Curd For Hair : పెరుగుతో ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది..!
Curd For Hair : ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చని మీకు తెలుస్తా…. నేటి తరుణంలో మనలో చాలా మంది జుట్టు రాలడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య బారిన పడుతున్నారు. జుట్టు ఒత్తుగా పెరగాలని చేయని ప్రయత్నం అంటూ … Read more