Shubha Drishti Ganapathy : ఈ గణపతిని ఇలా పెట్టుకుంటే.. అసలు దిష్టి తగలదు..!
Shubha Drishti Ganapathy : నిత్యం ప్రతి ఒక్కరు కూడా గణపతని ఆరాధిస్తూ ఉంటారు. విఘ్నేశ్వరుడిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి, అంతా మంచే జరుగుతుంది. అయితే కీడు కలిగించే చెడు దృష్టిని దిష్టి అని పిలుస్తారు. దీని గురించి ఒక నానుడు కూడా మనకి తెలుసు. నరుడి దృష్టికి నల్ల రాయి కూడా పగులుతుందని అంటారు. దీనిని పొందిన వాళ్ళ మీద పెద్ద ప్రభావమే పడుతుంది. దృష్టి అంటే చూపు. మనం చూసేది అన్నమాట. సహజంగా … Read more









