మీలో కనిపించే అనారోగ్య లక్షణాలను బట్టి మీకు ఎలాంటి వ్యాధి ఉందో ఇలా గుర్తించవచ్చు..!
మన శరీరం అనేక రకాల అనారోగ్యాలని పసిగడుతుంది. కానీ మనం ఆ లక్షణాలను కూడా పట్టించుకోకుండా ఉంటాం. అయితే ఒకవేళ ఆ లక్షణాలని మనం అర్థం చేసుకుంటే ముందుగానే అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. డాక్టర్లు కూడా అనారోగ్యాల వల్ల కలిగే లక్షణాలు గురించి కనుగొన్నారు. మరి ఇప్పుడే వాటి కోసం తెలుసుకోండి. మూత్ర విసర్జన చేసినప్పుడు ఎప్పుడైనా గమనించారా…? సాధారణంగా ఆరోగ్యంగా ఉండే వాళ్లలో ఎటువంటి వాసన ఎక్కువగా రాదు. పైగా అది లైట్ … Read more









