మీ మూత్రం రంగు మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది.. మీ హెల్త్ ను చెక్ చేసుకోండి..
మీ మూత్రం రంగు మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అవును ఇది అక్షరాల నిజం. మానవ శరీరంలోని వ్యర్థ పదార్థాల మొత్తమే మూత్రం. ఇందులో అమోనియా ఆమ్లాలు, యూరియా ల వంటి వ్యర్థ పదార్థాలుంటాయి. శరీరాభివృద్దికి మనం తీసుకున్న ఆహార పానియాలను మూత్రపిండాలు వడపోశాక వ్యర్థపదార్థాలు ప్రసేకం ద్వారా బయటికి విసర్జించబడతాయి. ఇది సైన్స్. అయితే ఇప్పుడు బయటికి వచ్చిన ఆ మూత్రం రంగు చూసి మనం ఆరోగ్యపరంగా ఎంత ఫిట్ గా ఉన్నామో తెలుసుకోవచ్చు. స్పష్టమైన మూత్రం … Read more









