎవరూ దీన్ని విడిచిపెట్టరు. అయితే బచ్చలికూరను ఎలా వండుకోవాలి ? అని సందేహించేవారు.. కింద తెలిపిన విధంగా దాన్ని వండుకుని తింటే.. ఎంతో రుచిగా ఉంటుంది. పైగా అనేక పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరి బచ్చలికూరను ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! బచ్చలికూర తయారీకి … Read more

Spinach Rice : నూనె లేకుండా పాలకూర రైస్‌ను ఇలా చేయండి.. రుచిగా ఉంటుంది.. ఎన్నో పోషకాలు లభిస్తాయి..!

Spinach Rice : పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు పాలకూరలో ఉంటాయి. కనుక పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే దీన్ని రోజూ భిన్న రకాలుగా వండుకుని తినవచ్చు. వాటిల్లో పాలకూర రైస్‌ ఒకటి. పాలకూర అంటే ఇష్టపడని వారు కూడా దీన్ని ఇలా రైస్‌లా తయారు చేసుకుని తినవచ్చు. దీంతో రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ లభిస్తాయి. ఇక పాలకూర … Read more

Belly Fat : రాత్రి పూట దీన్ని నెల రోజుల పాటు తాగితే.. పొట్ట ద‌గ్గ‌ర ఉండే కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..!

Belly Fat : మ‌న‌లో కొంత మందికి శ‌రీరం అంతా స‌న్న‌గా ఉండి పొట్ట ద‌గ్గ‌ర మాత్ర‌మే లావుగా ఉంటుంది. వీరికి పొట్ట భాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని వ‌ల్ల వీరు ఊబ‌కాయులుగా క‌నిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారు పొట్ట భాగం స‌న్న‌గా అవ్వ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయ‌డం, ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు చేసుకోవ‌డం వంటివి చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే ర‌క‌రకాల ప‌దార్థాల‌ను కూడా వాడుతూ ఉంటారు. … Read more

Pepper Roti : మిరియాలతో చపాతీలు.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఆరోగ్యకరం కూడా..!

Pepper Roti : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న వంట ఇంటి దినుసుల్లో మిరియాలు ఒకటి. వీటిని తరచూ మనం అనేక రకాల వంటల్లో వేస్తుంటాం. మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి. అందువల్ల కారంకు ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే మిరియాలను ఉపయోగించి చపాతీలు తయారు చేసుకుని కూడా తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యకరం కూడా. కనుక మిరియాలతో చపాతీలను ఎలా తయారు చేయాలి.. అందుకు … Read more

Ragi Sangati : రాగి సంగ‌టిని త‌యారు చేయ‌డం సుల‌భ‌మే.. ఎంతో బ‌లవ‌ర్ధ‌క‌మైంది.. రోజూ తినాలి..!

Ragi Sangati : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌నం రోజూ తీసుకుంటున్న ఆహారాల్లో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నాం. ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మ‌ళ్లీ మ‌నం చిరు ధాన్యాలను, వాటితో చేసే ఆహార ప‌దార్థాలను ఎక్కువ‌గా తీసుకుంటున్నాం. ఈ చిరు ధాన్యాల‌ల్లో రాగులు ఒక‌టి. ఈ రాగుల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు మ‌నంద‌రికీ తెలుసు. బ‌రువు త‌గ్గ‌డంలో, షుగ‌ర్‌, బీపీ వంటి వ్యాధుల‌ను నియంత్రించ‌డంలో రాగులు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. … Read more

Curd Rice : వేస‌విలో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచే పెరుగన్నం.. ఇలా త‌యారు చేస్తే ఆరోగ్య‌క‌రం..!

Curd Rice : వేస‌వి కాలంలో ఎండల‌ తీవ్ర‌త‌ను త‌ట్టుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. శ‌రీరంలో ఉండే వేడి తగ్గి శ‌రీరం చ‌ల్ల‌బ‌డ‌డానికి పెరుగును, పెరుగుతో చేసిన ప‌దార్థాల‌ను అధికంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న‌లో చాలా మంది పెరుగుతో ఎక్కువ‌గా మ‌జ్జిగ, ల‌స్సీల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. వీటిని తాగితే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. అయితే పెరుగుతో పెరుగ‌న్నం త‌యారు చేసుకుని తింటే శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ఇది శ‌రీరంలోని వేడిని మొత్తం త‌గ్గించేస్తుంది. దీన్ని … Read more

Saggubiyyam Upma : స‌గ్గు బియ్యంతో ఉప్మాను ఇలా త‌యారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. బోలెడ‌న్ని లాభాలు..!

Saggubiyyam Upma : వేస‌విలో స‌హజంగానే మన శ‌రీరం వేడిగా మారుతుంది. క‌నుక శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు అత్యుత్త‌మంగా ఉప‌యోగ‌ప‌డే ఆహారాల్లో.. స‌గ్గుబియ్యం ఒకటి. దీంతో జావ కాచుకుని తాగితే శ‌రీరానికి చ‌లువ క‌లుగుతుంది. అయితే స‌గ్గు బియ్యంతో ఉప్మాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దాంతోనూ మ‌నకు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. దీన్ని ఎలా త‌యారు చేయాలి.. కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Ragi Upma : రాగుల‌తో ఉప్మా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Ragi Upma : మ‌నకు అందుబాటులో ల‌భించే తృణ ధాన్యాల‌లో రాగులు ఒక‌టి. రాగులు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. అధికంగా ఉన్న బ‌రువును త‌గ్గించ‌డంలో ఇవి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. రాగుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్, బీపీ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం జావ‌, రొట్టె వంటివి త‌యారు చేస్తూ ఉంటాం. వీటితోపాటుగా రాగి పిండితో మ‌నం ఉప్మాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రాగి పిండితో చేసే … Read more