షుగ‌ర్ ఫ్రీ స్వీట్లు, ఆర్టిఫిషియ‌ల్ స్వీటెన‌ర్ల‌ను తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌, క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట‌..!

షుగర్‌ వచ్చిన వాళ్లు స్వీట్స్‌ తినకూడదు. తీపిగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ చాలామంది నాచురల్‌ స్వీట్‌ను వదిలేసి ఆర్టిఫీషియల్‌ స్వీట్‌గా అలవాటు పడతారు. ఇది తియ్యగా ఉన్నా తిన్నా ఏం కాదట. మంచిదేనట. మనకు తీపి తినాలన్న కోరిక కూడా తీరుతుంది ఆరోగ్యానికి కూడా ఏ విధమైన హానీ ఉండదు అనుకుంటారు. కానీ ఇవి అంత సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization – WHO) హెచ్చ‌రిస్తోంది. చూయింగమ్‌లు, యోగర్ట్ … Read more

గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి..?

గుండె పోటు వచ్చిందంటే ఎంతో ఆందోళన. ఏ చిన్న అసౌకర్యం గుండెలో ఏర్పడినప్పటికి దానికి గుండె జబ్బుగానో పోటు గానో భావించి చాలామంది ఖంగారు పడిపోతారు. వివిధ ఆస్పత్రులు, వైద్యుల చుట్టూ రోగ నిర్ధారణకై వెళుతూంటారు. గుండె పోటు కలిగిన వ్యక్తికి లక్షణాలు ఎలావుంటాయో పరిశీలించండి. గుండెపోటు వచ్చినపుడు ఛాతీలో నొప్పి విపరీతంగా కలిగి మెలిపెట్టినట్టు వుంటుంది. ఆ సమయంలో విపరీతమైన నచెమట పడుతుంది. వాంతి వచ్చే భావన కలిగి వుండటం లేదా ఒక్కోసారి వాంతి అవడం … Read more

గుండె జ‌బ్బు వ‌స్తుంద‌ని అనుమానంగా ఉందా..? అయితే ఈ టెస్టులు త‌ప్ప‌నిస‌రి..!

చైనా దేశంలోకంటే భారత దేశంలో 6 రెట్లు, జపాన్ దేశంలోకంటే భారతదేశంలో 20 రెట్లు గుండె జబ్బులు అధికంగా వున్నాయి. అంతేకాదు, మనదేశంలో వచ్చే గుండె జబ్బులు చిన్నతనంలోనే వచ్చేస్తున్నాయి. నగరాలలో అంటే, ఉత్తర భారతదేశంలో సుమారుగా 10 శాతం మంది గుండెజబ్బులుగలవారుంటే, దక్షిణ భారతదేశంలో సుమారు 14 శాతం గుండెజబ్బుల జనాభా వున్నట్లు ప్రపంచంలోని అన్ని జాతులకంటే కూడా భారతదేశంలో గుండె జబ్బు మరణాలు అధికంగా వున్నాయి. మనదేశంలోనే అత్యధికంగా చెప్పబడుతున్న ఈ గుండె జబ్బులకు … Read more

బ‌ట్ట‌త‌ల ఉన్న పురుషుల‌కు శృంగార సామర్థ్యం ఎక్కువ‌గా ఉంటుందా..?

బట్టతల ఉన్న పురుషులు మానసికంగా చాలా వేదనకు గురవుతారు. కానీ ఇప్పుడు ఒక వార్త తెగవైరల్‌ అవుతోంది. బట్టతల ఉన్న పురుషులు బెడ్‌రూమ్‌లో రతిలో బాగా పాల్గొంటారని, వారికి లైంగిక సామార్థ్యం ఎక్కువగా ఉంటుందని ప్రచారం సాగుతుంది. బట్టతల ఉంటే బెడ్ రూమ్‌లో తమ పార్టనర్‌తో బాగా రాణిస్తారట. ఇంతకీ బట్టతలకు, మగతనానికి లింకేమిటీ? బట్టతల ఉంటే నిజంగానే బెడ్ రూమ్‌లో రెచ్చిపోతారా? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దామా. బట్టతల పురుషులకు వరమని, పడక గదిలో … Read more

యువ‌కుల్లో పెరుగుతున్న గుండె పోటు స‌మ‌స్య‌.. ఇది ఎలా వ‌స్తుంది..?

గుండె అనేది ఒక కండరం. ఇరవై నాల్గు గంటలూ ఇది సంకోచ వ్యాకోచాలకు లోనవుతూనే వుంటుంది. గుండె లేదా హృదయం మన భావాలను ప్రతిబింబిస్తుంది. ప్రత్యేకించి ప్రేమ, భక్తి శ్రధ్ధ అనేవి హృదయంనుండే పుట్టుకు వస్తాయి. శరీరంలోని వివిధ భాగాలకు తన సంకోచ వ్యాకోచాల ద్వారా ఆక్సిజన్, పోషకాహారాలు కల రక్తాన్ని సరఫరా చేస్తుంది. గుండె కండరాలకు రక్తం వివిధ రక్తనాళాల ద్వారా చేరుతుంది. గుండె కు అడ్డంకి ఏర్పడటమంటే, వివిధ రక్తనాళాలకు రక్త సరఫరా తగ్గిపోవడం. … Read more

పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎందుకు వస్తాయి… ఏ మేరకు ప్రమాదం!

అప్పుడే పుట్టిన పిల్లలలో సుమారు 70% మందికి వారి చర్మంపై పసుపు రంగు వస్తుంది. దీనినే కామెర్లు అంటారు. పుట్టిన వారం రోజుల లోపల పిల్లలు ఈ వ్యాధితో బాధపడతారు. ఇది తాత్కాలికం. చికిత్సకు నయమవుతుంది. అయినప్పటికీ అది తీవ్రం కాకముందే దానిని నిరోధించవచ్చు. బిలీరూబిన్ అనే పసుపు రంగు పదార్థం రక్తంలో అధికమై కామెర్లు కలిగిస్తుంది. రక్తం ఈ పదార్థాన్ని వ్యాపింపజేసి చర్మం కింద డిపాజిట్ చేస్తుంది. కనుక చర్మం పసుపు రంగుకు మారుతుంది. లివర్ … Read more

ఉమ్మిని మింగ‌డం మంచిదా..? లేదా ప‌దే ప‌దే ఊసేయాలా..?

మన శ‌రీరంలో అవ‌య‌వాల‌కు కావ‌ల్సిన పోష‌కాలు, శ‌క్తి, ఆక్సిజన్‌ల‌ను మోసుకుపోయేది ర‌క్తం. అనంత‌రం ఆయా అవ‌య‌వాలు, క‌ణ‌జాలాల నుంచి విడుద‌ల‌య్యే కార్బ‌న్ డ‌యాక్సైడ్‌, ఇత‌ర వ్య‌ర్థాల‌ను కూడా ర‌క్తం మోసుకెళ్తుంది. అనంత‌రం అది ఫిల్ట‌ర్ అవుతుంది. అయితే నోట్లో ఊరే ఉమ్మి (Saliva) ఇందుకు భిన్న‌మైంది. ఈ క్ర‌మంలో కొంద‌రు ఉమ్మిని మింగ‌కుండా ప‌దే ప‌దే బ‌య‌ట‌కు ఊస్తుంటారు. ఇంకా కొన్ని సంద‌ర్భాల్లోనైతే గాయాల వంటివి అయిన‌ప్పుడు వ‌చ్చే ర‌క్తాన్ని నోట్లోకి పీల్చుకుంటారు కొంద‌రు. అయితే అస‌లు … Read more

బొల్లి వ్యాధి వంశ‌పారంప‌ర్యంగా వ‌స్తుందా..? నిపుణులు ఏమంటున్నారు..?

చాలా మంది బొల్లి వలన ఇబ్బంది పడుతుంటారు. బొల్లి గురించి చాలా మందికి పెద్దగా అవగాహనా లేదు. పైగా ఎవరికైనా బొల్లి కనుక ఉంటే అది స్ప్రెడ్ అయిపోతుంది ఏమో అని భయ పడుతూ వుంటారు. బొల్లి గురించి చాలా మందికి తెలియని విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఇక పూర్తి వివరాలు ఇక్కడ వున్నాయి చూసేద్దాం. ఈ బొల్లి మచ్చలు అనేది ఒక చర్మ రోగం. ఎంతో మందిలో ఇది కనపడుతూ ఉంటుంది … Read more

మీ దంతాలు ప‌సుపు రంగులోకి మారాయా..? అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

చాలామంది దంతాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా పళ్ళు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. దీని వెనక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. నిజానికి పళ్ళు పసుపు రంగులోకి మారితే చూడడానికి అందంగా ఉండదు సరి కదా పంటి ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింటుంది. పసుపు రంగులో ఉన్న పళ్ళు తెల్లగా మార్చుకోవడానికి చాలా మంది చూస్తూ ఉంటారు. కానీ అసలు ఎందుకు తెల్లగా ఉండే పళ్ళు పసుపు రంగులోకి వచ్చేస్తాయి.. దానికి కారణం … Read more

బైపాస్ సర్జ‌రీ అంటే ఏమిటి..? ఏం చేస్తారు.. త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

గుండె రక్తనాళాలలోని అడ్డులను తొలగించటానికి వివిధ రకాల చికిత్సలున్నాయి. వాటిలో కరోనరీ ఆర్టరీ బై పాస్ గ్రాఫ్ట్ లేదా బైపాస్ సర్జరీ ఒకటి కాగా మరొకటి యాంజియో ప్లాస్టీ స్టెంటింగ్ తో చేసేది దీనినే పెర్కుటేనియస్ ట్రాన్సులూమినల్ కరోనరీ యాంజియో ప్లాస్టీ లేదా పిసిటిఎ అని కూడా అంటారు. బైపాస్ సర్జరీ అంటే రక్తనాళాలలోని అడ్డంకులను తప్పించి రక్తప్రసరణ పునరుద్ధరిస్తారు. ఈ సర్జరీలో వివిధ ధమనులు, కాలి సిరలు ఉపయోగిస్తారు. దీనిని నిర్వహించేందుకు కొంతమంది డాక్టర్లు, వైద్య … Read more