యుద్ధంలో గాయ‌ప‌డ్డ సైనికుడితో అప్ప‌టి ప్రధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మాట్లాడిన మాట‌లు..

1965 ఇండో-పాక్ యుద్ధంలో లాల్ బహదూర్ శాస్త్రి గాయపడిన సైనికులను కలవడానికి ఢిల్లీలోని సైనిక ఆసుపత్రికి వెళ్లారు. ఆయన తన సందర్శన సమయంలో చాలా మంది గాయపడిన సైనికులను కలిశారు . చివరికి మంచం మీద ఉన్న ఒక సైనికుడిని చూసి కలవడానికి వెళ్ళారు. పాపం, ఆ సైనికుని శరీరం లోని చాలా భాగాలు తీవ్రంగా గాయపడ్డాయని,, అతను బ్రతుకుతాడో లేదో మాకు తెలియదని, అతను బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్ చెప్పారు. శాస్త్రి … Read more

ఈ తోడికోడళ్లు రూ.600 కోట్లు టర్నోవర్‌ చేస్తున్నారు.. వీరి వ్యాపారమేంటో తెలుసా?

రికా జైన్, కిమీ జైన్ ఇద్దరూ తోడికోడళ్లు.. విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. వీరు 2012లో ప్రీమియం హోటల్ టాయిలెట్రీ (టాయ్‌లెట్‌లో ఉపయోగించే సబ్బులు, షాంపులు, హెయిర్‌ కండీషనర్లు, టూత్‌ పేస్టులు, టాయ్‌లెట్‌ పేపర్లు తదితర వస్తువులు) తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. కరోనా మహమ్మారి సమయంలో వారు జీవనశైలికి సంబంధించిన వస్తువుల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. ఈ తోడికోడళ్లకు కెనడాకు చెందిన హాస్పిటాలిటీ ఉత్పత్తుల తయారీ సంస్థలో భాగస్వామ్యం ఉంది. తక్కువ వ్యవధిలోనే వారి … Read more

ఎదుటివారిని విమ‌ర్శించ‌డం చాలా తేలిక‌.. సరిచేయడం క‌ష్టం.. పెయింటింగ్ నేర్పిన పాఠం..

ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు .. 3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనుకున్నాడు. నాలుగు రోడ్లు కలిసే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు. నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందో అక్కడ ఒక ఇంటూ మార్కు పెట్టండి అని అందులో … Read more

రోజూ ఆవు ద‌గ్గ‌ర ఆడుకుని వెళ్తున్న చిరుతపులి.. అస‌లు విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

గుజరాత్ కి చెందిన వ్యక్తి ఇంటి బయట ప్రతి రోజులు వీధి కుక్కలు అరుస్తుండడం తో విసిగిపోయిన ఆ ఇంటీ ఓనర్ అసలు బయట ఏం జరుగుతుంది. ఇందుకు ఈ కుక్కలు ప్రతి రోజూ ఇలా అరుస్తున్నాయి అని తెలుసుకోవడానికి అతని ఇంటిబయట సీసీ కెమెరా ఫిట్ చేశాడు.. ఆ తర్వాత రోజు ఉదయం సీసీటీవీ లో రికార్డు అయిన ఫుటేజ్ చూసి షాక్ అయ్యాడు వ్యక్తి.. ఎందుకంటే అతను కొద్ది రోజుల ముందే కొన్న ఇంటి … Read more

చావు శరణ్యం కాదు.. కష్టాలనధిగమించి బ్రతకడమే జీవితం.. సీతా ఫలం చెప్పిన బోధ..

ఒక నదీ తీరాన ఒక గురువు ఆశ్రమం… ఒక రోజు శిష్యులు నదికి నీరు తేవడానికి వెళితే…. ఒక వ్యక్తి చనిపోవాలని నది నందు దూకుతాడు.. శిష్యులు అతనిని రక్షించి ఆశ్రమానికి తీసుకు వచ్చారు.. ఎందుకు నాయనా చనిపోవాలని ప్రయత్నించావు ?. … జీవితంలో అన్ని కష్టాలే… విసిగి వేసారి పోయాను… ఈ కష్ణాలతో జీవించ లేక చావే శరణ్యమని భావించి అలా చేశాను. స్వామీ… ఇంతలో శిష్యుడు సీతాఫ‌లం పండ్లను కోసి బుట్టనిండా తెచ్చాడు… అతనికి … Read more

బిల్ గేట్స్ జీవితంలో చోటు చేసుకున్న య‌దార్థ సంఘ‌ట‌న‌.. అందుక‌నే ఆయ‌న కోటీశ్వ‌రుడు అయ్యాడు..

బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఎవరో బిల్ గేట్స్‌ని అడిగారు, ప్రపంచంలో మీ కంటే ధనవంతులు ఎవరైనా ఉన్నారా?.. అంటే అందుకు ఆయ‌న ఏమ‌ని స‌మాధానం చెప్పారంటే.. అవును, నా కంటే గొప్ప వ్యక్తి ఉన్నాడు.. అని ఒక కథ చెప్పాడు. నేను ధనవంతుడు కాని సమయం అది. ఒకరోజు నేను న్యూయార్క్‌లోని విమానాశ్రయం దగ్గర ఒక వార్తాపత్రిక విక్రేతను చూశాను. అతని దగ్గర న్యూస్ పేపర్ కొనాలనుకున్నాను. కానీ అప్పుడు నా దగ్గర డబ్బు … Read more

రూ.28000 కోట్లకు పైగా సంపదకు అధిపతి.. నేటికి సొంత గ్రామంలో సైకిల్‌పైనే..

కొంద‌రికి బాగా సంపాదన రాగానే గర్వం వస్తుంది. అంతేకాక ఆస్తి పెరిగే కొద్దీ లగ్జరీ జీవితానికి అలవాటు పడి.. తమ మూలాలను మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ఇప్పటి మనం చెప్పుకునే వ్యక్తి అలా కాదు. దాదాపు 28 వేల కోట్ల ఆస్తికి అధిపతి. కానీ ఇప్పటికీ సైకిల్ మీదనే ప్రయణం చేస్తున్నారు. ఇంతకు ఆయన ఎవరు..? ఏమి చేసి ఇంత సంపద సంపాదించారు. ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి..? తెలుసుకోవాలనుకుంటున్నారా…? అయితే ఆయన సక్సెస్ స్టోరీ మీకోసం ప్రత్యేకంగా… … Read more

పేద బాలుడికి ఇడ్లీల‌ను క‌ట్టి ఇచ్చిన హోట‌ల్ య‌జ‌మాని.. అత‌ను అన్న మాట‌లు వింటే ఆలోచించాల్సిందే..

ఒక చిన్న హోటల్ చేతిలో గిన్నె పట్టుకుని ఒక పదేళ్ళ బాబు హోటల్ యజమానితో అన్న…. అమ్మ పది ఇడ్లిలు తీసుకు రమ్మంది. డబ్బులు రేపు ఇస్తాను అని చెప్పాడు. ఆ హోటల్ యజమాని ఇప్పటికే చాలా బాకీ ఉన్నదీ అని అమ్మతో చెప్పు. గిన్నె ఇలా ఇవ్వు బాబు సాంబార్ పోసిస్తాను అని చెప్పాడు. ఇడ్లి పొట్లం కట్టి గిన్నెలో సాంబార్ పోసి బిడ్డ చేతిలో పెట్టాడు. సరే వెళ్ళొస్తాను అమ్మకు చెప్తాను అని చెప్పి … Read more

ఫేస్ బుక్ పోస్ట్..ఈ అమ్మాయికి జీవితాన్నిచ్చింది.. ఎలా అంటే..?

ఈ మధ్య సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగిన అర నిమిషంలో తెలిసిపోతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ఏ వేదికైనా వారిలో ఉన్న టాలెంట్ ను లేదంటే బాధను లక్షలాది మందితో పంచుకునే ప్లాట్ ఫామ్ గా మారింది.. అలా ఫేస్బుక్ యువతి జీవితాన్ని కాపాడిందని చెప్పవచ్చు. ఆమె చేసిన పోస్టు ఆమె న్యాయ పోరాటంలో గెలవడానికి ఎంతో ఉపయోగపడింది.. మరి ఆ కథ ఏంటో చూద్దాం.. అది రాజస్థాన్ రాష్ట్రం.. … Read more

టాటా సుమోకు ఆ పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా..? ఇది తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

ప్రతిరోజు టాటా మోటార్స్ లో పనిచేసే పెద్దపెద్ద అధికారులందరూ కలిసి మధ్యాహ్న సమయంలో భోజనాలు చేస్తూ కంపెనీ విషయాలే కాక అనేక ఇతర రాజకీయ వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. కానీ, కొన్ని రోజులనుండి సుమంత్ మోలగోకర్ అనే ఆయన వీళ్ళతో కలవకుండా తన కారు తీసుకుని బయట భోజనం చేయటానికి వెళ్ళటం చూసి, ఆ అధికారులు అతనిని ఈయన డీలర్లు ఎవరో పెద్ద ఖరీదైన హోటళ్ళలొ ఇచ్చే పార్టీలు మరిగాడు అనే అపవాదు వెయ్యటం సాగించారు. ఒకరోజు … Read more