Chaddannam : శ‌రీరానికి చ‌లువ చేసే చ‌ద్ద‌న్నం.. ఉద‌యం తినే టిఫిన్‌కు బ‌దులుగా దీన్ని తింటే అద్భుత‌మైన లాభాలు..!

Chaddannam : చ‌ద్ద‌న్నం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కొన్ని ప్రాంతాల వారు చద్ద‌నాన్ని ప్ర‌త్యేకంగా త‌యారు చేస్తారు. మ‌న‌ పూర్వీకులు చ‌ద్ద‌న్నాన్నే చాలా వ‌ర‌కు ఉద‌యం ఆహారంగా తీసుకునే వారు. ఉద‌య‌మే చ‌ద్దన్నాన్ని తిన‌డానికి గాను రాత్రి పూట‌నే అన్నాన్ని ఎక్కువ‌గా వండుకోవాలి. చ‌ద్దన్నాన్ని పిల్ల‌ల‌కు పెట్ట‌డం వ‌ల్ల పుష్టిగా త‌యార‌వుతారు. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్ని చద్ద‌న్నంలో ఉంటాయి. చ‌ద్ద‌న్నంలో ఐర‌న్‌, మెగ్నీషియం, బి కాంప్లెక్స్ విట‌మిన్స్ అన్నీ ఉంటాయి. మాంసాహారం … Read more

Milk : పాల‌ను ఈ విధంగా త‌యారు చేసుకుని తాగండి.. డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ త‌గ్గిపోతాయి..!

Milk : ప్ర‌స్తుత తరుణంలో చాలా మంది అధిక బ‌రువు, డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. చాలా మందికి ఈ వ్యాధులు వ‌స్తున్నాయి. దీంతో ఇవి గుండె జ‌బ్బుల‌కు దారి తీస్తున్నాయి. హార్ట్ ఎటాక్ ల‌ను క‌ల‌గ‌జేసి ప్రాణాల‌ను పోయేలా చేస్తున్నాయి. అందువ‌ల్ల ఈ వ్యాధులు ఉన్న‌వారు అన్ని విష‌యాల్లోనూ చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి. రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం చేయాలి. అలాగే వైద్యుల సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవాలి. ఇక కింద తెలిపిన విధంగా … Read more

Liver : దీన్ని 3 రోజుల పాటు రోజూ తాగండి.. లివ‌ర్ మొత్తం క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..!

Liver : మ‌న శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉండే అతి పెద్ద అవ‌య‌వం లివ‌ర్‌. ఇది అనేక ముఖ్య‌మైన ప‌నుల‌ను చేస్తుంది. అనేక చ‌ర్య‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హిస్తుంది. దీంతో మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. మ‌నం తినే ఆహారం నుంచి శ‌క్తిని మ‌న‌కు అందిస్తుంది. పోష‌కాల‌ను శ‌రీరానికి అంద‌జేస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. ఇలా లివ‌ర్ మ‌న శ‌రీరంలో ఎన్నో ప‌నులు చేస్తుంది. అందులో అందులో వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోతుంటాయి. దీంతో లివ‌ర్ అనారోగ్యాల బారిన ప‌డుతుంది. అప్పుడు … Read more

Vegetable Uthappam : వెజిట‌బుల్ ఊత‌ప్పం.. ఎంతో రుచిక‌రం.. ఇలా చేసుకుని తింటే ఎన్నో లాభాలు..!

Vegetable Uthappam : రోజూ మనం ఉద‌యం భిన్న ర‌కాల బ్రేక్ ఫాస్ట్‌ల‌ను చేస్తుంటాము. ఇడ్లీలు, దోశ‌లు, కిచ్‌డీ, చపాతీలు, ఉప్మా.. ఇలా భిన్న ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను త‌యారు చేసుకుని మనం రోజూ తింటుంటాము. అయితే వీటిలో ఊత‌ప్పం కూడా ఒక‌టి. దీన్ని సాధార‌ణంగా బ‌య‌ట హోట‌ల్స్ లేదా రోడ్డు ప‌క్క‌న టిఫిన్స్ చేసే చోట మ‌నం తింటుంటాం. ఇంట్లో దీన్ని ఎలా త‌యారు చేసుకోవాలో చాలా మందికి తెలియ‌దు. కానీ ఇది భ‌లే రుచిగా ఉంటుంది. … Read more

Cabbage : క్యాబేజీతో మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ఇలా కరిగించండి..!

Cabbage : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక బరువు, పొట్ట దగ్గరి కొవ్వు సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కడ చూసినా చాలా మంది ఈ సమస్యలతోనే కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బరువు తగ్గేందుకు, పొట్ట దగ్గరి కొవ్వు కరిగేందుకు ప్రతి ఒక్కరూ అనేక విధానాలను పాటిస్తున్నారు. అయితే మనకు అందుబాటులో ఉండే క్యాబేజీతోనూ అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది. మరి అందుకు ఏం చేయాలంటే.. క్యాబేజీని సూప్‌ల కోసం … Read more

Chepala Iguru : ఎంతో రుచికరమైన నోరూరించే చేపల ఇగురు.. ఇలా తయారు చేసుకోండి..!

Chepala Iguru : చేపలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. నాన్‌ వెజ్‌ అంటే ఇష్టపడేవారు చాలా మంది చేపలను తింటుంటారు. అయితే చేపలను ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. వాటిల్లో చేపల ఇగురు ఒకటి. దీన్ని ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు. కానీ ఈ వంటకం రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి చేపల ఇగురును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! చేపల ఇగురు తయారీకి కావల్సిన పదార్థాలు.. చేప … Read more

Oats Idli : ఎంతో రుచికరమైన ఓట్స్‌ ఇడ్లీ.. పోషకాలు, ఆరోగ్యం మీ సొంతం..!

Oats Idli : రోజూ చాలా మంది ఉదయం చేసే బ్రేక్‌ ఫాస్ట్‌లలో ఇడ్లీ ఒకటి. ఇడ్లీ అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అయితే దీన్ని మరింత రుచికరంగా చేసుకోవడంతోపాటు దీని ద్వారా శరీరానికి పోషకాలను కూడా అందించాలని చూసేవారికి ఓట్స్‌ ఇడ్లీలు చక్కగా సరిపోతాయని చెప్పవచ్చు. ఓట్స్‌ను తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే ఓట్స్‌ను నేరుగా తినలేరు. కానీ ఇడ్లీల రూపంలో చేసుకుని తింటే రుచిగా ఉంటాయి. దీంతో పోషకాలు, … Read more

Liver : మూడు రోజులు వ‌రుస‌గా దీన్ని తాగండి.. దెబ్బ‌కు లివ‌ర్ మొత్తం క్లీన్ అవుతుంది..!

Liver : మ‌న శ‌రీరంలో ఉన్న అనేక అవ‌యవాల్లో లివ‌ర్ ఒక‌టి. అంత‌ర్గ‌తంగా ఉండే అతి పెద్ద అవ‌య‌వం లివ‌ర్ మాత్ర‌మే. ఇది మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తినే ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మై మ‌న‌కు శ‌క్తి ల‌భించేలా చేస్తుంది. మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను గ్ర‌హించి శ‌రీరానికి అందిస్తుంది. అలాగే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలో స‌హాయం చేస్తుంది. కానీ మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం వ‌ల్ల లివ‌ర్ ప‌నితీరు మంద‌గిస్తుంటుంది. … Read more

Belly Fat : దీన్ని నెల రోజుల పాటు రోజూ పొద్దున్నే తీసుకోండి.. పొట్ట మొత్తం క‌రిగిపోతుంది..!

Belly Fat : పొట్ట దగ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని స‌హ‌జంగానే చాలా మందికి ఉంటుంది. కానీ కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా వాటిని త‌గ్గించుకోలేక‌పోతుంటారు. అయితే ఈ స‌మ‌స్యకు బార్లీ గింజ‌లు చ‌క్క‌ని ప‌రిష్కారం అందిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. బార్లీతో త‌యారు చేసే ఈ వంట‌కాన్ని రోజూ తిన్న‌ట్ల‌యితే అధిక బ‌రువు త‌గ్గుతారు. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగిపోతుంది. మ‌రి దాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! బార్లీ దాలియా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బార్లీ … Read more

Walnuts Laddu : ఈ లడ్డూను రోజుకు ఒక్కటి తినండి చాలు.. మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి, రక్తం బాగా తయారవుతుంది..!

Walnuts Laddu : మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. కానీ ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాలా మంది రోజూ జంక్‌ ఫుడ్‌ను ఎక్కువగా తింటున్నారు. పోషకాలు ఉండే ఆహారాలను తినడం లేదు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు పోషకాహారం తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే కింద చెప్పిన విధంగా లడ్డూలను తయారు చేసుకుని రోజుకు ఒకటి తింటే చాలు. పోషకాహార … Read more