Urine Color And Diseases : మూత్రం క‌ల‌ర్‌ను బ‌ట్టి మీకొచ్చే డేంజ‌ర్ వ్యాధులు ఇవే.. ఏం చేయాలి..?

Urine Color And Diseases : మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు ఉత్ప‌త్తి అయ్యే వ్య‌ర్థాలు మూత్రం, చెమ‌ట‌, మ‌లం ద్వారా బ‌య‌ట‌కు వెళ్తుంటాయి. అయితే మూత్రం చాలా మందికి క్లియ‌ర్‌గానే ఉంటుంది. కానీ కొంద‌రికి రంగు మారి వ‌స్తుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వ్య‌క్తుల‌కు ఉండే ఆరోగ్య స‌మ‌స్య‌లు, వారు వాడే మందులు, తింటున్న ఆహారం.. వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల వారికి వ‌చ్చే మూత్రం క‌ల‌ర్ మారుతుంది. అయితే కొన్ని ర‌కాల క‌ల‌ర్‌ల‌తో మూత్రం … Read more

Darkness On Neck And Armpits : మెడ‌, చంక‌లు, గ‌జ్జ‌ల్లో చ‌ర్మం న‌ల్ల‌గా మారిందా.. దీనికి అస‌లు కార‌ణాలు ఇవే..!

Darkness On Neck And Armpits : మ‌న‌లో చాలా మందికి మెడ‌, మోచేతులు, మోకాళ్లు, తొడ‌ల భాగంలో, చంక‌ల కింద‌, అలాగే వేళ్ల జాయింట్ ల వ‌ద్ద చ‌ర్మం న‌ల్ల‌గా ఉంటుంది. అలాగే కొంద‌రిలో మెడ దగ్గ‌ర చ‌ర్మం న‌ల్ల‌గా ఉండ‌డంతో పాటు ప‌గిలిన‌ట్టుగా చార‌లుగా ఉంటుంది. అలాగే ఈ భాగాల్లో చ‌ర్మం మందంగా, గ‌రుకుగా ఉంటుంది. దీనిని వైద్య ప‌రిభాష‌లో ఆకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి వివిధ కార‌ణాలు ఉన్నాయి. … Read more

Sugar Test : తినకముందు.. తిన్న తరువాత.. షుగర్‌ అసలు ఎంత ఉండాలి.. ఈ విషయాలను మరిచిపోకండి..!

Sugar Test : ప్రస్తుత తరుణంలో చాలా మంది షుగర్‌ బారిన పడుతున్నారు. ఇది టైప్‌ 1 లేదా 2 గా వస్తోంది. ఎక్కువ శాతం మంది అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే దీంతో జీవితాంతం అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే టైప్‌ 1 ను నయం చేయలేం కానీ.. కొన్ని జాగ్రత్తలను పాటిస్తే టైప్‌ 2 డయాబెటిస్‌ నుంచి బయట పడవచ్చని నిపుణులు సైతం చెబుతున్నారు. … Read more

Pregnancy Symptoms : ప్రెగ్నెన్సీ వ‌చ్చే ముందు ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Pregnancy Symptoms : త‌ల్లి అవ్వాల‌ని పెళ్లి అయిన ప్ర‌తి స్త్రీ కోరుకుంటుంది. గ‌ర్భం దాల్చిన‌ప్పుడు క‌లిగే ఆ ఆనంద‌మే వేరు. ఎంతో కాలంగా కంటున్న క‌ల‌లు నిజ‌మైన వేళ క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు. అయితే చాలా మంది స్త్రీలు గ‌ర్భం దాల్చిన తరువాత వారు త‌ల్లి కాబోతున్నార‌ని తెలుసుకోలేక పోతుంటారు. వారిలో కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ప్ప‌టికి వాటిని గుర్తించ‌లేక‌పోతుంటారు. అయితే ఈ లక్ష‌ణాలు అంద‌రిలో ఒకే విధంగా ఉండ‌వు. శ‌రీరతత్వాన్ని బ‌ట్టి ఒక్కొక్క‌రిలో … Read more

Onion In Underarms : చంక‌లో ఉల్లిపాయ‌లు పెట్టుకుంటే జ్వ‌రం ఎందుకు వ‌స్తుంది..?

Onion In Underarms : చాలా సినిమాల్లో, క‌థ‌ల్లో.. చంక‌లో ఉల్లిపాయ పెట్టుకోవ‌డం వ‌ల్ల‌ జ్వ‌రం రావ‌డం అనే విష‌యాన్ని గ‌మ‌నించే ఉంటారు. అస‌లు ఎందుకిలా జ‌రుగుతుంద‌ని చాలా మందికి ఓ డౌట్ అలాగే ఉండిపోయింది. అస‌లు ఇది ఫేక్ అని కొట్టిపారేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. దీనిలో నిజ‌మెంత‌..? దీనికి గ‌ల కార‌ణాలేంటో తెలుసుకుందాం. ఉల్లిపాయ‌ను నిలువుగా కోసి దానిని రెండు చంకల్లో గంట పాటు ఉంచ‌డం ద్వారా.. చంకలో మృదువుగా ఉండే … Read more

Touching Feet : మీకు గుండె సమస్య ఉందో లేదో ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..?

Touching Feet : గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అది చేసే పనుల గురించి మనందరికీ తెలుసు. మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి గుండె రక్తాన్ని పంప్‌ చేస్తుంది. ఈ క్రమంలో గుండె ఒక్క సెకను పాటు ఆగినా దాంతో చాలా అనర్థమే జరుగుతుంది. అలాంటి గుండె ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి. నిజానికి గుండె జబ్బులు అనేవి చెప్పి రావు. చెప్పకుండానే వస్తాయి. ఒక వేళ వస్తే మాత్రం … Read more

Liver Cancer Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది లివ‌ర్ క్యాన్స‌ర్ కావ‌చ్చు..!

Liver Cancer Symptoms : మ‌న‌ల్ని వేధించే ప్రాణాంత‌క‌మైన వ్యాధుల్ల‌లో క్యాన్స‌ర్ కూడా ఒక‌టి. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. అలాగే కొంద‌రిలో ఇది వంశ‌పార‌ప‌ర్యంగా కూడా వ‌స్తుంది. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాలు క్యాన్స‌ర్ల బారిన ప‌డుతున్నారు. వాటిలో కాలేయ క్యాన్స‌ర్ కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకు ఎక్కువ‌వుతున్నారు. అయితే ఇత‌ర క్యాన్స‌ర్ ల లాగా మొద‌టి … Read more

Smelly Urine : మీ మూత్రం దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

Smelly Urine : మ‌న శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు, మ‌లినాలు మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పోతాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మనం ప్ర‌తిరోజూ మూత్ర‌విస‌ర్జ‌న చేయ‌డం చాలా అవ‌స‌రం. మూత్రం స‌హ‌జంగానే వాస‌న‌ను, రంగును క‌లిగి ఉంటుంది. ఈ వాస‌న, రంగు శ‌రీర‌త‌త్వాన్ని బ‌ట్టి మారుతూ ఉంటాయి. అలాగే మ‌న శ‌రీరంలో ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా కూడా మూత్రం యొక్క వాస‌న‌, రంగు మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మ‌న మూత్రం యొక్క వాస‌న‌, … Read more

Heart Attack : హార్ట్ ఎటాక్ రావ‌డానికి ముఖ్యమైన కార‌ణం ఇదే.. త‌ప్ప‌క చూడండి..!

Heart Attack : మ‌న శ‌రీరంలో ఉండే ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో గుండె ఒక‌టి. గుండె నిరంత‌రంగా ప‌ని చేస్తేనే మ‌నం బ్ర‌తికి ఉండ‌గ‌లుగుతాము. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ తో మ‌ర‌ణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రు హార్ట్ ఎటాక్ బారిన ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య త‌లెత్త‌డానికి ప్ర‌ధాన కార‌ణం. … Read more

Diabetes Symptoms : మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. వెంట‌నే షుగ‌ర్ టెస్ట్ చేయించుకోండి..!

Diabetes Symptoms : మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్రధాన కార‌ణం. చాలా మంది తీపి ఎక్కువ‌గా తినే వారికే షుగ‌ర్ వ్యాధి వ‌స్తుంద‌ని భావిస్తూ ఉంటారు. కానీ ఈ … Read more