వాహ‌నం ముందు దూకి ఆత్మ‌హ‌త్య‌.. గుండె ధైర్యం ఉన్న‌వాళ్లే చూడండి.. వీడియో..

చిన్న పొరపాటు వలన ప్రాణాన్ని కూడా కోల్పోవచ్చు. రిస్క్ చేయడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇది బిలాస్ పూర్ ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకుంది. 28 ఏళ్ల సంతోష్ రాజ్గిర్ కదులుతున్న ట్రాక్ పై నుంచి దూకి చనిపోయాడు. ఈ వార్త విన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు, దయాల్ బంద్ గురుద్వారా సమీపంలో అక్టోబర్ 18 ఉదయం 4:00 కి ఈ సంఘటన చోటు … Read more

Liver Health : ఈ ఫుడ్స్‌ను నెల రోజుల పాటు తినండి.. పాడైన లివ‌ర్ కూడా ప‌నిచేస్తుంది..!

Liver Health : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడం కోసం, ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజుల్లో చిన్న వయసులోనే, చాలామంది రకరకాల ఇబ్బందులకు గురవుతున్నార. లివర్ సమస్యలు కూడా, చాలామంది లో ఉంటున్నాయి. మన బాడీ నుండి చెడు, మంచి రెండు జరుగుతాయి. వాటి ప్రభావం ఎక్కువగా లివర్ పైన పడుతుంది. ఎలా అయితే, గుండె ఆరోగ్యం ముఖ్యమో లివర్ ఆరోగ్యం కూడా … Read more

హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం.. చ‌నిపోయిన వ్య‌క్తుల‌ను ద‌హ‌నం చేస్తారు.. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మ‌తాల‌కు చెందిన ప్ర‌జ‌లు త‌మ వ‌ర్గ ఆచారాల‌ను, సాంప్ర‌దాయాల‌ను పాటిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఏ మ‌తాన్ని తీసుకున్నా అందులో త‌మ వ‌ర్గం వ్య‌క్తి చ‌నిపోతే పూడ్చ‌డ‌మో, కాల్చ‌డ‌మో చేస్తారు. వారి ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తూ ఆ కార్య‌క్ర‌మం చేస్తారు. ఇక హిందూ మతంలో అయితే చ‌నిపోయిన వ్య‌క్తుల‌ను ద‌హ‌నం చేస్తారు. మ‌రి అలా ఎందుకు ద‌హ‌నం చేస్తారో తెలుసా..? దాని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. బ‌తికి ఉన్న‌ప్పుడు మ‌నిషి … Read more

Rahukalam : రాహుకాలం ఏ రోజు ఏ స‌మ‌యంలో ఉంటుంది..? ఇది కొంద‌రికి మంచిదేన‌ట‌..!

Rahukalam : ఎప్పుడైనా ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఇది రాహుకాలం అని, ఇది మంచి వేళ కాదని ఏదో ఏదో పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ మనకి అర్థం కాదు. అయితే రాహుకాలంలో ఏం చేయొచ్చు, శుభకార్యాలు చేయకూడదా, ఇది నిజంగా చెడు సమయమా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. రాహుకాలంని చెడు సమయంగా భావిస్తారు. అందుకే రాహుకాలంలో ప్రయాణం చేయకూడదంటారు. వ్యాపారం వంటివి మొదలు పెట్టకూడదంటారు. కొత్త పనులను కూడా రాహుకాలంలో మొదలుపెట్టరు. పెళ్లిళ్లు … Read more

Yellow Teeth : మూడంటే మూడే నిమిషాల్లో ప‌సుపు రంగులో ఉన్న దంతాల‌ను తెల్లగా మార్చే చిట్కా..!

Yellow Teeth : ప్ర‌స్తుత త‌రుణంలో అధిక శాతం మంది దంతాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. దంతాల సైజు స‌రిగ్గా లేద‌ని కొంద‌రు.. దంతాలు స‌రిగ్గా పెర‌గ‌డం లేద‌ని కొంద‌రు.. ప‌సుపు, గార‌తో ఉన్నాయ‌ని కొంద‌రు బాధ‌ప‌డుతున్నారు. అయితే మిగిలిన స‌మ‌స్య‌లు ఎలా ఉన్నా స‌రే.. ప‌సుపు రంగులో ఉన్న దంతాల‌ను మాత్రం తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అందుకు పెద్ద‌గా కష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఒక చిన్న చిట్కా పాటిస్తే చాలు.. మూడంటే మూడు నిమిషాల్లోనే మీ ప‌సుపు రంగు దంతాలు … Read more

Birth Marks : పుట్టు మ‌చ్చ‌లు శ‌రీరంపై ఎక్క‌డ ఉంటే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

Birth Marks : ఒక మనిషికి, మరో మనిషికి మధ్య తేడా ఏముంటుంది..? రంగు, ఎత్తు, బరువు, ఆకారం.. ఇలా వివిధ రకాలైన అంశాల్లో తేడాలుంటాయి. దీంతోపాటు వేలిముద్రలు కూడా ఏ ఇద్దరికీ ఒకే రకంగా ఉండవు. ప్రతి మనిషికి ఇవి వేర్వేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఇంకోటి కూడా ఉంది. అదే పుట్టుమచ్చ. వేలిముద్రల్లాగే ఇవి కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. వీటి ప్రకారమే ఆయా సర్టిఫికెట్లలో ధ్రువీకరణ కోసం ఒంటి … Read more

ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే వీసా, పాస్ పోర్ట్ పక్కా ఉండాలి..!

సాధారణంగా మనం ట్రైన్ లో ట్రావెల్ చేయాలంటే టికెట్ ఉంటే సరిపోతుంది. ఏదైనా రైల్వేస్టేషన్ కి వెళ్తే ప్లాట్ ఫార్మ్ టికెట్ లేదా ట్రైన్ టికెట్ ఉంటే సరిపోతుంది. కానీ ఈ రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే మాత్రం పాస్ పోర్ట్, వీసా కావాల్సి ఉంటుంది. అదేంటి పాస్ పోర్ట్, వీసా కూడా రైల్వే స్టేషన్ కి అవసరమా అని ఆశ్చర్యపోతున్నారా..? అట్టారి రైల్వే స్టేషన్ కి వెళ్లాలంటే కచ్చితంగా ఈ రెండు ఉండాలి. సంజహుతా ఎక్స్‌ప్రెస్ … Read more

లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టుకోవచ్చా… పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

సాధారణంగా మన ఇళ్ళలో లాఫింగ్ బుద్ధ పెట్టుకోవాలంటే ఎంతో మంది ఆలోచిస్తారు. ఇంట్లో పెట్టుకోవడం మంచిదా?కాదా? అనే సందేహం చాలా మందికి కలుగుతుంటాయి.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏవిధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధ మన ఇంట్లో ఉండటం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అయితే ఒక్కో విధమైన బొమ్మని ఇంట్లో ఉండటం వల్ల ఒక్కో రకమైన ఫలితాలు కలుగుతాయని నిపుణులు … Read more

కలశం పై ఉన్న కొబ్బరికాయను ఏం చేయాలో తెలుసా?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభ కార్యాలు జరిగినప్పుడు ముందుగా ఆ కార్యంలో కలశం ఏర్పాటు చేస్తాము. మన స్థాయికి తగ్గట్టుగా రాగి, వెండి చెంబుకు పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరిస్తారు. ఆ చెంబులోకి నిండు బిందె నీళ్ళను తీసుకొని అందులో కొద్దిగా అక్షింతలు, పసుపు, కుంకుమ పువ్వులు వేసి ఆ చెంబు పై టెంకాయను ఉంచి చుట్టూ మావిడాకులు అలంకరిస్తారు. ఈ విధంగా శుభకార్యాలలో కలశం ఏర్పాటు చేయడం ఎప్పటి నుంచో … Read more

Bell In Pooja Room : ఇంట్లో పూజ చేసిన‌ప్పుడు గంట మోగిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Bell In Pooja Room : పూజ చేసుకునేటప్పుడు కూడా ఓ పద్దతి ఉంటుంది. కచ్చితంగా పద్దతి ప్రకారమే పూజలు చేయాలి. దేవాలయంలో పూజ చేసినప్పుడు, లేదంటే ఇంట్లో పూజ చేసినప్పుడు గంటను కొడుతూ ఉంటారు. హారతి ఇచ్చినప్పుడు కూడా గంటను మోగిస్తూ ఉంటారు. దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి, హారతి ఇచ్చినప్పుడు గంట కొడుతూ ఉంటారు. అలానే ఆ సమయంలో ఆ దైవాంశ ఆ విగ్రహంలోనికి చేరాలని ప్రార్థిస్తున్నామని గంట కొడతారు. గంట నాలుకలో సరస్వతీ మాత … Read more