Coconut Chutney : కొబ్బ‌రి చ‌ట్నీని ఇలా త‌యారు చేసుకుంటే.. ఆరోగ్య‌క‌రం.. రుచిగా కూడా ఉంటుంది..!

Coconut Chutney : మ‌నం సాధార‌ణంగా ఇడ్లీ, దోశ వంటి వాటిల్లోకి కొబ్బ‌రి చ‌ట్నీని త‌యారు చేసుకుంటాం. కానీ మ‌న‌లో చాలా మందికి ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా హోట‌ల్స్ లో దొరికే కొబ్బ‌రి చ‌ట్నీలా త‌యారు చేసుకోవ‌డం రాదు. హోట‌ల్స్ లో దొరికే కొబ్బ‌రి చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. మ‌నం ఇంట్లో కూడా ఈ చ‌ట్నీని అంతే రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో కొబ్బ‌రి చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలి, కొబ్బ‌రి చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన … Read more

Cough And Cold : వారంలో రెండు సార్లు ఈ క‌షాయం తాగండి.. ద‌గ్గు, జ‌లుబు అస‌లు రానే రావు..!

Cough And Cold : సీజ‌న్లు మారిన‌ప్పుడ‌ల్లా మ‌న‌కు స‌హజంగానే ద‌గ్గు, జ‌లుబు వ‌స్తుంటాయి. దీంతోపాటు కొంద‌రికి జ్వ‌రం కూడా ఉంటుంది. ఈ మూడు ఒకేసారి వ‌స్తే చాలా అవ‌స్థ‌గా అనిపిస్తుంది. ఏ ప‌ని చేయాల‌నిపించ‌దు. ముక్కు దిబ్బ‌డ కూడా బాధిస్తుంది. అయితే కొందరికి మాత్రం సీజ‌న్లతో సంబంధం లేకుండా త‌ర‌చూ ఈ స‌మ‌స్య‌లు వ‌స్తూనే ఉంటాయి. కానీ కింద తెలిపిన విధంగా క‌షాయాన్ని త‌యారు చేసుకుని వారంలో రెండు సార్లు తాగితే.. ఈ స‌మ‌స్య‌లు అస‌లు … Read more

Khichdi : అరికెల‌తో రుచిక‌ర‌మైన కిచిడీ త‌యారీ ఇలా.. అద్భుత‌మైన చిరుధాన్యాలు ఇవి..!

Khichdi : మ‌న‌కు అందుబాటులో ఉన్న చిరుధాన్యాల్లో అరికెలు ఒక‌టి. వీటిలో అనేక పోష‌కాలు ఉంటాయి. అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు దాగి ఉంటాయి. అయితే ఇర‌త చిరుధాన్యాల లాగానే వీటిని తినేందుకు కూడా ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటితోనూ అనేక ర‌కాల వెరైటీలు చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా అరికెల‌తో చేసే కిచిడీ ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఉద‌యాన్నే చేసుకుని బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకోవ‌చ్చు. లేదా లంచ్‌, డిన్న‌ర్ టైమ్‌ల‌లోనూ దీన్ని తిన‌వ‌చ్చు. దీన్ని ఎలా త‌యారు … Read more

Healthy Laddu : అన్నం తిన్న త‌రువాత ఈ ల‌డ్డూ తినండి.. చాలా ఆరోగ్య‌క‌ర‌మైన‌ది.. షుగ‌ర్ ఉన్నా తినొచ్చు..!

Healthy Laddu : మ‌న‌లో చాలా మందికి భోజ‌నం చేసిన త‌రువాత తియ్య‌టి ప‌దార్థాల‌ను తినాల‌నిపిస్తుంది. కానీ బ‌య‌ట దొరికే స్వీట్స్ తిన‌డం వ‌ల్ల అనారోగ్యానికి గుర‌వుతాము. అలాంటి వారు బ‌య‌ట దొరికే స్వీట్స్ తిన‌డం కంటే ఇంట్లోనే డ్రైఫ్రూట్స్ తో ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. ఈ ల‌డ్డూల‌ను షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు కూడా తిన‌వ‌చ్చు. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో డ్రైఫ్రూట్స్ ధ‌ర‌లు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సామాన్యులు , … Read more

Ginger Tea : అల్లం టీని ఇలా త‌యారు చేసుకుని రోజుకు 2 సార్లు తాగితే.. ఏ వ్యాధి రాదు..!

Ginger Tea : ప్ర‌స్తుత త‌రుణంలో ఎవ‌రిని చూసినా రోగాల బారిన ప‌డి అనేక అవ‌స్థ‌లు ఎదుర్కొంటున్నారు. ఒక ప‌ట్టాన వ్యాధులు త‌గ్గ‌డం లేదు. దీంతో ఇంగ్లిష్ మెడిసిన్‌ల‌ను చాలా మింగాల్సి వ‌స్తోంది. అయితే రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటే 90 శాతం వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. మ‌న‌కు రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గితేనే అనేక వ్యాధులు వ‌స్తాయి. క‌నుక ఆ శ‌క్తిని పెంచుకుంటే అనేక వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. దీంతో ఎల్ల‌ప్పుడూ రోగాలు లేకుండా … Read more

Cucumber Drink : కీర‌దోస‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని డ్రింక్‌.. ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైంది..!

Cucumber Drink : ఎండాకాలంలో స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునే మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అందులో భాగంగానే చ‌ల్ల‌ని పానీయాల‌ను తాగుతుంటారు. కొబ్బ‌రినీళ్లను సేవిస్తుంటారు.ఇంకా ఎన్నో ప‌ద్ధ‌తుల‌ను వేస‌విలో పాటిస్తుంటారు. దీంతోవేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతుంటారు. అయితే ఈ సీజ‌న్‌లో అధికంగా ల‌భించే కీర‌దోస‌తో ఓ డ్రింక్ త‌యారు చేసుకుని తాగితే దాంతో శ‌రీరం త్వ‌ర‌గా చ‌ల్ల‌బ‌డుతుంది. పైగా ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. దీంతోపాటు ప‌లు ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా … Read more

Musk Melon Lassi : ఎండ‌ల్లో చ‌ల్ల చ‌ల్ల‌ని త‌ర్బూజ ల‌స్సీ.. దెబ్బ‌కు వేడి మొత్తం పోతుంది..!

Musk Melon Lassi : వేస‌వి కాలం వ‌చ్చేసింది. ఈ కాలంలో ఉండే అధిక ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా మన శ‌రీరం నుండి నీరు ఎక్కువ‌గా చెమ‌ట రూపంలో బ‌య‌టకు పోతుంది. దీని వ‌ల్ల మ‌నం డీహైడ్రేష‌న్ బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కేవ‌లం నీటిని తాగ‌డం మాత్ర‌మే కాకుండా నీటి శాతం అధికంగా క‌లిగిన పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటాము. దీనితో పాటుగా శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా అందుతాయి. … Read more

Chapati : చ‌పాతీల‌ను ఇలా త‌యారు చేసుకుని రాత్రి పూట అన్నంకు బ‌దులుగా తినండి.. చెప్ప‌లేన‌న్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Chapati : రాత్రి పూట అన్నంకు బ‌దులుగా చ‌పాతీల‌ను తింటే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని, షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయ‌ని.. చాలా మంది భావిస్తుంటారు. అందుక‌నే రాత్రి పూట అన్నం తిన‌కుండా చ‌పాతీల‌ను తింటుంటారు. ఇక కొంద‌రు నూనె లేకుండా వాటినే పుల్కాలుగా కాల్చుకుని తింటుంటారు. అయితే ఆరోగ్య పరంగా చెప్పాలంటే.. ఇలా తిన‌డం స‌రైందే. కానీ గోధుమ‌పిండిని కూడా పొట్టు తీసిందే మ‌న‌కు ల‌భిస్తుంది. క‌నుక అందులో ఉండే పోష‌కాలు అన్నీ పోతాయి. త‌రువాత‌నే ఆ పిండిని … Read more

Rose Tea : గులాబీ పువ్వుల టీ నిజంగా బంగార‌మే.. అద్భుత‌మైన ఔష‌ధం..!

Rose Tea : గులాబీ పువ్వులు అన‌గానే మ‌న‌కు అందం గుర్తుకు వ‌స్తుంది. దీన్ని అందానికి ప్ర‌తి రూపంగా భావిస్తారు. గులాబీ పువ్వుల‌ను సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల్లో ఉప‌యోగిస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఆయుర్వేద ప్ర‌కారం గులాబీ పువ్వును అద్భుత‌మైన ఔష‌ధంగా చెప్ప‌వ‌చ్చు. ఇది నిజంగా బంగారం లాంటి విలువగ‌ల‌ద‌ని ఆయుర్వేదం చెబుతోంది. క‌నుక గులాబీ పువ్వుల‌ను అంత తేలిగ్గా తీసిపారేయ‌కూడ‌దు. దీంతో టీ త‌యారు చేసుకుని తాగితే అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Ragi Sharbat : ఎండ‌ల తాకిడికి మ‌హా ఔష‌ధం.. రాగుల ష‌ర్బ‌త్‌.. శ‌రీరంలోని వేడి మొత్తం పోతుంది..!

Ragi Sharbat : చిరు ధాన్యాల్లో ఒక‌టైన రాగులు మ‌న శ‌రీరానికి అందించే మేలు అంతా ఇంతా కాదు. రాగుల‌తో చాలా మంది జావ చేసుకుని తాగుతారు. కొంద‌రు రాగి ముద్ద‌లు తింటుంటారు. ఇంకా కొంద‌రు రాగి రొట్టెల‌ను త‌యారు చేసుకుని తింటుంటారు. అయితే రాగుల‌తో క‌మ్మ‌ని ష‌ర్బ‌త్‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీన్ని చ‌ల్ల చ‌ల్ల‌గా తాగితే ఎండల తాకిడికి త‌ట్టుకోవ‌చ్చు. శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. మ‌రి రాగుల … Read more