Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

Oats Chocolate Milk Shake : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే వాటిల్లో ఓట్స్ ఒక‌టి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం వివిద ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటితో ర‌క‌ర‌కాల ఆహార పదార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఓట్స్, చాక్లెట్ ను ఉప‌యోగించి ఆరోగ్యానికి మేలు చేసే రుచిక‌ర‌మైన స్మూతీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓట్స్ చాక్లెట్ స్మూతీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. వేయించిన ఓట్స్ – 2 టేబుల్ స్పూన్స్, … Read more

Finger Millet Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు.. ఎంతో బ‌లం వ‌స్తుంది..

Finger Millet Laddu : మ‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల‌లో రాగులు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత‌ కాలంలో వీటి వాడ‌కం ఎక్కువ‌వుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. రాగుల‌ను ఆహారంలో భాగంగా చేర్చుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు వీటిలో పుష్క‌లంగా ఉంటాయి. రాగుల‌తో ఎక్కువ‌గా జావ‌, సంగ‌టి, రోటి, ల‌డ్డూ వంటి వాటిని త‌యారు చేసుకోవ‌చ్చు. రాగుల‌తో చేసే ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఈ … Read more

Ragi Soup : రాగి సూప్‌ను ఇలా తాగితే.. మీ ఎముక‌లు ఉక్కులా మారుతాయి..!

Ragi Soup : చిరు ధాన్యాల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల‌లో రాగులు కూడా ఒక‌టి. ఇవి ఎంతో బ‌ల‌వ‌ర్ద‌క‌మైన ఆహారమ‌ని మ‌నంద‌రికి తెలుసు. రాగులను పిండిగా చేసి మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగిపిండితో ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఎంత చెప్పిన త‌క్కువే అవుతుంది. వీటిలో ఉండే క్యాల్షియం పిల్ల‌ల స‌క్ర‌మ ఎదుగుద‌ల‌కు స‌హాయ‌ప‌డ‌తుంది. … Read more

Jaggery Tea : బెల్లం టీని తాగుతున్నారా.. లేదా.. బోలెడు లాభాలు పొంద‌వ‌చ్చు..

Jaggery Tea : మ‌న‌లో చాలా మందికి ఉద‌యం లేవ‌గానే టీ తాగే అల‌వాటు ఉంటుంది. అలాగే మాన‌సిక ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డానికి, త‌ల‌నొప్పి నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి, ప‌ని బ‌డ‌లిక‌ను తగ్గించుకోవ‌డానికి చాలా మంది టీ తాగుతూ ఉంటారు. కొంద‌రికి టీ తాగ‌నిదే రోజు గ‌డిచినట్టు ఉండ‌దు. అయితే ఈ టీ త‌యారీలో మ‌నం పంచ‌దార‌ను ఉప‌యోగిస్తాము. పంచ‌దార‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల టీ రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎటువంటి ఉప‌యోగం ఉండ‌దు. మ‌న‌కు … Read more

Weight Loss : ఎంత‌టి వేళ్లాడే పొట్ట‌ను అయినా స‌రే పిండి చేసే.. అద్భుత‌మైన చిట్కా..!

Weight Loss : ప్ర‌స్తుత కాలంలో ప్ర‌తి ఒక్క‌రిని కుంగ‌దీస్తున్న స‌మ‌స్య‌ల్లో స్థూల కాయం స‌మ‌స్య ఒక‌టి. షుగ‌ర్, ర‌క్త‌పోటు, హార్ట్ ఎటాక్ వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వు కార‌ణంగా వ‌స్తాయి. ఒక‌ప్పుడు వాకింగ్, డైటింగ్ వంటివి కొద్దిరోజులు చేయ‌గానే బ‌రువు త‌గ్గేవాలం. కానీ ఇప్పుడు ఏం చేసినా బ‌రువు త‌గ్గ‌డం లేద‌ని చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ఆహారాన్ని జీర్ణం చేసుకునే శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం, శ‌రీరంలో జీవ‌క్రియ‌రేటు త‌క్కువ‌గా … Read more

Dry Fruits Drink : శరీరంలోని వేడి మొత్తాన్ని తగ్గించే చల్ల చల్లని డ్రై ఫ్రూట్స్‌ డ్రింక్‌.. తయారీ ఇలా..

Dry Fruits Drink : వర్షాకాలం ముగింపునకు వచ్చి చలికాలం కూడా ప్రారంభం అవుతోంది. కానీ వాతావరణం మాత్రం ఇంకా వేడిగానే ఉంది. పగటిపూట ఎండ వేడి ఎక్కువగా ఉంటోంది. రాత్రి విపరీతమైన చలిగా ఉంటోంది. అయితే పగటి పూట ఉన్న వేడిని చాలా మంది తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అలాంటి వారు కింద తెలిపిన ఓ డ్రింక్‌ను తయారు చేసి తాగితే చాలు.. శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేడి … Read more

Drumstick Leaves Juice : ఈ ఆకుల‌తో జ్యూస్ చేసుకుని తాగితే.. థైరాయిడ్ నుంచి బయ‌ట ప‌డ‌వ‌చ్చు..

Drumstick Leaves Juice : మ‌న శ‌రీరంలో ఉండే ముఖ్య‌మైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒక‌టి. శారీర‌క ఎదుగుద‌ల‌లో ఈ గ్రంథి ప్రాధాన పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో చాలా స‌మ‌స్య‌లు తలెత్తుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ప్ర‌ధౄనంగా అయోడిన్ లోపం వ‌ల్ల థైరాయిడ్ స‌మ‌స్య తలెత్తుతుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకండా వంశ‌పార‌ప‌ర్యంగా కూడా థైరాయిడ్ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంది. బ‌రువు పెర‌గ‌డం లేదా త‌గ్గ‌డం, జుట్టు రాల‌డం, చ‌ర్మం … Read more

Lemon And Pepper Drink : కిడ్నీలు, లివ‌ర్‌ను క్లీన్ చేసి బ‌రువును త‌గ్గించే డ్రింక్‌.. ఉద‌యాన్నే తాగాలి..

Lemon And Pepper Drink : శ‌రీరంలో త‌గినంత వ్యాధి నిరోధ‌క‌ శ‌క్తి ఉన్న‌ప్పుడే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. వ్యాధి నిరోధ‌క‌ శ‌క్తి ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ఎలాంటి వ్యాధులు వ‌చ్చిన కూడా ఎదుర్కొని నిల‌బ‌డ‌తాం. శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి త‌గ్గ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. విట‌మిన్ డి లోపం, పోషకాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, మాన‌సిక ఒత్తిడి, ధూమ‌పానం, మ‌ద్య‌పానం వంటి అనేక కార‌ణాల చేత మ‌న‌లో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గుతుంది. శ‌రీరంలో త‌గినంత … Read more

Weight Loss Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక్క‌టి తినండి.. బ‌రువు త‌గ్గుతారు.. ఇంకా ఎన్నో లాభాలు..

Weight Loss Laddu : రోజుకు ఒక్క ల‌డ్డూను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ల‌డ్డూల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌ల‌గ‌డ‌మేంటి అని చాలా మంది సందేహ‌ప‌డుతుంటారు. కానీ ఈ ల‌డ్డూల‌ను తిన‌డం వల్ల ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. పిల్ల‌ల్లో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. బ‌రువు త‌గ్గుతారు. జుట్టు చ‌క్క‌గా పెరుగుతుంది. ఈ ల‌డ్డూను తిన‌డం వ‌ల్ల త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. శరీరానికి కావ‌ల్సిన పోష‌కాలన్నీ ల‌భిస్తాయి. శ‌రీరానికి రోగ … Read more

Over Weight : ఈ డ్రింక్ తాగితే.. కేజీల‌కు కేజీల బ‌రువును ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు..!

Over Weight : ఈ రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువు బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మారిన జీవ‌న విధానం, మారిన ఆహార‌పు అల‌వాట్లు, త‌గినంత శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవ‌డం వంటి అనేక కారణాల వ‌ల్ల అధిక బ‌రువు బారిన ప‌డుతున్నారు. అధిక బ‌రువు కార‌ణంగా హార్ట్ ఎటాక్, షుగ‌ర్, ర‌క్తంలో కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోవ‌డం, కీళ్ల … Read more