Bald Head Reasons : పురుషుల‌కు అస‌లు బ‌ట్ట‌త‌ల ఎందుకు వ‌స్తుంది.. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి..?

Bald Head Reasons : పురుషుల‌ను వేధించే వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌ల్లో బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య కూడా ఒక‌టి. బ‌ట్ట‌త‌ల‌తో బాధ‌ప‌డే పురుషుల‌ను మ‌నం చాలా మందినే చూసి ఉంటాము. పూర్వ‌కాలంలో వ‌య‌సు పైబ‌డిన వారిలోనే క‌నిపించే ఈ స‌మ‌స్య నేటి త‌రుణంలో యుక్త‌వ‌య‌సులో ఉన్న వారిలో కూడా క‌నిపిస్తుంది. బ‌ట్ట‌త‌ల కార‌ణంగా చాలా మంది పురుషులు ఆత్మనూన్య‌త భావ‌న‌కు గురి అవుతారు. చిన్న వ‌య‌సులోనే బ‌ట్ట‌త‌ల రావ‌డం వ‌ల్ల పెద్ద‌వారిలాగా క‌నిపిస్తారు. బ‌య‌ట తిర‌గడానికి కూడా ఇబ్బంది … Read more

Nipah Virus Symptoms : నిపా వైర‌స్ అల‌ర్ట్‌.. ఇది సోకిన వారిలో ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి.. ఎలా వ్యాప్తి చెందుతుంది..?

Nipah Virus Symptoms : నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు కోవిడ్ బారిన ప‌డి ప్రాణాల‌ను కోల్పోయారు. ఇప్ప‌టికీ ప‌లు చోట్ల క‌రోనా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. అయితే ఈమ‌ధ్య కాలంలో మ‌రో వైర‌స్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తోంది. అదే.. నిపా వైర‌స్‌. కేర‌ళ‌లో ఈ వైర‌స్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి. మొట్ట‌మొద‌టిసారిగా ఈ వైర‌స్ ను 1998లో మ‌లేషియా, సింగ‌పూర్‌ల‌లో గుర్తించారు. అక్క‌డి ఓ గ్రామంలో ఈ వైర‌స్ గుర్తించ‌బ‌డింది. దీంతో … Read more

Kidneys : కిడ్నీలు అస‌లు ఎందుకు పాడ‌వుతాయి.. అందుకు గ‌ల కార‌ణాలు ఇవే..!

Kidneys : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. మూత్ర‌పిండాలు మ‌న శ‌రీరంలో ఉండే ర‌క్తాన్ని గంట‌కు రెండు సార్లు వ‌డ‌క‌డ‌తాయి. ఇవి ర‌క్తంలో ఉండే మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను, హానిక‌లిగించే టాక్సిన్ల‌ను వ‌డ‌క‌ట్టి మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తాయి. మూత్ర‌పిండాలు చ‌క్క‌గా ప‌ని చేసిన‌ప్పుడు వాటి ఆరోగ్యంపై ఎవ‌రు శ్ర‌ద్ద చూపించ‌రు. మూత్ర‌పిండాలు పాడైన త‌రువాత అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. వాటిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావ‌డానికి ఎంతో ఖ‌ర్చు చేస్తూ … Read more

Kidney Disease Symptoms : ఈ 10 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు ప్ర‌మాదంలో ఉన్న‌ట్లే..!

Kidney Disease Symptoms : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. ఇవి శ‌రీరంలోని మ‌లినాలను, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపించి శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. మూత్ర‌పిండాల ఆరోగ్యం బాగుంటేనే మ‌న శ‌రీర ఆరోగ్యం బాగుటుంది. కానీ నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది మూత్ర‌పిండాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే చాలా మందికి వారు మూత్ర‌పిండాల‌కు సంబంధించిన వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నామ‌న్న … Read more

Urination : మూత్ర విస‌ర్జ‌న చేసేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Urination : మ‌న శ‌రీరం విడుద‌ల చేసే వ్య‌ర్థాల్లో మూత్రం కూడా ఒక‌టి. కిడ్నీల్లో ఇది త‌యార‌వుతుంది. త‌రువాత మూత్రాశ‌యం గుండా బ‌య‌ట‌కు వ‌స్తుంది. మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల‌కు అనుగుణంగా మూత్రం రంగు ఉంటుంది. అయితే మూత్ర విస‌ర్జ‌న చేసే స‌మ‌యంలో క‌చ్చితంగా కొన్ని జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. మూత్ర విస‌ర్జ‌న చేసేట‌ప్పుడు కొంద‌రు ప‌లు త‌ప్పుల‌ను చేస్తుంటారు. అవి చేయ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు, వ్యాధుల‌కు దారి తీస్తుంది. క‌నుక మూత్ర విస‌ర్జ‌న … Read more

Nerve Burning : మీ పాదాలు, చేతుల్లో న‌రాల మంట‌లు వ‌స్తున్నాయా.. అయితే నిర్ల‌క్ష్యం చేయ‌కండి..!

Nerve Burning : మన‌లో చాలా మందికి పాదాల్లో మంట‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వీటినే అరికాళ్ల‌ల్లో మంట‌లు అని కూడా అంటారు. ఈ మంట‌లు, నొప్పులు రోజంతా అలాగే ఉంటాయి. దీనినే పెరిఫిరల్ న్యూరోప‌తి అంటారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారి బాధ వ‌ర్ణణాతీతం అని చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య కార‌ణంగా వారు న‌డ‌వ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. న‌డిచేట‌ప్పుడు విప‌రీత‌మైన బాధ‌, నొప్పి క‌లుగుతుంది. పాదాల్లో న‌రాలు దెబ్బ‌తిన‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుంది. మ‌న శ‌రీరంలో … Read more

Kidneys Health : కిడ్నీలు అస‌లు ఏం ప‌నిచేస్తాయి.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Kidneys Health : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌యవాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. ఇవి రోజుకు గంట‌కు రెండు సార్లు 5 లీట‌ర్ల ర‌క్తాన్ని శుద్ది చేస్తూ శ‌రీరంలోని మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను తొల‌గిస్తూ ఉంటాయి. రోజూ 48 సార్లు 5 లీట‌ర్ల ర‌క్తాన్ని ఇవి శుద్ది చేస్తూ ఉంటాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడు వాటి విలువ ఎవ‌రికి తెలియదు. ఒక్క‌సారి అవి పాడ‌వ‌గానే ఈ మూత్ర‌పిండాలు మ‌న శ‌రీరంలో ఎన్ని విధుల‌ను నిర్వ‌ర్తిస్తున్నాయే తెలుస్తుంది. క‌నుక … Read more

Blood Group : భార్యాభ‌ర్త‌ల బ్ల‌డ్ గ్రూప్ ఒక్క‌టే అయితే ఏమ‌వుతుంది..?

Blood Group : మ‌న శ‌రీరంలో ప్ర‌వ‌హించే ర‌క్తంలో గ్రూపులు ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. రక్తంలో ఎ, బి, ఒ, ఎబి అనే నాలుగు గ్రూపులు ఉంటాయి. అలాగే ర‌క్తంలో ఆర్ హెచ్ ఆంటిజెన్ ఉంటుంది. ఇది ఉన్న వారు పాజిటివ్ బ్ల‌డ్ గ్రూపుల‌ను క‌లిగి ఉంటారు. ఇది లేని వారు నెగెటివ్ బ్లడ్ గ్రూపుల‌ను క‌లిగి ఉంటారు. అన‌గా ఆర్ హెచ్ ఆంటిజెన్ ఉంటే ఎ పాజిటివ్, బి పాజిటివ్, ఎబి పాజిటివ్, ఒ … Read more

Gastric Problem : గ్యాస్ట్రిక్ స‌మ‌స్య రావ‌డానికి కార‌ణాలు ఇవే.. ల‌క్ష‌ణాలు.. చికిత్స విధానం.. ఆహారాలు..!

Gastric Problem : మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో గ్యాస్ట్రైటిస్ కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మందిని వేధిస్తుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. జీర్ణాశ‌యం పొర‌ల్లో ఏదైనా ఇన్ ప్లామేష‌న్ ఏర్ప‌డితే ఆ స్థితినే గ్యాస్ట్రైటిస్ అంటారు. ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి. ఎక్కువ‌గా మందుల‌ను వాడ‌డం, ధూమ‌పానం, మ‌ధ్య‌పానం, విట‌మిన్ బి12 లోపం వ‌ల్ల‌, అలాగే హెచ్ ఫైలోరి … Read more

Liver Failure Symptoms : ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తే.. 70 శాతం వ‌ర‌కు లివ‌ర్ పాడైపోయిన‌ట్లే..!

Liver Failure Symptoms : మ‌న శ‌రీరం లోప‌లి భాగంలో ఉండే అవ‌య‌వాల్లో లివ‌ర్ అతిపెద్ద అవ‌య‌వం. ఇది రోజూ నిరంత‌రాయంగా అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌హించ‌డం, తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డం, శ‌రీరానికి శ‌క్తిని అందించ‌డం, వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డం, పోష‌కాల‌ను శోషించుకోవ‌డం.. వంటి అనేక ప‌నులు చేస్తుంది. అయితే చాలా మంది పాటిస్తున్న అస్త‌వ్య‌స్త‌మైన అల‌వాట్లు, జీవ‌న విధానం వ‌ల్ల లివ‌ర్ డ్యామేజ్ అవుతోంది. లివ‌ర్ వ్యాధులు అధికంగా వ‌స్తున్నాయి. మ‌ద్యం విప‌రీతంగా … Read more