తెల్లవారు జామున గుండె నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకండి.. ఎందుకంటే..?
గుండెపోటు తీవ్రత, గుండెలోని ఎడమ జఠరిక పనితీరు రెండూ కూడా గుండెపోటు వచ్చే సమయంపై ఆధారపడి వుంటాయని సైంటిస్టులు కనిపెట్టారు. తెల్లవారు ఝామున 1 గంట నుండి 5 గంటల వరకు వచ్చే గుండెపోట్లు అధికంగా మరణానికి దోహదం చేస్తున్నాయట. శరీరంలో ఎడ్రినాలిన్, నోరా ఎడ్రినాలిన్, కార్టిసోల్ వంటి హార్మోన్లు విడుదలచేసే నరాల వ్యవస్ధ తెల్లవారు ఝాములోనే ఉత్తేజితమవుతుందట. ఈ సమయంలో శరీరం నిద్రిస్తున్నా మైండ్ మెళుకువగా వుంటుందని, దీనిని ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ నిద్ర … Read more









