మ‌హాభార‌తంలో కీల‌క‌పాత్ర పోషించిన 10 మంది ముఖ్య‌మైన మ‌హిళ‌లు వీరే..!

మహాభారతంలో పది అందమైన స్త్రీలలో ద్రౌపది లేదా పాంచాలి తప్పక ఉండి తీరుతుంది. పాంచాల దేశపు మహారాజయిన ద్రుపదుని కుమార్తె ఈమె. మహాభారతం రెండో సగంలో ఆమె పోషించిన పాత్ర శ్లాఘనీయం. అర్జునుడు ఆమెని స్వయంవరంలో గెలిచినా చివరికి ఐదుగురు పాండవులకీ ఉమ్మడి పత్ని అయ్యింది ఈమె. ద్రౌపదిఎప్పుడూ నమ్మి పూజించే శ్రీకృష్ణుడే ఈమెని నిండు కౌరవ సభలో వస్త్రాపహరణం సమయంలో అవమానం నుంచి గట్టెక్కించాడు. కాశీని పరిపాలించే మహారాజుకి అంబ, అంబిక, అంబాలిక అని ముగ్గురు … Read more

రావ‌ణాసురుడికి చెందిన ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

రావణుడు సీతను అపహరించాడని ఎప్పుడూ చెబుతూ ఉంటాం. అయితే జైనుల సిద్ధాంతం ప్రకారం రామాయణంలో రావణుడు సీత తండ్రి అట. ఇదో ఆశ్చర్యకర విషయమే కదా. పది తలలు ఉండటం వల్ల రావణుడిని దశగ్రీవ అని పిలుస్తారు. ఇది అతని గొప్ప తెలివి తేటలని సూచిస్తుంది. అంతేకాదు.. రావణుడు విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడట. రావణుడు సైన్స్, మెడిసిన్స్ స్కాలరట. ఎందుకంటే.. ఆ కాలంలోనే అతను పుష్పక విమానంలో తిరిగేవాడు. దీన్ని బట్టి రావణాసురుడికి సైన్స్ పై … Read more

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

వెయ్యేళ్లకు పైబడి జీవించే ఫీనిక్స్ పక్షి, మృత్యు ఘడియలలో ప్రవేశించినప్పుడు, తనలోంచి ఉద్భవించే అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ కాలిపోయిన బూడిదలో నుంచి బుల్లి ఫీనిక్స్ పక్షి మరలా జన్మ నెత్తి మరో సుదీర్ఘ జీవన చక్రమునకు సిద్ధమవుతుంది. తన చితిలోంచి నుంచి తిరిగి పుట్టడం అనేది ఫీనిక్స్ పక్షి యొక్క ప్రత్యేకత అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు! పైన చెప్పుకున్నది నిజమా? అంటే… నిజం కాదు. ఫినిక్స్ అంతరించిపోయిన జీవి అంతకంటే కాదు. ఈ పక్షి … Read more

రామాయణం ద్వారా మ‌నం నేర్చుకోద‌గిన విష‌యాలు ఇవే..!

రామాయణం హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటి. జీవితాన్ని ప్రేరేపించే అనేక సంఘటనలు ఉన్నాయి. ఈ ధార్మిక గ్రంథం మానవులకు విజయవంతమైన జీవితానికి మార్గాన్ని చూపుతుంది. శ్రీరాముడి జీవిత చరిత్ర ఆధారంగా, ఈ పుస్తకంలో దైనందిన జీవితానికి అవసరమైన అనేక పాఠాలు ఉన్నాయి. సహనం, కర్తవ్యాన్ని పాటించడం వంటి ప్రాథమిక మంత్రాలు ఇందులో ఉన్నాయి. దీనిని జీవితంలో అవలంబించడం ద్వారా, మీరు ఒత్తిడి నుండి విముక్తి పొందవచ్చు. సంతోషంగా జీవించవచ్చు. రామాయణం మనకు నేర్పే పాఠాలు ఏమిటి? రోజువారీ … Read more

ఏక‌ల‌వ్యుడు త‌న బొట‌న‌వేలిని ఎందుకు కోసి ఇచ్చాడు..?

రామాయణ, భారతాలు, పురాణాలు చదవని వాళ్ళక్కూడా కొన్ని పాత్రల గురించి కొంతయినా తెలుసు. అలాంటి లోక ప్రసిద్ధి చెందిన‌ పాత్రల్లో ఏకలవ్యుని పాత్ర ఒకటి. అతను ఏకలవ్యుడంతటి దీక్ష కలవాడు అని, నేను మీకు ఏకలవ్యుడి లాంటి శిష్యుణ్ణి అని అనడం వింటూ ఉంటాం. మరి ఏకలవ్యుడికి అంత ప్రాధాన్యత ఎలా వచ్చిదో తెలియాలంటే ఆ పాత్ర గురించి పూర్తిగా తెలియాలి కదా! అదేంటో తెలుసుకుందాం. ఏకలవ్యుడు ఒక ఎరుకల కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి హిరణ్యధన్వుడు. … Read more

శ్రీ‌కృష్ణుడికి రుక్మిణి, స‌త్య‌భామ అంటేనే ఎందుకు అంత ఇష్టం..?

కృష్ణ భగవానుడు అంటే స్వయంగా శ్రీమహావిష్ణువే. శ్రీకృష్ణుడిని గోవిందుడు, ముకుంద, మధుసూదన, వాసుదేవుని పేర్లతో పిలుస్తారు. భారతీయ మత గ్రంథాల ప్రకారం కృష్ణ భగవానుడికి ఎనిమిది మంది భార్యలు. వారు రుక్మిణి , సత్యభామ , జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజీతి, భద్ర, లక్ష్మణ. అలాగే తనను భక్తితో ఆరాధించే 16 వేల మంది గోపికలను కూడా వివాహం చేసుకున్నాడని అంటారు. అయితే వీరిలో ఇద్దరిపైనే కృష్ణుడికి వల్లమాలిన ప్రేమ. వారిలో ఒకరు తన పట్టమహిషి రుక్మిణి, … Read more

ద్రౌప‌ది అస‌లు ఏ విధంగా జ‌న్మించింది..? ఆమె జ‌న్మ వృత్తాంతం ఏమిటి..?

మహాభారతంలో, ద్రౌపది పాంచాల దేశపు రాజు ద్రుపదుడు నిర్వహించిన యజ్ఞం నుండి జన్మించింది. సంతానం కోసం చేసిన ఈ యజ్ఞం నుండి ద్రుపదుడికి ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అగ్ని నుండి జన్మించిన కారణంగా ఆమెను యజ్ఞసేని అని కూడా పిలుస్తారు. ద్రుపదుడు ద్రోణుడిపై పగ తీర్చుకోవడానికి సంతానం కోసం యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం నుండి ధృష్టద్యుమ్నుడు, ద్రౌపది ఇద్దరూ జన్మించారు. ద్రౌపది అగ్ని నుండి ఉద్భవించింది, కాబట్టి ఆమెను యజ్ఞసేని అని … Read more

మ‌నుషులు ఈ జ‌న్మ‌లో చేసే పాపాల‌కు మ‌రుస‌టి జ‌న్మ‌లో ఏ జీవులుగా పుడ‌తారో తెలుసా..?

మీకు పున‌ర్జ‌న్మ‌ల‌పై న‌మ్మ‌కం ఉందా..? సాధార‌ణంగానైతే చాలా చాలా త‌క్కువ మందే దీన్ని నమ్ముతారు, ఎవరూ పున‌ర్జ‌న్మ‌ల గురించి న‌మ్మ‌రు. అయితే పున‌ర్జ‌న్మ‌ల‌ను క‌థాంశాలుగా చేసుకుని అనేక సినిమాలు వ‌చ్చాయి. చాలా మంది ర‌చ‌యితలు న‌వ‌ల‌లు, క‌థ‌లు కూడా రాశారు. ఈ క్ర‌మంలో ఏ సినిమాను తీసుకున్నా, క‌థ‌లో, న‌వ‌ల‌లో చ‌దివినా వాటిలో ఏం చెబుతారంటే చ‌నిపోయిన మ‌నిషి మళ్లీ మ‌నిషిగా జ‌న్మిస్తాడ‌ని అంటారు. అచ్చం అవే పోలిక‌ల‌తో మ‌ళ్లీ జ‌న్మిస్తార‌ని వాటిలో పేర్కొంటారు. కానీ నిజంగా … Read more

మ‌హా ప్ర‌ళ‌యం వ‌చ్చిన‌ప్పుడు బ్ర‌హ్మ‌దేవుడు సృష్టిక్ర‌మం ఇలా చేస్తాడ‌ట‌..!

ఎన్నో సంవత్స‌రాల కింది నుంచే అనేక మంది శాస్త్రవేత్త‌లు అస‌లు ఈ సృష్టి క్ర‌మం ఎలా ప్రారంభ‌మైంద‌నే దానిపై అనేక ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అందుకు సంబంధించిన ఏ చిన్న విష‌యాన్ని కూడా దాదాపుగా ఏ సైంటిస్టూ క‌నిపెట్టలేక‌పోయాడు. అయినా వారు తమ త‌మ ప‌రిశోధ‌న‌ల‌ను మాత్రం ఆప‌డం లేదు. ఎప్ప‌టికైనా సృష్టి క్ర‌మానికి చెందిన ర‌హ‌స్యాన్ని క‌నిపెట్టాల‌ని వారు త‌ప‌న ప‌డుతున్నారు. అయితే దీని విష‌యం అలా ఉంచితే, హిందూ పురాణాల్లో మాత్రం … Read more

మ‌హాభార‌తంలోని ఈ పాత్ర‌ల గురించి మ‌న‌కు తెలిసే నీతి, అర్థం అయ్యే విష‌యాలు ఏమిటంటే..?

మహాభారతం… హిందువులకు అద్భుతమైన ఇతిహాసం. ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉందని, మహాభారతంలో లేనిదేది ప్రపంచంలో లేదని అంటారు. ధర్మం, న్యాయం, మోసం, స్నేహం, వెన్నుపోటు… ఇలా ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలకు తగ్గ మనుషులు మహాభారతంలో కనిపిస్తూనే ఉంటారు. ఒక జీవితం నేర్పే పాఠాన్ని మహాభారత గ్రంథం నేర్పిస్తుందని చెబుతారు. ఎవరైతే మహాభారతాన్ని ఔపోసన పడతారో, అందులోని ప్రతి పాత్రని అర్థం చేసుకుంటారో… వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకునే శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటలను … Read more